మూవీ న్యూస్: భారతీయ చిత్ర పరిశ్రమలో చీమ చిటుక్కుమన్నా ఆ వార్త మా వెబ్ సైటు లో వుండవలసిందే.
సమగ్రమైన మరియు తాజా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వార్తలకోసం చుస్తూనే వుండండి తెలుగు పోస్ట్ మూవీ న్యూస్ పేజీ.

లవ్ యు స్వీట్ హార్ట్ అంటున్న అరవింద్!!

25/11/2016,11:24 సా.

రామ్ చరణ్ ధ్రువ సినిమా విడుదలకు సిద్ధమైంది. ముందుగా డిసెంబర్ 2  న ఈ సినిమా విడుదలవుతుందని భావించినప్పటికీ…. కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 9  న ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమైంది. ఇక ఈ సినిమాకి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసింది ధ్రువ [more]

రోబో 2.0 లో మెగాస్టార్ గెస్ట్ రోల్ ?

25/11/2016,10:22 సా.

రజినీకాంత్ – డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మరో సంచలన చిత్రం ‘రోబో 2 .0 ‘ . ఈ చిత్రం గురించి ఏ న్యూస్ వెలువడినా అదొక పెద్ద సంచలనంలా చెప్పేసుకుంటున్నారు సినీ ప్రియులు. అసలు ఈ సినిమా మొదలైనప్పటినుండి ఈ సినిమాపై పిచ్చ క్రేజ్ [more]

తమ్మూ కోసం పోటీ పడుతున్న స్టార్ హోటల్స్

25/11/2016,09:21 సా.

తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ రేట్ బాగా తక్కువ ఐనప్పటకీ తమన్నా భాటియా కు ప్రేక్షకులలో అధిక ఫాలోయింగ్ ఉండటానికి కారణం తమన్నా డాన్స్. తారక్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, రామ్ వంటి ఎనర్జిటిక్ డాన్సర్లుకి పోటీగా తెరపై విజృంభించిన సందర్భాలు తమన్నా కెరీర్లో చాలానే [more]

మంచు వారి నిర్మాణంలో నారా వారి నటుడు

25/11/2016,08:20 సా.

కమర్షియల్ హీరోగా ఎదిగే ప్రయత్నాలు ఇటీవల కొన్ని చేసి ఎదురు దెబ్బ తిన్న హీరో నారా రోహిత్. ఆయన వెండి తెరకు పరిచయమైన బాణం చిత్రం నుంచి ప్రేక్షకులు నారా రోహిత్ ని వైవిధ్య చిత్రాలతో తప్ప వాణిజ్య అంశాల సమ్మేళనంగా తెరకెక్కే రెగ్యులర్ చిత్రాలకు ఊహించుకోలేకపోతున్నారు. తుంటరి, [more]

ఖైదీ ఆడియో వేడుకకు మెగా ప్లానింగ్

25/11/2016,04:30 సా.

చిరు 150  వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150 ‘  ని భారీ లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాతి బరిలో నిలపడానికి  శతవిధాలా కష్టపడుతున్నారు ‘ఖైదీ..’ చిత్ర యూనిట్. అయితే షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వుంది. [more]

పూర్ ప్రమోషన్‌తో బాలీవుడ్ బాద్షా చిత్రం

25/11/2016,01:01 సా.

బాలీవుడ్ లో ఖాన్ ల త్రయం ఇప్పుడు రాజ్యం ఏలుతున్నప్పటికీ ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లకన్నా ముందు నుంచే భారత దేశంతో పాటు విదేశీ మార్కెట్లోనూ భారీ క్రేజ్ సంపాదించుకున్న నటుడు షారుఖ్ ఖాన్. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తరువాత బాలీవుడ్ బాద్షా గా [more]

గౌతమ్ నంద పై ఆశ పెంచుకున్న సన్యాసిని

25/11/2016,01:00 సా.

పూరి జగన్నాథ్ చేసిన ఫుల్ లెంగ్త్ మాస్ మసాలా చిత్రం దేశ ముదురు చిత్రంతో సన్యాసిని పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై కుర్రకారుకి నిద్ర పట్టకుండా చేసిన కథానాయిక హన్సిక మోత్వానీ. తొలి చిత్రమే భారీ విజయం ఐయింది. తరువాత పలు తెలుగు చిత్రాలలో నటించినప్పటికీ రామ్ సరసం [more]

అక్కినేని వారసులకు రెండవ చిత్ర సెంటిమెంట్

25/11/2016,11:53 ఉద.

అక్కినేని మూడవ తరం వారసులు కథానాయకులుగా బిజీ అయిపోయారు. అక్కినేని నాగ చైతన్య తొలి చిత్రం జోష్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో భారీ అంచనాల మధ్యన విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. కానీ జోష్ చిత్రానికి కనెక్ట్ ఐన యూత్ కొందరు [more]

పవర్ స్టార్ సినిమాకి ప్రమోషనల్ సాంగ్స్ కూడా

25/11/2016,11:30 ఉద.

వై దిస్ కొలవెరి డి అంటూ యావత్ దేశంలో మారుమోగిపోయిన యువ సంగీత దర్శకుడు అనిరుద్ తమిళ చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకు పోతున్నాడు. మన పరిశ్రమలో ప్రముఖ దర్శకులు శ్రీను వైట్ల, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు ఇప్పటికే రెండు మార్లు అవకాశం కలిపించినా అనిరుద్ టాలీవుడ్ [more]

రాజీపడ్డ వెండితెర అందాల తార

25/11/2016,10:43 ఉద.

పాత తరంలో కథానాయికలు కేవలం అభినయంతోనే చిత్ర పరిశ్రమలోనూ, ప్రేక్షకుల మనసుల్లోనూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకునేవారు. శ్రీదేవి కథానాయికగా రాజ్యం ఏలుతున్న కాలంలో ఇప్పుడు ఉన్నంత మీడియా ఉధృతం నాడు ఉండేది కాదు. ఇక సోషల్ మీడియా లాంటి పలు వేదికలు ఈ తరం వారికి సౌలభ్యంలో వున్నాయి [more]

1 1,033 1,034 1,035 1,036 1,037 1,113