ఎడిటర్స్ ఛాయిస్

బెయిల్ మీద వచ్చి…..రాజుగారి లా పాయింటు ?

28/02/2020,04:30 సా.

ఆయన నిజంగా రాజుగారే. వారి వంశీకులు రాజ్యాలను ఏలారు, శాస‌నాలు చేశారు. న్యాయం, ధర్మం, చట్టం రాజుల ఏలుబడిలో వారు వారు చెప్పినట్లే నాడు జ‌రిగేది. ఇపుడు రోజులు మారాయి. ప్రజాస్వామ్యంలో అంతా ఉన్నారు. అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. అయితే పేరుకే ప్రజాస్వామ్యం అన్న దాన్ని చేసి [more]

ఫిక్స్…. ఈయన కాదట

28/02/2020,03:00 సా.

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. మార్చి 26 న పోలింగ్ జరగనుంది. దీంతో తెలంగాణలో భర్తీ కానున్న రాజ్యసభ స్థానాలపై టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర అధినేత కేసీఆర్ మార్చి మొదటి వారంలో అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశముంది. అయితే ఇప్పటి నుంచే ఆశావహులు ప్రగతి [more]

పెద్ద ఫిట్టింగే పెట్టారే?

28/02/2020,01:30 సా.

ఉండవల్లి అరుణ్ కుమార్. పెద్దగా పరిచయం అక్కర లేని పేరు. స్వతహాగా న్యాయవాది. లిటిగేషన్లు పెట్టడంలో దిట్ట. తాజాగా ఆయన జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లే కనపడుతుంది. ఉండవల్లి రాజేసిన కొత్త నిప్పు వైసీపీకి ఇబ్బందిగా మారిందనే చెప్పాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ ఎన్నికల ఫలితాల [more]

జారుడు మెట్లలో పాదాలు తడబడుతున్నాయా?

28/02/2020,12:00 సా.

పతనం అంటే ఇలాగే ఉంటుందా? జారుడు మెట్లలో పాదాలు తడబడుతూంటే తప్ప తత్వం బోధపడదా. టీడీపీ చరిత్రలో మరో ఘోర పరాభవం. అది కూడా అధినాయకులకే. ఒకనాడు పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావుకు వైస్రాయి హొటల్ వద్ద చెప్పులతో దాడి జరిగింది. రామారావు ఆనాడే చనిపోయాడని [more]

జగన్ కు లాస్ట్ కు అవే శాపాలు కానున్నాయా?

28/02/2020,10:30 ఉద.

అపుడెపుడో ఒక రాజు గారు ఉండేవారట. ఆయన ఎదురుగా నిజం చెప్పడానికి జంకే సేవకులు ఆయన ఏం చేసిన కరెక్ట్ అంటూ వచ్చారట. ఆఖరుకు ఆ రాజు దిగంబరుడై వంటి మీద ఏ వస్త్రం లేకుండా వీధులలో విహరిస్తున్నా అవి దేవతా వస్త్రాలు అని జనాలకు చెప్పి తామూ [more]

గంటా గాయబ్.. ఎందుకలా జరిగిందబ్బా ?

28/02/2020,09:00 ఉద.

ఓ వైపు అధినాయకుడు చంద్రబాబుని విశాఖకు రానీయకుండా అడ్డుకుంటూంటే అదే విశాఖ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో సీనియర్ మోస్ట్ లీడర్, మాజీ మంత్రి కూడా అయిన గంటా శ్రీనివాసరావు ఎక్కడ అన్న ప్రశ్న అందరిలోనూ వెంటనే వస్తుంది. నిజమే అక్కడ మిగిలిన వారి హడావుడి కనిపించింది. పొరుగు [more]

ఆ నాలుగు గంటలు పాతవే గుర్తుకు వచ్చాయటగా

28/02/2020,07:30 ఉద.

వైసిపి పాలన తొమ్మిది నెలల కాలంలో తెలుగుదేశం అధినేత కు జరుగుతున్న అడుగడుగునా అవమానాలకు కారణాలు ఏమిటన్న చర్చ నేడు ఏపీలో లో మొదలైంది. ఆయన 14 ఏళ్ళ పరిపాలనలో అధికారం చేతిలో ఉండగా చంద్రబాబు అనుసరించిన విధానాలు ఆయనకే జగన్ రుచి చూపిస్తున్నారని తేలిపోతుంది. తెలుగుదేశం పార్టీ [more]

ఎన్టీయార్ చివరి కోరిక అదేనా ?

28/02/2020,06:00 ఉద.

దివంగత నేత, తెలుగు తేజం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు చివరి కోరిక ఏంటి అన్నది ఆసక్తిని కలిగించే విషయమే. డెబ్బయి మూడేళ్ళ ముదిమి వయసులో తన సొంతవారి చేతుల్లోనే అధికారం కోల్పోయిన ఎన్టీఆర్ మనోవేదన పగవారికి సైతం కలుగరానిదే. ఇక ఎన్టీఆర్ బతికున్నంతవరకూ [more]

ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేసేలా?

27/02/2020,11:59 సా.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అందరిలోనూ భిన్నమైన నేత. ఎక్కువ మాట్లాడరు. అలాగని మెతక కాదు. తన చేతల ద్వారా తానేంటో చూపిస్తారు. ఐదు సార్లు ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ గెలుస్తున్నారంటే ఆయన విజయరహస్యాలలకు ఎన్నో కారణాలు. ఐదో సారి అధికారంలోకి వచ్చాక నవీన్ పట్నాయక్ వివిధ [more]

అదే జరిగితే… కుంభస్థలాన్ని కొట్టినట్లేగా

27/02/2020,11:00 సా.

తమిళనాట అన్నాడీఎంకేను ఎంజీ రామచంద్రన్ ను స్థాపిస్తే జయలలిత దానిని తీర్చిదిద్దారు. నిజానికి తమిళనాట కుగ్రామంలోనూ అన్నాడీఎంకే క్యాడర్ ఉందంటే అది అమ్మగా పిలుచుకునే జయలలిత పుణ్యమేనని చెప్పాలి. జయలలిత పథకాలు, తీసుకున్న నిర్ణయాలు అన్నాడీఎంకేను అనేకసార్లు అధికారంలోకి తెచ్చాయి. ఇప్పుడు జయలలిత లేరు. ఆ తర్వాత వచ్చిన [more]

1 2 3 4 2,207