మూవీ న్యూస్: భారతీయ చిత్ర పరిశ్రమలో చీమ చిటుక్కుమన్నా ఆ వార్త మా వెబ్ సైటు లో వుండవలసిందే.
సమగ్రమైన మరియు తాజా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వార్తలకోసం చుస్తూనే వుండండి తెలుగు పోస్ట్ మూవీ న్యూస్ పేజీ.

బిగ్ బి, సల్మాన్ లను ఫాలో అవుతున్న మాస్ మహా రాజా

03/02/2017,01:00 ఉద.

మాస్ మహా రాజా రవి తేజ నటుడిగా కెరీర్ ప్రారంభం చేసిన నాటి నుంచి 2015 వరకు ప్రతి ఏడాది తాను నటించిన చిత్రాలు కనీసం రెండు విడుదలలు ఉండేలా ప్లాన్ చేసుకునే వాడు. కానీ 2015 లో రవి తేజ నటించిన బెంగాల్ టైగర్ చిత్రం విడుదల [more]

మరో అష్టా చెమ్మా కి కొబ్బరికాయ కొట్టారు

02/02/2017,10:29 సా.

గ్రహణం చిత్రంతో దర్శకత్వ ప్రతిభను చాటుకుని జాతీయ పురస్కార పలకరింపుకి నోచుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తొలి కమెర్షియల్ సక్సెస్ రుచి చూసింది అష్టా చెమ్మా తోనే. ఈ చిత్రంతో ఇంద్రగంటి మోహన్ కృష్ణ లైం లైట్ లోకి వస్తూ తనతో పాటు నాచురల్ స్టార్ నాని, [more]

ఆక్సిజన్ షూటింగ్ పూర్తి!

02/02/2017,10:26 సా.

గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆక్సిజన్” షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకొంటోంది. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ [more]

నేను లోకల్ ప్రీ రిలీజ్ బిజినెస్

02/02/2017,05:57 సా.

ప్రాంతం విలువ (కోట్లలో) నైజాం & వైజాగ్ 7 .0 సీడెడ్ 2 .25 ఈస్ట్ గోదావరి 1 .20 వెస్ట్ గోదావరి 0 .95 కృష్ణ 1 .20 గుంటూరు 1 .40 నెల్లూరు 0 .60 కర్ణాటక 1 .60 రెస్ట్ ఆఫ్ ఇండియా 0 .50 [more]

తన కొడుకుని చూసి తాను చాలా నేర్చుకోవాలంటున్న హీరో

02/02/2017,05:50 సా.

2015 దీపావళికి భారీ అంచనాల మధ్యన అక్కినేని వంశం లో మూడవ తరం వారసులలో ఒకరైన అఖిల్ అక్కినేని పరిచయ చిత్రం అఖిల్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సినిమా విడుదల నాటి నుంచే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయినప్పటికీ అఖిల్ తన తొలి చిత్రం తో 19 కోట్ల [more]

శ్రీనివాస్ రెడ్డి కి పవన్ కళ్యాణ్ అభినందనలు

02/02/2017,05:37 సా.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడీయన్ శ్రీనువాస్ రెడ్డిని అభినందించారు. చాలా అరుదుగా సినిమాలు చూసే పవన్ కళ్యాణ్, రీసెంట్ గా జయమ్ము నిశ్చయమ్మురా సినిమాని చూసారు. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా [more]

మెగా, పవర్ స్టార్లతో మల్టీస్టారర్?

02/02/2017,05:34 సా.

తెలుగు సినిమా ప్రేక్షకులకు ఇక పండగే పండగ. అందులో మెగా అభిమానులు మజా చేసుకునే వార్త ఇది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి మల్టీ స్టారర్ మూవీ మన ముందుకు రాబోతోంది. ప్రముఖ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి, అశ్వనీదత్ ల నిర్మాణ సారధ్యంలో ఈ [more]

సమంత నిర్ణయం భేష్‌.. కేటీఆర్‌ తీరే బాలేదు!

02/02/2017,02:05 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమారుడు, కాబోయే సీఎంగా వార్తల్లో నానుతున్న మంత్రి కేటీఆర్‌ తన పనితీరుతో, మాటల చాతుర్యంతో భేష్‌ అనిపించుకుంటున్నాడు. కాగా ఆయన మొదటగా రాష్ట్రంలోని చేనేత కార్మికుల దుస్థితిని గమనించి, చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని, ఇకపై తాను చేనేత బట్టలనే ధరిస్తానని తెలిపాడు. ఆ వెంటనే [more]

స్టార్ హీరోయిన్ అన్న ఆత్మ విశ్వాసం వచ్చేసింది

02/02/2017,10:25 ఉద.

నేటి తరం తెలుగు చలన చిత్ర కథానాయికలలో ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ అగ్ర స్థానం లో వుంది. దాదాపు రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా ల కెరీర్ ఒకేసారి ప్రారంభం, ఐయ్యింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన రాశి ఖన్నా అనతి కాలంలో [more]

‘ఓం నమో వేంకటేశాయ’ సెన్సార్‌ పూర్తి – ఫిబ్రవరి 10 విడుదల

02/02/2017,01:00 ఉద.

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన భక్తిరస చిత్రాలు అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి ప్రేక్షకుల్ని ఎంత రంజింపజేసాయో అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ వీరి కాంబినేషన్‌లో హాథీరామ్‌ బాబా ఇతివృత్తంతో రూపొందిన మరో భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై [more]

1 1,085 1,086 1,087 1,088 1,089 1,221