Ravi Batchali
About Ravi Batchali
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

ఇద్దరు చంద్రుల ఇరకాటం…

16/06/2019,09:00 సా.

ఢిల్లీలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్, చంద్రబాబు నాయుడులు ఇద్దరూ అట్టర్ ప్లాఫయ్యారు. 2019 ఎన్నికలు తమ దశ, దిశ మార్చేస్తాయని భ్రమ పడి బోర్లా పడ్డారు. కలలు కల్లలయ్యాయి. తమ సామర్థ్యాన్ని మించి ఎగిరేందుకు ప్రయత్నించి వైఫల్యం చెందారు. దేశంలోని రాజకీయ వాతావరణాన్ని సరిగ్గా అంచనా వేయలేక చతికిలపడ్డారు. [more]

జ‌గ‌న్ వ్యూహం: అభివృద్ధి, పార్టీ దూకుడు

16/06/2019,01:30 సా.

రాజ‌ధాని జిల్లా గుంటూరుపై సీఎం జ‌గ‌న్ వ్యూహం ఏంటి? ఎన్నో ఆశ‌ల‌తో, మ‌రెన్నో లక్ష్యాల‌తో ప్రారంభ‌మైన రాజ‌ధాని నిర్మాణాలు ఎప్ప‌టికి పూర్త‌య్యేను? జ‌గ‌న్ ఏ విధంగా ముందుకు వెళ్తారు? ఇప్పుడు ఇలాంటి అనేక ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. మాయా మ‌శ్చీంద్ర‌ను త‌ల‌పించే గుంటూరు అభివృద్ధి విష‌యంలో జ‌గ‌న్ ఏ [more]

రాజ‌కీయ స‌న్యాసం దిశ‌గా ఆ న‌లుగురు

16/06/2019,12:00 సా.

వారంతా రాజ‌కీయ ఉద్ధండులు. కేంద్రంలోను, రాష్ట్రంలోనూ చ‌క్రం తిప్పిన నాయ‌కులు. ఎదురులేని ప్ర‌జాభిమానాన్ని ఒకనాడు సొంతం చేసుకున్నారు. తిరుగులేని విధంగా రాజ‌కీయాల్లో త‌మ ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. అయితే, ఇప్పుడు మాత్రం పొలిటిక‌ల్ స‌న్యాసం దిశ‌గా అడుగులు వేస్తున్నారు. వారే స‌బ్బం హ‌రి, కొణ‌తాల రామ‌కృష్ణ‌, రాయ‌పాటి సాంబ‌శివరావు, అయ్య‌న్నగారి [more]

తమ్ముళ్ళకు అమరావతి బెంగ

16/06/2019,10:30 ఉద.

ఏపీలో అయిదేళ్ళ పాటు తెలుగుదేశం ప్రభుత్వం పాలన సాగింది. ఆ పార్టీ ప్రాధాన్యతలు వేరుగా ఉండేవి. ఎక్కువగా అమరావతి రాజధాని ప్రస్తావన కనిపించేది. తెల్లారిలేస్తే అద్భుత రాజధాని నగరం అదిగో ఇదిగో అంటూ భారీ ప్రకటనలు అనుకూల మీడియాలో దర్శనం ఇచ్చేవి. ఈ అయిదేళ్ళలో ఏం జరిగింది అంటే [more]

పవన్ కి జేడీ లక్ష్మీ నారాయణ ఝలక్ ఇస్తారా ?

16/06/2019,08:00 ఉద.

జేడీ లక్ష్మీ నారాయణ . ఇంటి పేరేంటో కానీ జేడీయే పేరుగా చేసుకుని రాజకీయంగా దున్నేయాలనుకుని వస్తే సీన్ రివర్స్ అయింది. విశాఖలో అనూహ్యంగా కాలుమోపి జనసేన తరఫున జేడీ పోటీ చేస్తారని బహుశా ఆయన కూడా వూహించి ఉండరు. నిజానికి ఎన్నో ఏళ్ళ ప్రభుత్వ సర్వీస్ ఉండగానే తొందరపడి [more]

పీ ఏ సి ఛైర్మెన్ గిరీ కోసం గంటా ఆరాటం

15/06/2019,10:00 సా.

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అధికారం ఉండాలి. లేకపోతే అసలు తట్టుకోలేరని ప్రచారంలో ఉంది. 1999లో అధికారంలో ఉందని టీడీపీలో చేరి ఎంపీ అయిన ఆయన 2004 నాటికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచేసరికి పార్టీ ఓడిపోయింది. దాంతో ప్లేట్ ఫిరాయించి ప్రజారాజ్యం పార్టీలో [more]

ప్రసంగం..భేష్..పైసలో..?

15/06/2019,09:00 సా.

సంక్షేమ మంత్రం పఠించారు రాష్ట్ర గవర్నర్ నరసింహన్. ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వప్రాధాన్యాలను వెల్లడించారు. పేదల సంక్షేమం, పాలనలో సంస్కరణ, పనుల్లో పారదర్శకత కొత్త ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయనున్నట్లు ఆయన మాటలతో తేటతెల్లమైంది. కాంట్రాక్టుల్లో రివర్స్ టెండరింగ్, నవరత్నాల అమలు, విభజన సమస్యల [more]

టీడీపీ ఓటమికి కారణం తెలియదుట

15/06/2019,08:00 సా.

తప్పు ఎక్కడ ఉందో తెలిస్తే ఒప్పు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అసలు తప్పే జరగలేదని భావిస్తే ఇక సరిచేసుకునేందుకు దారేది. తెలుగుదేశం పార్టీలో ఇపుడు జరుగుతున్నది ఇదే. గత ఎన్నికల్లో పరాజయానికి కారణాలు తెలుసట. తాజా ఓటమికి మాత్రం కారణమే లేదట. తెలుగుదేశం వల్లభుడు నారా చంద్రబాబు నాయుడు [more]

గొట్టిపాటిది అంతా బ్యాడ్ టైమేనా…?

15/06/2019,07:00 సా.

గొట్టిపాటి రవికుమార్ వరస విజయాలతో దూసుకుపోతున్న ఆయనకు అదృష్టం మాత్రం కలసి రావడం లేదు. అద్దంకి నియోజకవర్గం నుంచి అప్రతిహతంగా విజయం సాధిస్తూ, పార్టీ ఏదైనా తనదే గెలుపు అంటున్న గొట్టిపాటి రవికుమార్ మంత్రి పదవిని మాత్రం దక్కించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో గెలిచి మూడేళ్లు ఓపిక పట్టుంటే ఇప్పుడు [more]

చంద్రబాబు సీనియారిటీ గోల

15/06/2019,05:00 సా.

కొంత వయసు వచ్చాక రిటైర్మెంట్ అన్నది అందుకే. తరాలు మారుతాయి. ఆలొచనలు కూడా మారుతాయి. పెద్దతరం వాళ్ళకు యువతరం భావాలు వెకిలిగా కనిపిస్తాయి. ఇక వర్తమాన తరంలో ఉన్న వారికి పాతవారి పోకడ చాదస్తంగా మారుతుంది. దీంతో మర్యాద ఇవ్వడం లేదు, నా సీనియారిటీని  గౌరవించడంలేదు, ఇలా మధనపడుతూ [more]

1 2 3 1,660