Sun Apr 28 2024 07:56:51 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
విశాఖ స్టీల్‌ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్టీల్ ప్లాంట్ లోని బీఎఫ్ 3లో అగ్ని ప్రమాదం జరిగింది.
విశాఖ స్టీల్‌ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్టీల్ ప్లాంట్ లోని బీఎఫ్ 3లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. దాదాపు ఏడు అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందీ ఇంకా తెలియ రాలేదు.
ప్రమాదం జరిగిన...
అయితే ప్రమాదం ఎలా జరిగింది? ఏ మేరకు నష్టం వాటిల్లిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పూర్తి సమాచారం అందాల్సి ఉంది. అయితే మరికాసేపట్లోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియకపోవడంతో కార్మికుల బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Next Story