మూవీ న్యూస్: భారతీయ చిత్ర పరిశ్రమలో చీమ చిటుక్కుమన్నా ఆ వార్త మా వెబ్ సైటు లో వుండవలసిందే.
సమగ్రమైన మరియు తాజా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వార్తలకోసం చుస్తూనే వుండండి తెలుగు పోస్ట్ మూవీ న్యూస్ పేజీ.

తమిళ సీన్స్ ని కాపీ పేస్ట్ చేస్తున్నారా?

16/06/2019,11:59 ఉద.

తమిళంలో సూపర్ హిట్ అయినా థ్రిల్లర్ మూవీ `రాక్ష‌స‌న్‌`ని తెలుగులో బెల్లంకొండ హీరోగా `రాక్ష‌సుడు` అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను నిజానికి మొదట నితిన్ చేయాలి కానీ చేయలేదు. ఇప్పుడు అతని ప్లేస్ లో కి బెల్లంకొండ వచ్చాడు. అయితే [more]

మెహ్రీన్ లక్కీ ఛాన్స్ అంటే ఇదేనేమో?

16/06/2019,11:53 ఉద.

తన అందంతో, క్యూట్ నెస్ తో, గ్లామర్ తో అందరిని ఫిదా చేసినా పంజాబీ హీరోయిన్ మెహ్రీన్ పిర్జా తెలుగులో నాని తో “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ” అనే సినిమాతో హిట్ అందుకుంది. ఆ తరువాత వరస ఆఫర్స్ వచ్చినా అంతగా క్లిక్ అవ్వలేకపోయింది. అయితే [more]

బాలీవుడ్ హీరోయిన్ కి ఓ వింత అనుభూతి ఎదురైంది!

16/06/2019,11:46 ఉద.

బాలీవుడ్ వాళ్ళు ఏదైనా ఓపెన్ గా మాట్లాడేస్తారు అనేదానికి ఇదే నిదర్శనం. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించిన ‘‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్-2’లో టైగర్‌ ష్రాఫ్‌, అనన్యా పాండే, తారా నటించిన ఈసినిమాను పునీత్‌ మల్హోత్రా దర్శకత్వం వహించాడు. మే 10 న గ్రాండ్ గా రిలీజ్ [more]

ఈ హీరోలకు గాయాలేమిటి ప్రభూ!!

16/06/2019,11:37 ఉద.

గత వారం రోజులనుండి టాలీవుడ్ హీరోలు సినిమా షూటింగ్ లో గాయాల పాలవుతున్నారు. నిన్నగాక మొన్న నాగ శౌర్య తన సినిమా షూటింగ్ లో యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు కాలికి గాయమైంది. నాలుగు వారాల పాటు ఆ హీరో రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారు. ఇక నిన్న సందీప్ [more]

బ్రేకప్ పై స్పందించిన శృతి హాసన్!

15/06/2019,02:45 సా.

కమల్ హాసన్ కూతురు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కు వరస సినిమా అవకాశాలు వస్తున్నా తరుణంలో నటనకు బ్రేక్ ఇచ్చి తన బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో ప్రేమలో పడడం…ఇద్దరు కలిసి లండన్ వెళ్లిపోవడం జరిగింది. అక్కడ ఆమె తనకు ఇష్టమైన మ్యూజిక్ ఆల్బమ్స్ చేసుకుంటూ ఉన్న [more]

రాజ్ తరుణ్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా?

15/06/2019,02:20 సా.

హీరో రాజ్ తరుణ్ అవకాశాలు లేక సతమతం అవుతున్న టైములో ప్రేమ వ్యవహారం బయట పడింది. మీడియాకు విషయం తెలియడంతో ఆమె ఎవరూ? అసలు ఆమె ఎక్కడ ఉంటుంది? సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన అమ్మాయేనా? అన్న విషయాలు బయటికి లాగడానికి మీడియా వారు చాలా ట్రై చేసారు [more]

అలా ఎలా రాజా?

15/06/2019,02:13 సా.

నాగ శౌర్య కి రెండు మూడు డిజాస్టర్స్ పడేసరికి.. మళ్లీ తన ఓన్ బ్యానేర్ లోనే కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో ఒక సినిమాని చేస్తున్నాడు. సమంత తో కలిసి ఓ బేబీ సినిమాలో నటించిన తను… ఆ సినిమాలో హీరోగా కాకుండా ఓ కీలక పాత్రలో [more]

ఏంటి ఈ హీరోయిన్ నిశ్చితార్థం అయిపోయిందా?

15/06/2019,02:02 సా.

కెరీర్ పరంగా పర్లేదు అనిపించుకున్న రెజినా కు ఈమధ్య అసలు అంటే అసలు కలిసి రావడంలేదు. ఆమెనుండి ఒక్క సినిమా కూడా హిట్ అవ్వడంలేదు. వరసగా ఫ్లాపుల‌తో రెజీనా కెరీర్ దారుణ‌మైన ప‌రిస్థితుల్లో ప‌డిపోయింది. డైరెక్టర్స్ కూడా ఈమె వైపు చూడట్లేదు. ప్రస్తుతం హిట్ కోసం చాలా ట్రై [more]

వామ్మో మరీ అంత డిమాండా?

15/06/2019,01:49 సా.

బాలీవుడ్ వాళ్ళకి బియోపిక్స్ కొత్తేమి కాదు. కాకపోతే ఈమధ్య బియోపిక్స్ ట్రెండ్ అవ్వడంతో ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉన్నాయి. పైగా క్రికెటర్స్ జీవితం మీద బయోపిక్ అంటే ఆ క్రేజ్ వేరు. ప్రస్తుతం హిందీ లో క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ ను తెరకెక్కించనున్నారు. ఈచిత్రాన్ని ప్రముఖ [more]

బిగ్ బాస్ 3 కంటెస్టెంట్లు వీరే..!

15/06/2019,11:11 ఉద.

బిగ్ బాస్ ఈ టీవీ షో మనకి కొత్త. సీజన్ 1 అప్పుడు ఎన్టీఆర్ ని హోస్ట్ గా పెట్టి క్యూరియాసిటీ పెంచి నడిపారు. మొదటి సీజన్ కి రికార్డ్‌ టీఆర్పీలు నమోదయ్యాయి. కారణం ఎన్టీఆర్ ని మొదటిసారి హోస్ట్ గా చూడడం…ఇటువంటి షోస్ మన తెలుగు లో [more]

1 2 3 1,036