మూవీ న్యూస్: భారతీయ చిత్ర పరిశ్రమలో చీమ చిటుక్కుమన్నా ఆ వార్త మా వెబ్ సైటు లో వుండవలసిందే.
సమగ్రమైన మరియు తాజా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వార్తలకోసం చుస్తూనే వుండండి తెలుగు పోస్ట్ మూవీ న్యూస్ పేజీ.

చెర్రీ స్వప్నంపై ‘నోటుదెబ్బ’ పడుతుందా?

05/12/2016,01:44 సా.

తుఫాన్, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ లతో వరుసగా బాక్సాఫీస్ అంచనాలు అందుకోలేకపోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ధ్రువ చిత్రంతో ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని తెగ తాపత్రయ పడుతున్నాడు. కానీ మార్కెట్ అందుకు అనుకూలిస్తుందో లేదో తెలియటానికి తొలి పరీక్ష రామ్ [more]

ఫేడ్ అవుట్ అయినా ఆదాయం బానేవుంది

05/12/2016,12:30 సా.

2001 లో విడుదలైన నువ్వు నేను చిత్రం ప్రేమ కథల్లో సృష్టించిన సంచలనం ప్రేక్షకులతో పాటు పరిశ్రమ వర్గాలకు జ్ఞాపకమే. ఆ చిత్రంతో హీరో ఉదయ్ కిరణ్, హీరోయిన్ అనిత, సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్, దర్శకుడు తేజ, నటుడు సునీల్ లకి స్టార్డం తీసుకొచ్చింది. కానీ వారిలో సునీల్ [more]

బాహుబలి ఛాన్సును తిరస్కరించిన సీనియర్ నాయిక

04/12/2016,10:11 సా.

బాహుబలి ది బిగినింగ్ చిత్రంతో పొరుగు రాష్ట్రాల్లో గుర్తింపు లేని ప్రభాస్ వంటి నటుడికి కూడా ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. మరో వైపు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, సూర్య వంటి మేటి తారలు కూడా బాహుబలి చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ బృందంలోనైనా కనిపిస్తామని జక్కన్న రాజమౌళికి [more]

ఒకరి వెనుక ఒకరు ఆస్పత్రికి చేరుతున్నారు

04/12/2016,09:13 సా.

స్నేహితులిద్దరికి ఈ మధ్యన ఏమైందో ఏమోగానీ వరసబెట్టి హాస్పిటల్స్ కి వెళుతున్నారు. ఆ స్నేహితులు మరెవరో కాదు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ లు. రజినీకాంత్ అనారోగ్యం తో చాలా కాలం అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుని ఈ మధ్యనే చెన్నై చేరుకున్నాడు. ఇక కమల్ హాసన్ [more]

విడాకుల అనంతరం కూడా కోర్టు కెక్కిన అందాల నటి

04/12/2016,05:16 సా.

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు రంభ. రంభ అతి పిన్న వయసులోనే రంగుల ప్రపంచంలో తారగా వెలిసి విజయ లక్ష్మి నుంచి రంభ గా మారిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా స్టార్ చిరంజీవి సరసన కూడా నటించిన రంభ ఇక్కడ కెరీర్ ఫామ్ లో [more]

ఒక్కరోజు కలెక్టర్‌గా ఏం చేయవచ్చునంటే…

04/12/2016,01:31 సా.

కోలీవుడ్లో సూర్య, కార్తీ, విజయ్ వంటి అగ్ర హీరోల స్థాయి స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న ఏకైక కథానాయిక నయనతార. ఇటీవలి కాలంలో తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన బాబు బంగారం, తమిళం లో పలు హీరోల సరసన నటించినప్పటికీ నయన్ హీరోయిన్ ఓరియెంటెడ్ కథలను ఎక్కువగా ఒప్పుకుంటుంది. [more]

సూపర్ స్టార్ సినిమాకు శాటిలైట్ రేట్ కష్టాలు

04/12/2016,12:24 సా.

సూపర్ స్టార్ మహేష్ బాబుకి తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి క్రేజ్ ఉందొ ఓవర్సీస్ లోనూ అంతే క్రేజ్ వుంది. ఏపీ, నైజాం లలో భారీ వసూళ్లు రాబట్టలేని 1 నేనొక్కడినే, ఆగడు చిత్రాలు ఓవర్సీస్ బాక్సాఫీస్ పై ప్రభావం చూపటం ఇందుకు నిదర్శనం. తెలుగు చలన చిత్ర చరిత్రలోనూ [more]

డైరక్టర్లకు 1+1 ఆఫర్ ఇస్తున్న టాలీవుడ్

04/12/2016,07:09 ఉద.

కొంచెం ప్రతిభను నిరూపించుకుంటే చాలు.. తెలుగు సినీ పరిశ్రమలోని సీనియర్ హీరోలు దర్శకులను అక్కున చేర్చుకుంటున్నారు. తమను ఇంప్రెస్ చేసేలా చిత్రాన్ని రూపొందించగలిగితే… తర్వాత వరుస అవకాశాలను అదే దర్శకుడికి ఇవ్వడానికి ఎవ్వరూ వెనకాడరు. ఇది అనాదిగా  ఉన్న అలవాటే. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో కొత్తగా కనిపిస్తున్న [more]

వర్మకు ఫత్వా : రవి అంత సాఫీగా వంగవీటి కథ ముగియదా!

04/12/2016,01:41 ఉద.

ఒక వివాదాస్పద వ్యక్తి జీవితం ఆధారంగా సినిమా తయారవుతున్నదంటే ముందు ఆయన అభిమానులు, ప్రత్యర్థులు అలర్ట్ అవుతారు. తమ తమ పాత్రలు ఎలా చిత్రీకరింపబడ్డాయో అని ఆరాటపడతారు. ఆ కొలమానం మీద చూసినప్పుడు పరిటాల రవి జీవితం ఆధారంగా చేసిన రక్తచరిత్ర చిత్రానికి, వంగవీటి మోహనరంగా జీవితం ఆధారంగా [more]

వేదికపై పాట పాడి రంజింపజేసిన వర్మ

03/12/2016,11:14 సా.

సాధారణంగా గాయకులుగా ముద్ర ఉన్న వారు కూడా బహిరంగ వేదికలమీద సంగీతం లేకుండా పాడడం అంటే కాస్త జంకుతారు. రికార్డింగ్ స్టుడియోల్లో ఎంతగా అనుభవం ఉన్నవారైనా సరే.. సభావేదికల మీద పాడడానికి సమానంగా ఉత్సాహపడే వాళ్లు తక్కువే ఉంటారు. అయితే రాంగోపాల్ వర్మ స్టయిలే వేరు. ఆయన పాడదలచుకుంటే.. [more]

1 1,049 1,050 1,051 1,052 1,053 1,138