మూవీ న్యూస్: భారతీయ చిత్ర పరిశ్రమలో చీమ చిటుక్కుమన్నా ఆ వార్త మా వెబ్ సైటు లో వుండవలసిందే.
సమగ్రమైన మరియు తాజా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వార్తలకోసం చుస్తూనే వుండండి తెలుగు పోస్ట్ మూవీ న్యూస్ పేజీ.

నిన్న యోగ.. నేడు సాగర కన్య

19/08/2019,01:06 సా.

ఎప్పుడూ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ బాడీ ని తన కంట్రోల్ లో ఉంచుకునే రకుల్ ప్రీత్ ఈమధ్యన మరీ సన్నగా తయారైంది. జీరో సైజు కోసమో.. బాలీవుడ్ లో స్థిరపడడానికో తెలియదు కానీ.. రకుల్ ప్రీత్ మాత్రం చాలా నాజూగ్గా. తయారైంది. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ [more]

అల్లు అర్జున్ కి పోటీ ఇచ్చే భామ ఎవరో?

19/08/2019,10:49 ఉద.

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా టైటిల్ తో పాటుగా విడుదలైన టీజర్ తో ‘అల వైకుంఠపురములో’ ‘సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిలా [more]

అ!’ సీక్వెల్ అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ

18/08/2019,12:49 సా.

తన మొదటి సినిమా ‘అ!’ తోనే విమర్శల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఈసినిమాకి సీక్వెల్ గా మరో సినిమా చేయనున్నాడు. రీసెంట్ గా ఈచిత్రం కి రెండు జాతీయ అవార్డులు రావడంతో మళ్లీ వార్తల్లోకొచ్చింది. ఇదే ఊపుతో ప్రశాంత్ వర్మ ‘అ!’ సీక్వెల్ అనౌన్స్ చేసేశాడు. [more]

హరీష్ శంకర్ అలిగాడు

18/08/2019,12:42 సా.

డైరెక్టర్ హరీష్ శంకర్ మేకింగ్ ఎంత స్టైలిష్ గా ఉంటుందో మనం చూసే ఉంటాం. తన సినిమాల్లో హీరో ని, విలన్ ని ఎంత బాగా చూపిస్తారో తన గత సినిమాలు చూస్తే అర్ధం అవుతుంది. హరీష్ శంకర్ కొంచం సెన్సటివ్ అని బాగా కోపం ఎక్కువ అని [more]

నా పై పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు

18/08/2019,12:33 సా.

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ చిత్రం డియర్ కామ్రేడ్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈచిత్రం యొక్క రిజల్ట్ గురించి తాజాగా విజయ్ దేవరకొండ స్పందించారు. ఆయన మాట్లాడుతూ… తన పై తన సినిమాలపై కొంతమంది [more]

బడ్జెట్ ‘లో’ గనక బయటపడుతుంది

18/08/2019,10:01 ఉద.

అడవి శేష్ – రెజినా జంటగా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఎవరు సినిమా గత గురువారం విడుదలై హిట్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. క్షణం, గూఢచారి సినిమాల హిట్స్ కొట్టిన అడవి శేష్ ఎవరు సినిమాతోనూ హిట్ కొట్టేసాడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా [more]

స్ప్రింగ్ లాంటి షేప్ తో… అద్భుతమైన యోగాసనం

18/08/2019,09:34 ఉద.

టాలీవుడ్ లో గేట్లు క్లోజ్ అయినా… కోలీవుడ్, బాలీవుడ్ లలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ కి ఫిట్ నెస్ అంటే ఎంత ప్రాణమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొద్దిగా ఎక్కువ ఫుడ్ తిన్నప్పటికీ… నెక్స్ట్ దానికి సరిపడా జిమ్ చేస్తుంది రకుల్. ఎప్పుడూ సన్నగా నాజూగ్గా [more]

కాజల్ కి కాలింది

18/08/2019,09:23 ఉద.

గ్లామర్ భామ కాజల్ అగర్వాల్ కి ఇప్పుడు టైం అస్సలు బావున్నట్టు లేదు. అందుకే వరసగా సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. కవచం, సీత తాజాగా రణరంగం. కవచం, సీత సినిమాలు ప్లాప్ అయినా… శర్వానంద్ రణరంగాన్ని నమ్ముకున్నది ఈ భామ. కానీ రణరంగం సినిమాకి యావరేజ్ టాకొచ్చింది. అయినా [more]

మరీ ఇంత దిగజారిపోవాలా?

17/08/2019,01:24 సా.

నేనే రాజు నేనే మంత్రి సినిమా కు ముందు కాజల్ అగర్వాల్ కెరీర్ ముగిసిపోయింది.. అంటూ ప్రచారం జరిగింది. కానీ ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా హిట్ అవడంతో కాజల్ మళ్ళీ పుంజుకుంది అని అనుకున్నారు. ఆ ఊపులోనే భారీ రెమ్యునరేషన్ కి బెల్లంకొండ శ్రీనివాస్ తో [more]

మరీ ఇంత స్పైసినా?

17/08/2019,01:13 సా.

టాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత ‘ఎవరు’ సినిమాతో హిట్ అందుకుంది హీరోయిన్ రెజినా కాసాండ్రా. ఎన్నో రోజులనుండి కెరీర్ లో బ్రేకిచ్చే సినిమా కోసం ఎదురు చూస్తుంది ఈ భామ. కెరీర్ ఆరంభంలో చాలా పద్దతిగా కనిపించిన రెజీనా అవకాశాలు సన్నగిల్లడంతో.. గ్లామర్ చూపించడం మొదలుపెట్టింది. మెగా [more]

1 2 3 4 5 1,083