ఒపీనియన్ : సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలపై ప్రఖ్యాత జర్నలిస్టుల విష్లేషణలు ఇక్కడ చదవండి. ఇక్కడ వెలిబుచ్చిన అభిప్రాయాలు రచయిత అభిప్రాయాలుగా పరిగణించగలరు.

సెక్రటేరియేట్ భవనాల్ని ఇచ్చేస్తే తప్పేంటి?

31/10/2016,07:18 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సచివాలయం పూర్తిస్థాయిలో అమరావతికి వెళ్లిపోయింది. ఏవో ఒకటీ అరా చిల్లర మల్లర ఆఫీసులు తప్ప.. ఏపీకి సంబంధించి హైదరాబాదులో ఏం లేవు. ప్రత్యేకించి [more]

తెలుగుపోస్ట్ దీపావళి శుభాకాంక్షలు

30/10/2016,08:34 AM

  దీపాల పండుగ నాడు మన జీవితాలలో కోటి కాంతులు నిండాలి జేగీయమానంగా ప్రగతి దిశగా ప్రస్థానం సాగాలి   తెలుగుపోస్ట్ పాఠకులందరికీ దీపావళి శుభాకాంక్షలు

చంద్రబాబు మెడపై కత్తి : ప్యాకేజీకి చట్టబద్ధత

30/10/2016,08:29 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అక్కర్లేదు, అంతకు మించిన ప్యాకేజీ ఇస్తున్నారు… ప్యాకేజీని వ్యతిరేకిస్తున్న వాళ్లంతా ప్రగతి నిరోధకులు… హోదా కావాల్సిందేనంటూ మాట్లాడేవాళ్లు అజ్ఞానులు … ఇలా చంద్రబాబునాయుడు [more]

పొగడ్తలు తప్ప జైట్లీ రాకతో ఏం ఒరిగింది?

29/10/2016,06:28 PM

అమరావతి కోర్ కేపిటల్ నిర్మాణం అనేది సరికొత్త వ్యవహారం లాగా దానికి ఓ సరికొత్త శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు చంద్రబాబునాయుడు. మంచిదే. కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇది [more]

వ్యక్తుల లబ్ధికి సిద్ధం.. సంస్థల లబ్ధికి నో!

29/10/2016,12:22 PM

ప్రత్యేకహోదా కు మించిన ప్యాకేజీ ఇచ్చాం.. హోదాను మించిన అభివృద్ధి జరుగుతుంది… అంటూ భాజపా, తెదేపా నాయకులు పదేపదే ఊదరగొడుతున్నా సరే… ఇంకా జగన్, పవన్ కల్యాణ్ [more]

స్పీకరు నిర్ణయానికి మార్గదర్శనం హరీశ్ దేనా?

29/10/2016,11:07 AM

ఎన్నికల్లో తాము గెలిచిన పార్టీనుంచి ఫిరాయించి అధికార పార్టీలో చేరిపోయిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలా వద్దా? అనేది అసెంబ్లీ స్పీకరు విచక్షణాధికారానికి సంబంధించిన విషయం. [more]

స్పర్ధయా వర్ధతే : కేసీఆర్ ఓర్వలేకపోతున్నారా?

29/10/2016,10:30 AM

స్పర్ధయా వర్ధతే విద్యా అంటారు పెద్దలు. అంటే ఒకరిని చూసి ఒకరికి అసూయ, ఓర్వలేని తనం, అసూయ లాంటివి ఉండడం వల్ల విద్యార్థులుగా ఉన్నప్పుడు లాభిస్తుందని, దానివల్ల [more]

వెంకయ్యనాయుడుకు ఆ మాత్రం తెలియదా?

29/10/2016,05:22 AM

అమరావతి నగరంలో కోర్ కేపిటల్ భవన నిర్మాణాలకు శంకుస్థాపన జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ప్రాస ప్రసంగాలకు, ఛలోక్తులకు అన్నిటికీ మించి మోడీ కీర్తనలకు పేరుమోసిన [more]

సింగపూర్ మంత్రి క్రేజ్ దిగజారిందేంటి చెప్మా?

28/10/2016,06:36 PM

సింగపూర్ అంటేనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వానికి పూనకం వచ్చేస్తుంది. సింగపూర్ కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ ఏపీ రాజధానిని నిర్మించడానికి కృషి జరుగుతోందని చెబుతూ ఉంటారు. సింగపూర్ ఓ [more]

చంద్రబాబుపై ఒత్తిడి పెంచనున్న కేసీఆర్ నిర్ణయం

28/10/2016,10:34 AM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక విషయాన్ని రెండున్నరేళ్ల నుంచి సాగదీస్తూ ఉన్నారు. దాని మీద రాష్ట్రంలో ఎంతగా రాద్ధాంతం జరుగుతూ ఉన్నా సరే.. ఆయన సాగదీసుకుంటూనే వెళుతున్నారు. [more]

1 1,842 1,843 1,844 1,845 1,846 1,853