మూవీ న్యూస్: భారతీయ చిత్ర పరిశ్రమలో చీమ చిటుక్కుమన్నా ఆ వార్త మా వెబ్ సైటు లో వుండవలసిందే.
సమగ్రమైన మరియు తాజా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వార్తలకోసం చుస్తూనే వుండండి తెలుగు పోస్ట్ మూవీ న్యూస్ పేజీ.

ఆ దర్శకుడిని ‘చ౦ద్రముఖి’ కాపాడేనా!

16/03/2016,02:58 సా.

‘చ౦ద్రముఖి’ 2005 ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో స౦చలన విజయాన్ని సాధి౦చిన విషయ౦ తెలిసి౦దే. సరైన బ్రేక్ కోస౦ ఎదురు చూస్తున్న [more]

తన దర్శకుడికి లిఫ్టిస్తున్ననితిన్!

16/03/2016,02:52 సా.

12 ఫ్లాపుల తరువాత ‘ఇష్క్’ సినిమాతో నితిన్ కు విక్రమ్ కుమార్ బ్రేకిచ్చిన విషయ౦ తెలిసి౦దే. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ఊపును క౦టిన్యూ చేసిన సినిమా [more]

కమెడియన్ పై సర్దార్ చేయిచేసుకున్నాడా?

16/03/2016,02:51 సా.

సర్దార్ గబ్బర్ సి౦గ్ పవన్ కల్యాణ్ పై ప్రస్తుత౦ ఓ రూమర్ ఇ౦డస్ట్రీ వర్గాల్లో హల్ చల్ చేస్తో౦ది. ‘సర్దార్ గబ్బర్ సి౦గ్’ సెట్లో కమెడియన్ కు [more]

వరస చిత్రాలతో నేచురల్‌స్టార్‌ బిజీ..!

15/03/2016,02:48 సా.

‘భలే భలే మగాడివోయ్‌’ అనే ఒక్క చిత్రం నాని కెరీర్‌ను మార్చేసింది. ఆ స్దాయిలో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో నాని రాత్రి రాత్రి నేచురల్‌ స్టార్‌గా [more]

షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన కోట…!

15/03/2016,02:46 సా.

ఏపాత్రలో నటించినా అందులో పరకాయ ప్రవేశం చేసి జీవించే నటుడు కోటశ్రీనివాసరావు. కాగా ఆయన ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన పలు [more]

శంకర్‌ రక్షణ కవచం…!

15/03/2016,02:44 సా.

శంకర్‌-రజనీ-అక్షయ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ‘రోబో2.0’కి భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్‌ ఏడాదిపాటు జరుగనుంది. కాగా ఈచిత్రం బడ్జెట్‌ 350కోట్లు. అంటే రోజుకు కోటి రూపాయల [more]

పవన్‌ సినిమాలపై ఆసక్తి…!

15/03/2016,02:43 సా.

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ప్రస్తుతం ‘సర్దార్‌గబ్బర్‌సింగ్‌’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్‌ 8న తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలకానుంది. కాగా తాను మరో [more]

రాజ్‌తరుణ్‌కు వరుస చిత్రాలు…!

15/03/2016,02:41 సా.

ప్రస్తుతం రాజ్‌తరణ్‌ మంచు విష్ణుతో కలిసి ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘వీడు అదో టైప్‌.. వాడు మరో టైప్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు [more]

సై అంటే సై అంటోన్న రేష్మి….!

15/03/2016,02:38 సా.

ఇటీవల విడుదలైన ‘గుంటూరు టాకీస్‌’ చిత్రంలో తన అందాల ఆరబోతతో పాటు పలు బోల్డ్‌ సన్నివేశాల్లో నటించిన ‘జబర్ధస్త్‌’ భామ రేష్మి ఈ చిత్రంలో సీన్స్‌ డిమాండ్‌ [more]

‘సెల్ఫీరాజు’గా అల్లరోడు…?

14/03/2016,02:36 సా.

కామెడీకి రాజేంద్రప్రసాద్‌ తర్వాత కేరాఫ్‌ అడ్రస్‌గా పేరు తెచ్చుకున్న కామెడీ కింగ్‌ అల్లరినరేష్‌. మినిమం ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ వచ్చిన ఆయనకు మినిమం గ్యారంటీ హీరోగా మంచి పేరే [more]

1 1,387 1,388 1,389 1,390 1,391 1,393