Ravi Batchali
About Ravi Batchali
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

నంద్యాల సీటు ఎవరికి?

17/03/2017,03:00 సా.

భూమా నాగిరెడ్డి మరణంతో ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక మీదే అందరి దృష్టి పడింది. టీడీపీ ఈ ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దించనుంది? అనేదే ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఎమ్మెల్యే మరణిస్తే ఉప ఎన్నిక ఏకగ్రీవమవడానికి అధికారపక్షం, విపక్షం సహకరించుకునే సంప్రదాయం ఉంది. గతంలో భూమా శోభానాగిరెడ్డి ఎమ్మెల్యే [more]

స్వచ్ఛ భారత్ నిధులను కూడా ఈ ఐపీఎస్ అధికారి వదల్లేదా?

17/03/2017,02:00 సా.

క్రమ శిక్షణ కు మారు పేరైన పోలీస్ శాఖ లో తాము చెప్పిందే వేదం అన్నస్దాయిలో వుంటారు ఉన్నతాధికారులు. అంతా మా ఇష్టం అన్న లెవల్ మెయిన్ టెయిన్ చేస్తుంటారు పోలీసులు.. తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి తేజ్ దీప్ కౌర్ మరొక సారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో [more]

సమంతకు కేటీఆర్ ప్రశంసలు

17/03/2017,01:06 సా.

చేనేతకు హీరోయిన్ సమంత ఇస్తున్న చేయూత పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు సమంత చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. తెలంగాణ చేనేత అంబాసిడర్ గా సమంత వ్యవహరిస్తున్నారు. అయితే సమంత ఇటీవల దుబ్బాక, పోచంపల్లిలో పర్యటించి [more]

ట్విట్టర్ అద్భుతహా…అంటున్న ట్రంప్

17/03/2017,01:00 సా.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ట్విటర్ లేకపోతే తాను అధ్యక్షుడిని అయి ఉండే వాడిని కానేమో అని ఆయన అన్నారు. మీడియా సంస్థల పై ఉన్న అక్కసును మరోసారి ట్రంప్ వెళ్లగక్కారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాయడం వాటికి ఒక పనైపోయిందని ట్రంప్ [more]

దినకరన్ కు దినదిన గండమేనా?

17/03/2017,12:00 సా.

జైలులో ఉన్నా శశికళకు టెన్షన్ తప్పేట్లు లేదు. తన మేనల్లుడు దినకరన్ విజయంపైనే ఆమె దిగులు పడుతున్నారు. దినకరన్ కు కూడా ఆదిలోనే సమస్యలు ఎదురయ్యేటట్లు కన్పిస్తోంది. టీటీవీ దినకరన్ పై ఫెరా కేసు నమోదయింది. ఈ కేసు ఆధారంగా దినకరన్ నామినేషన్ పత్రాలను తిరస్కరించాలని ప్రత్యర్ధి పార్టీలు [more]

ప్రభాస్ కాలిగోటికి కూడా ఈ హీరోలు సరిపోరా?

17/03/2017,11:18 ఉద.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి టాలీవుడ్ అగ్రహీరోలను టార్గెట్ చేశారు. ప్రస్తుతమున్న సూపర్ స్టార్, పవర్ స్టార్, మెగాస్టార్ లు ఎవ్వరూ ప్రభాస్ కాలిగోటికి కూడా సరిపోరని వర్మ ట్వీట్ చేయడం టాలివుడ్ ను షేక్ చేస్తోంది. ప్రభాస్ నటించిన బాహుబలి 2 ది కన్ [more]

బలం లేని చోట భలే బీజేపీ…..ఉన్న చోట మాత్రం….?

17/03/2017,08:09 ఉద.

మెజారిటీ లేని చోట బాగానే రెస్పాండ్ అయ్యారు. కాని పూర్తి బలమున్న చోటే మీనమేషాలు లెక్కిస్తున్నారు కమలనాధులు. గోవా, మణిపూర్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం లేకపోయినా అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. కాని ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లో సంపూర్ణ మెజారిటీ ఇచ్చినా ముఖ్యమంత్రిని [more]

కేసీఆర్ కు వ్యతిరేకంగా ఏకమైన పార్టీలు

17/03/2017,07:00 ఉద.

ధర్నా చౌక్ తరలింపుపై ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. ఒకే గొంతును విన్పించాయి. ఉద్యమాల నుంచి వచ్చిన కేసీఆర్ తను అధికారంలో ఉండగా నిరసనలు తెలియజేయ కూడదంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఉన్న ధర్నా చౌక్ ఇప్పుడు తరలించాల్సిన అవసరమేమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. అన్ని పార్టీలూ కలిసి [more]

రోజా ప్రివిలేజ్ కమిటి అంటే భయపడిపోతుందా?

17/03/2017,06:00 ఉద.

ఫ్రివిలేజ్ కమిటి అంటేనే ఎమ్మెల్యే రోజా బయపడిపోతుందని మంత్రి పీతల సుజాత ఎద్దేవా చేసారు. పబ్లిసీటీ కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందన్నారు. మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్నిఅభినందించకుండా ఇష్టం వచ్చినట్లు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తే వాళ్ళ పార్టీకి పుట్టగతులుండవని భయపడుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని [more]

బాబుకు నిరుద్యోగుల ధన్యవాదాలు

17/03/2017,01:14 ఉద.

2017-18 బడ్జెట్ లో నిరుద్యోగ యువతకు రూ. 500 కోట్లు కేటాయించడంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు యువకులు.దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనట్టుగా తొలిసారి నిరుద్యోగులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారని సంతోషం వ్యక్తం చేసారు.బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ద్వారా నిరుద్యోగ యువతకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి [more]

1 2,163 2,164 2,165 2,166 2,167 2,271