ఒక్క పోస్టర్ తోనే ఒణుకు పుట్టించారుగా

07/07/2019,08:12 ఉద.

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా #RRR చిత్రం భారీగా తెరకెక్కుతుంది. అల్లూరి సీత రామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని రాజమౌళి గతంలో #RRR ప్రెస్ మీట్ రోజునే విడుదల చేసాడు. ఆ [more]

‘కబీర్ సింగ్’ సల్మాన్ చిత్రం ను బ్రేక్ చేసింది

05/07/2019,10:16 ఉద.

తెలుగు సూపర్ హిట్ చిత్రం అర్జున్ రెడ్డి హిందీలో ‘కబీర్ సింగ్’ పేరట రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. తొలి వీకెండ్ లోనే ఈసినిమా 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి…రిలీజ్ అయినా ఐదో రోజుకే రూ.100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టింది. ఇంకా 13 వ [more]

ఆమె అంత కాష్ట్లీనా?

26/05/2019,10:14 సా.

ఇప్పుడు బుల్లితెర మీద ప్రసారమవడానికి బిగ్ బాస్ సీజన్ 3 నాగార్జున వ్యాఖ్యాతగా రెడీ అవుతుంది. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 3 ని స్టార్ మా యాజమాన్యం… అందులోని కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పటాస్ శ్రీముఖి, బ్యాట్మెంటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా [more]

పాయల్ తో పాటుగా మరో హీరోయిన్ ని లైన్ లో పెట్టాడా?

10/03/2019,09:32 ఉద.

ఎప్పుడూ స్టార్ హీరోయిన్స్ ని నమ్ముకుని సినిమా చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి రూటు మార్చాడు. ఇప్పటివరకు ఎక్కువగా స్టార్ హీరోయిన్స్ తోనే జోడి కట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి ఒకటిరెండు సినిమాలు చేసిన హీరోయిన్స్ ని లైన్ లో పెట్టేస్తున్నాడు. సీత సినిమాలో ఐటెం తో ఆడిపాడిన [more]

బోయపాటికి బాలయ్యనుండి కూడా తిరస్కరణేనా?

17/02/2019,04:31 సా.

ప్రస్తుతం టాలీవుడ్ లో బోయపాటి – దానయ్య ల విభేదాలు హాట్ హాట్ గా ప్రచారంలో ఉన్నాయి. చరణ్ క్షమాపణ లెటర్ గురించిన హాట్ హాట్ చర్చలు ముగిసినా… బోయపాటి వ్యవహారంపై మీడియాకి ఇంతవరకు క్లారిటీ రాలేదు. మరి వినయ విధేయరామ ప్లాప్ పై బోయపాటి మాటేమిటి? అసలు [more]

ఎందుకు అంతగా ఇంట్రెస్ట్ కలగడం లేదు

17/02/2019,09:58 ఉద.

మహానాయకుడు ప్రమోషన్ మొదలైపోయాయి. నిన్నమొన్నటివరకు చడీ చప్పుడు లేని మహానాయకుడు టీం ఇప్పుడు వేగాన్ని పెంచింది. కథానాయకుడు విడుదలకు ముందున్న క్రేజ్ మహానాయకుడు విడుదల ముందు రావడం లేదు. ప్రమోషన్స్ లో లేట్, ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ కావడంతో.. ఎన్టీఆర్ మహానాయకుడు మీద ప్రేక్షకుల్లో ఆసక్తి కలగడం లేదు. [more]

వెంకీ కోసం స్క్రిప్ట్ లో మార్పులు

20/01/2019,02:27 సా.

టాలీవుడ్ లో వెంకటేష్ చేసే కామెడీ, ఎమోషనల్ సీన్స్ వెంకీ లో టాలెంట్ ఉన్న సరైన మూవీ పడట్లేదు. ఒకవేళ పడితే బొమ్మ హిట్. ‘ఎఫ్‌2’తో తనకున్న కామెడీ టైమింగ్ ఎవరు పోటీ లేరని నిరూపించాడు. వెంకీ కి జోడిగా యంగ్ హీరోను ని జోడిస్తే అది బాక్సాఫీస్‌ [more]

‘జై బాలయ్య’ అని అరుస్తున్న ఎన్టీఆర్

31/12/2018,08:31 ఉద.

జూనియర్ ఎన్టీఆర్ – బాలకృష్ణ మధ్య మనస్పర్దలు ఉన్నాయని, అందుకే ఒకరి ఫంక్షన్ కి ఒకరు రావడంలేదని, ఇదివరకు లాగా ఇప్పుడు లేరని కొన్ని రోజులు వరకు చాలానే ప్రచారం జరిగింది. హరికృష్ణ అకాల మరణంతో నందమూరి ఫ్యామిలీ మొత్తం ఒక్కటి అయింది. సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరుండి [more]

‘మజిలీ’ పోస్టర్ విడుదల…సింప్లి సూపర్బ్

30/12/2018,05:43 సా.

పెళ్లి కి ముందు ఏమో కానీ పెళ్లి తరువాత ఇరగతీసేస్తుంది సమంత. పెళ్లి తరువాత హీరోయిన్స్ గా లైఫ్ ను కొనసాగించడం కష్టం అన్న వాళ్ళ నోళ్లు మూపించింది. పెళ్లి తర్వాత వరస విజయాలతో దూసుకుపోతున్న సమంత రీసెంట్ గా తన భర్త నాగ చైతన్య తో కలిసి [more]

వీరి మూవీ ఆగిపోయింది

30/12/2018,05:33 సా.

తెలుగులో అక్కినేని నాగార్జున ‘ఆఫీసర్’ సినిమా తరువాత ఇంతవరకు ఒక్క సినిమాని కూడా అనౌన్స్ చేయలేదు. కానీ ఇతర భాషల్లో సినిమాలని ఓకే చేస్తున్నాడు. హిందీ లో ‘బ్రహ్మాస్త్ర’ అనే చిత్రంలో నటిస్తున్నాడు నాగ్. ఆల్రెడీ ఆయనకు సంబంధించి పోర్షన్ కూడా పూర్తి అయిపోయిందని సమాచారం. అలానే మలయాళంలో [more]

1 2 3 621