మూవీ న్యూస్: భారతీయ చిత్ర పరిశ్రమలో చీమ చిటుక్కుమన్నా ఆ వార్త మా వెబ్ సైటు లో వుండవలసిందే.
సమగ్రమైన మరియు తాజా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వార్తలకోసం చుస్తూనే వుండండి తెలుగు పోస్ట్ మూవీ న్యూస్ పేజీ.

ఉగాది సందడి ఆహా..ఓహో………!

25/03/2016,05:12 PM

తెలుగు సంవత్సరాది అంటే ఉగాది. ఈ పర్వదినం సందర్బంగా టాలీవుడ్‌ పరిశ్రమలో పలు చిత్రాలు ఏదో ఒకరూపంలో సందడి చేయనున్నాయి. ఆ రోజున పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న [more]

అఖిల్‌ సినిమాపై క్లారిటీ…!

25/03/2016,05:12 PM

త్వరలో అక్కినేని అఖిల్‌ రెండో చిత్రం ప్రారంభం కానుంది. ఇప్పటికే తన తెరంగేట్రం చిత్రం ‘అఖిల్‌’ డిజాస్టర్‌ కావడంతో ఆయన తన రెండో చిత్రం విషయంలో ఆచితూచి [more]

ఫ్యాన్స్‌ను అలరించాలంటే ఆపరేషన్‌ తప్పనిసరి…!

25/03/2016,05:08 PM

ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి తన కుడిభుజానికి ఆపరేషన్‌ చేయించుకున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజులపాటు ఆయన చేతికి కట్టుతోనే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తన చిన్నకూతురు శ్రీజ ప్రీవెడ్డింగ్‌ [more]

దాసరి నిర్ణయమే కరెక్ట్‌….!

25/03/2016,05:05 PM

సందీప్‌కిషన్‌ హీరోగా అనీషా ఆంబ్రోస్‌ హీరోయిన్‌గా ఇటీవల విడుదలైన చిత్రం ‘రన్‌’. తమిళం, మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘నేరమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. కానీ [more]

మెగాహీరోల దృష్టి ‘కుమారి’పై….!

25/03/2016,05:05 PM

‘అలా..ఎలా’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ‘కుమారి21ఎఫ్‌’తోనే మంచి క్రేజ్‌ సాధించుకున్న కుర్రహీరోయిన్‌ హెబ్బాపటేల్‌. ఈ చిత్రంలో ఆమె నటనకు, బోల్డ్‌ సన్నివేశాల్లో ఆమె చూపిన గ్లామర్‌షో, [more]

‘సర్దార్‌’కు దరిదాపుల్లోకి వచ్చిన ‘సరైనోడు’…!

25/03/2016,05:01 PM

వరుసగా హ్యాట్రిక్‌ చిత్రాలతో 50కోట్ల రేంజ్‌ను అందుకున్న స్టార్‌ అల్లుఅర్జున్‌. ప్రస్తుతం ఆయన అల్లుఅరవింద్‌ నిర్మాతగా గీతాఆర్ట్స్‌ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సరైనోడు’ చిత్రం చేస్తున్న [more]

మహేష్‌కు ప్రతినాయకుడు ఎవరు..?

24/03/2016,04:58 PM

మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రం ప్రీపొడక్షన్‌ పనులు కూడా స్పీడందుకున్నాయి. దాదాపు పదేళ్ల తర్వాత అంటే ‘స్టాలిన్‌’ [more]

ఇది పవన్‌ స్టైల్‌…!

24/03/2016,04:57 PM

ఒక్కో సినిమా స్క్రీన్‌ప్లే ఒక్కోవిధంగా ఉంటుంది. ‘సర్దార్‌గబ్బర్‌సింగ్‌’ స్క్రీన్‌ప్లే కూడా పవనే స్పెషల్‌గా డిజైన్‌ చేసుకున్నాడు ‘జానీ’ చిత్రం తర్వాత పవన్‌ చాలా గ్యాప్‌ తీసుకొని ఈ [more]

కేకపుట్టిస్తోన్న అక్షయ్‌ లుక్‌….!

24/03/2016,04:51 PM

శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా, అక్షయ్‌కుమార్‌ విలన్‌గా నటిస్తున్న ‘రోబో2.0’ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరుగుతోంది. కాగా ఈచిత్రంలో అక్షయ్‌కుమార్‌ ఓ [more]

మన్మథుడి వేరియేషన్స్‌….!

24/03/2016,04:50 PM

తన కెరీర్‌ స్టార్ట్‌ అయిన 30ఏళ్ల తర్వాత కూడా మన్మథుడు నాగార్జున ఎంతో గ్లామర్‌గా కనిపిస్తున్నాడు. ఇప్పటికీ తన కుమారులైన నాగచైతన్య, అఖిల్‌ల కంటే తండ్రి నాగార్జునే [more]

1 1,475 1,476 1,477 1,478 1,479 1,486