గప్ చుప్ కబుర్లు: ఈ పేజీ గాసిప్ వార్తలకోసం. గాసిప్ వార్తలను గాసిప్ గానే చుడవలసిందిగా మనవి.

డిజాస్టర్ల దెబ్బకు బడ్జెట్ దిగింది

23/11/2018,04:14 సా.

ఈ ఏడాది రవితేజ నుండి వరసగా మూడు డిజాస్టర్స్ రావడంతో దర్శకనిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు. మొన్నటివరకు మినిమం గ్యారంటీ అన్న విధంగా ఉన్న రవితేజకు ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదు. చేసిన మూడు సినిమాలు భారీగా నష్టాలు తెచ్చిపెట్టాయి. మూడు డిజాస్టర్ల ఎఫెక్ట్‌ కారణంగా ఇంతకుముందులా రవితేజని [more]

నిర్మాతని చుట్టూ తిప్పుకుంటున్న కమెడియన్..!

23/11/2018,12:27 సా.

కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సునీల్.. హీరోగా మాత్రం అందాల రాముడు, మర్యాద రామన్న సినిమాలతోనే హిట్స్ అందుకున్నాడు. కానీ హీరోగా చేసిన మిగతా సినిమాలన్నీ యావరేజ్ గా, ఫ్లాప్స్ గా మిగిలాయి. అందుకే హీరోగా కష్టమని భావించిన సునీల్ ఇప్పుడు మళ్లీ కమెడియన్ [more]

మెహ్రీన్ ఛాన్స్ సోనాల్ కొట్టేసిందా..?

21/11/2018,11:48 ఉద.

క్యూట్ గా, బబ్లీగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ కౌర్ చెప్పానా.. నేను చెప్పానా అంటూ మొదటి సినిమాకే ఆకట్టుకుంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చూసిన ఎవ్వరైనా మెహ్రీన్ టాప్ హీరోయిన్ అవుతుందనే అనుకున్నారు. కానీ టాప్ స్టార్స్ తో మాత్రం మెహ్రీన్ కౌర్ కి [more]

చరణ్ లేకపోతె చిరుకి కోపమొస్తుందట..!

15/11/2018,02:26 సా.

రామ్ చరణ్ హీరోగా, నిర్మాతగా దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోలెవరూ నిర్మాణ రంగంలోకి వెళ్లకపోయినా… రామ్ చరణ్ మాత్రం నిర్మాతగానూ టాలెంట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’ చిత్రం షూటింగ్ తో, తండ్రి చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా నిర్మాతగానూ బాగా బిజీగా వున్నాడు. అందులోను [more]

పెళ్లితోనూ డబ్బు సంపాదించడమేంటి..?

12/11/2018,01:28 సా.

ఎవరైనా సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుంటున్నారు అంటే… ఆ పెళ్లి ఎలా జరుగుతుంది? ఆ పెళ్లి స్పెషల్స్ ఏమిటి? ఆ పెళ్లికి అయ్యే ఖర్చు ఎంత? ఆ పెళ్లిలో సెలెబ్రిటీ వేసుకోబోయే డ్రెస్ ఏమిటి? అలాగే ఆభరణాల మీద కూడా జనాల్లో ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి సెలబ్రిటీస్ తుమ్మినా [more]

‘కథానాయకుడు’ ఓకె కానీ… మహానాయకుడే…?

12/11/2018,12:41 సా.

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ‘కథానాయకుడు, మహానాయకుడు’ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్ నట జీవితంలో పోషించిన పలు పాత్రలను కథానాయకుడులో ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ పోషిస్తున్నాడు. ఎన్టీఆర్ పాత్రల్లో హైలెట్ గా నిలిచిన పాత్రలను [more]

‘ఎన్టీఆర్’ లో అనుష్క పాత్ర ఆమెదేనా..?

07/11/2018,01:05 సా.

‘ఎన్టీఆర్’ బయోపిక్ నుండి రోజుకో అప్ డేట్ వ‌స్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ గా నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ఈ చిత్రం నుండి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్‌ ఒకటి బయటకి వచ్చి హల్ చల్ చేస్తుంది. ఎన్టీఆర్ తో [more]

బాలీవుడ్ లోకి విజయ్ దేవరకొండ..?

06/11/2018,12:10 సా.

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషన్ అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ ‘టాక్సీవాలా’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ‘టాక్సీవాలా’కి ముందు వచ్చిన ‘నోటా’ చిత్రం తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు హోప్స్ మొత్తం టాక్సీవాలా పైనే పెట్టుకున్నాడు. నవంబర్ [more]

#RRR చీఫ్ గెస్ట్ ప్రభాస్ కాదా… మరెవరు?

05/11/2018,12:12 సా.

బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించబోయే చిత్రంపై దేశంలో సినీ ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. దేశంలో పలు భాషల్లో విడుదలైన బాహుబలి ఆయా భాషా చిత్రాల రికార్డులను తుడిచి పెట్టేసింది. ఏ స్టార్ హీరో అందుకోలేంత ఎత్తులో బాహుబలి కూర్చుంది. అందుకే రాజమౌళి నెక్స్ట్ చిత్రంపై ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో [more]

బాలకృష్ణతో రాయబారం, కళ్యాణ్ రామ్ నో…?

04/11/2018,12:50 సా.

నందమూరి హరికృష్ణ మరణం తరువాత టీడీపీ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. ఆయన మరణంతో నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కటి అయ్యారు. హరికృష్ణ అంత్యక్రియల్లో అన్ని పనులు బాలకృష్ణనే చూసుకున్నాడు. అలానే ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్ కి వచ్చి సపోర్ట్ గా నిలిచాడు బాలయ్య. రాజకీయంగా ఎన్టీఆర్ ను..కళ్యాణ్ [more]

1 21 22 23 24 25 33