ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఏవో తెలుసా?

ఓ వైపు ఐపీఎల్ జరుగుతూ ఉండడంతో మిగిలిన వాటిపై జనం దృష్టి పెట్టడం కష్టమేనని చెబుతున్నారు. అయితే ఈ వారం ఓటీటీలో మంచి మంచి సినిమాలు విడుదల అవుతున్నాయి
ఈ వారం ఓటీటీల్లో పలు సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి
ఈ వారం 'టిల్లు స్క్వేర్' ఓటీటీలో సందడి చేస్తోంది. థియేటర్లలో మంచి హిట్ గా ఈ సినిమా.. ఇక ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ ను అందుకోవచ్చు. నెట్ ఫ్లిక్స్ లో రానుంది
ప్రైమ్ వీడియోలో దిల్ దోస్తీ డైలమా (హిందీ సిరీస్) - ఏప్రిల్ 25నుండి స్ట్రీమ్ కానుంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది
ఇక గోపీ చంద్ హీరోగా నటించిన భీమా సినిమా కూడా ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సినిమా అందుబాటులో ఉండనుంది
క్రాక్ (హిందీ మూవీ) - ఏప్రిల్ 26. విద్యుత్ జమ్వాల్, అర్జున్ రామ్ పాల్ హీరోలుగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ కు థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ దక్కించుకోలేకపోయింది. హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది
ఇక హాలీవుడ్ సినిమాలలో.. కుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 26 బుక్ మైక్ షో స్ట్రీమ్ లో అందుబాటులో ఉండనుంది
జియో సినిమాలో.. ద జింక్స్ పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 22 వుయ్ ఆర్ హియర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 27
లయన్స్ గేట్ ప్లే లో ద బీ కీపర్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 26 స్ట్రీమింగ్ కు రానుంది
ఆపిల్ ప్లస్ టీవీలో.. ద బిగ్ డోర్ ప్రైజ్: సీజన్ 2
నెట్ ఫ్లిక్స్ లో.. సిటీ హంటర్ (జపనీస్ సినిమా) - ఏప్రిల్ 25 డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 25 నుండి అందుబాటులో ఉండనున్నాయి