గప్ చుప్ కబుర్లు: ఈ పేజీ గాసిప్ వార్తలకోసం. గాసిప్ వార్తలను గాసిప్ గానే చుడవలసిందిగా మనవి.

జాతకం ప్రకారమే నాగార్జున ని ఎదిరిస్తున్న దిల్ రాజు ?

09/12/2017,01:43 సా.

దిల్ రాజు ప్రస్తుతం డైరెక్ట్ గా హీరో/ప్రొడ్యూసర్ నాగార్జున తో పేచీ పెట్టుకుంటున్నారు అంటూ ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హీరో అఖిల్ తో డిజాస్టర్ కొట్టి డెబ్యూ బ్యాడ్ గా చేసిన నాగార్జున, తన కొడుకు రెండో చిత్రం హలో తో మంచి బ్లాక్ [more]

8 సంవత్సాల తరవాత పవన్ కళ్యాణ్ కోసం నడుం బిగించారు !!

09/12/2017,12:39 సా.

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అజ్ఞాత వాసి కి సంబంధించి ఏ అప్డేట్ అయినా ఇంటర్నెట్ లో అతిపెద్ద సెన్సేషన్ ఐపోతోంది. చాలా తక్కువ టైం లో పవర్ స్టార్ కి సంబంధించి ఒక్క ట్వీట్ వేసినా కూడా లక్షలాది మంది ఫుల్ జోష్ లో ఫాలో అవుతున్నారు. [more]

అనుష్క ప్రస్తుతం ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు !

09/12/2017,12:30 సా.

రుద్రమ దేవి గా మహారాణి పాత్ర లో కనిపించాలి అన్నా , తల్లిగా దేవసేన పాత్రలో రివెంజ్ తీర్చుకోవాలి అన్నా , యువరాణి గా అదే దేవసేన పాత్ర లో ప్రభాస్ తో రోమాన్స్ చెయ్యాలి అన్నా ఒక్క అనుష్క కే చెల్లింది. అద్భుతమైన నటి గా ఇండియా [more]

సాయి పల్లవి గోల తట్టుకోలేక సెట్స్ నుంచి ఇంటికి వెళ్ళిపోయిన హీరో !!

09/12/2017,12:21 సా.

ప్రేమం అనే మలయాళం సినిమాతో మలయాళం ప్రేక్షకులకి ఎంత దగ్గర అయ్యిందో, ఫిదా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకి కూడా అంతే దగ్గర అయ్యింది హీరోయిన్ సాయి పల్లవి. ఆమె తన కెరీర్ ని చాలా జాగ్రత్తగా ఎక్కడా తొందర పడకుండా మలచుకుంటోంది . ప్రస్తుతం నానీ తో [more]

మాస్ మహారాజ్ కి ఇంత డబ్బు పిచ్చి ఉందా ? నిజమేనా ?

09/12/2017,12:14 సా.

దాదాపు రెండు సంవత్సరాలకి పైగా సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నాడు హీరో రవితేజ. అతని కెరీర్ లో చకా చకా సినిమాలు చేయడం తప్ప గ్యాప్ అనేది ఎరగని ఈ మాస్ మహారాజ్, అప్పట్లో వరల్డ్ టూర్ కి వెళ్ళాడు అనీ అందుకే గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది అనీ [more]

జ‌న‌సేన‌లోకి ఈ టాలీవుడ్ స్టార్లు..!

08/12/2017,04:00 సా.

జ‌న‌సేనాని `ఊ` అంటే ఆయ‌న‌తో పాటు అడుగులు వేసేందుకు రాజ‌కీయ నాయ‌కులే కాదు.. సినీ న‌టులు కూడా ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. సంప్ర‌దాయ రాజ‌కీయాల‌కు తాను భిన్న‌మని చెప్ప‌డ‌మే కాక‌.. ఆచ‌ర‌ణ‌లోనూ నిరూపిస్తు న్నాడు ప‌వ‌ర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్! ఇటీవ‌ల `చ‌లొరే చ‌లొరే చ‌ల్‌` పేరిట ప్ర‌జ‌ల్లోకి [more]

తన స్వార్ధం కోసం, ఫుల్లుగా వాడుకుంటున్న రాజమౌళి !!

06/12/2017,03:55 సా.

మొన్నామధ్య ట్విట్టర్ లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో కలిసి రాజమౌళి ఫోటో వేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోటో తో నిమిషాల్లో ట్విట్టర్ , ఫేస్ బుక్ , మెయిన్ స్త్రీం మీడియా మొత్తం రచ్చ రచ్చ ఐపోయింది. ఎవరూ ఊహించని మెగా – నందమూరి [more]

తెలుగు అమ్మాయిల లేటెస్ట్ ఫ్యాషన్ – మొఖం మీద మొటిమలు

06/12/2017,03:50 సా.

ఏదైనా సినిమా విడుదల అయినప్పుడు ఆ సినిమా హీరోలని అనుకరించడం, వారి లాగా బట్టలు వేసుకోవడం – తల దువ్వుకోవడం – ఫైట్ లు చేస్తున్నట్టు ఎగరడం – కాళ్ళూ చేతులూ విరక్కొట్టు కోవడం ఇవన్నీ చాలా మంది చేసేవే. అయితే తాజాగా ప్రేమం సినిమా తో ఫేమస్ [more]

చంద్రబాబు చేతిలో కీలు బొమ్మేనా..?

06/12/2017,03:41 సా.

” దెబ్బలు తినడానికి అయినా సిద్ధమే , జైలుకి పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను .. ప్రజల కోసం దేనికైనా సిద్దం “ ఇవీ పవన్ కళ్యాణ్ ఇవాళ ఉత్తరాంధ్ర లో ఆవేశంగా మాట్లాడిన మాటలు. DCI ఉద్యోగుల ప్రైవేటీ కరణ తో పాటు అనేక విషయాలకి సంబంధించి [more]

మంత్రి పుల్లారావుకు చేదు మాత్ర తప్పేట్లు లేదే..?

06/12/2017,03:00 సా.

రాజ‌కీయాల్లో మాకు ప‌ద‌వులు ముఖ్యం కాదు.. ప్ర‌జ‌లే ముఖ్యం! త‌ర‌చుగా నేత‌లు చెప్పే మాట ఇది! ఇప్పుడు ఇదే ప‌రిణామం పౌర‌స‌ర‌ఫ‌రాల‌ మంత్రి, గుంటూరుకు చెందిన క‌మ్మ‌సామాజిక వ‌ర్గానికి చెందిన నేత ప్ర‌తిపాటి పుల్లారావు విష‌యంలో నిజం కాబోతోంద‌నే టాక్ వినిపిస్తోంది. పుల్లారావు వ్య‌క్తిగ‌తంగా టీడీపీ అధినేత, సీఎం [more]

1 19 20 21 22