ఒపీనియన్ : సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలపై ప్రఖ్యాత జర్నలిస్టుల విష్లేషణలు ఇక్కడ చదవండి. ఇక్కడ వెలిబుచ్చిన అభిప్రాయాలు రచయిత అభిప్రాయాలుగా పరిగణించగలరు.

ఆశల్లేవ్…ఇక అంతేనా?

22/09/2019,08:00 సా.

అవును! రాష్ట్రంలో కొంద‌రు నాయ‌కులు రాజ‌కీయ స‌న్యాసం దిశ‌గానే అడుగులు వేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోం ది. వారిలో పుంజుకోవాల‌నే ఆతృత ఉన్న‌ప్ప‌టికీ.. వారు వేసిన త‌ప్ప‌ట‌డుగుల కార‌ణంగా.. భ‌విష్య‌త్ రాజ‌కీ యం శాపంగా మారిపోయింది. దీంతో ఇప్పుడు ఏ పార్టీకి కూడా కాకుండా పోయారు. ఇలాంటి వారు చాలా [more]

అది హస్తం పార్టీ నాయనా?

22/09/2019,07:00 సా.

రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నేతలకు కాదు..ఇప్పుడు కాంగ్రెస్ నేతలకే టార్గెట్ గా మారారు. రేవంత్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదు. ఆయన మీద ఏకంగా క్రమశిక్షణ సంఘం చర్యలకు సమీక్షించిందంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా ఒంటరి అయినట్లేనన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇన్నాళ్లూ [more]

ఆయన ఆపరు..ఈయన చెప్పరు

22/09/2019,06:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు విచిత్రంగా కన్పిస్తున్నాయి. ఎక్కడా లేని విధంగా రాజకీయాలు ఏపీ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు వైసీపీ, టీడీపీలు ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ విశేషమేంటంటే….ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు రోజుకొక అంశంపైన జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఆత్మకూరు దళిత బాధితుల దగ్గర [more]

దూరమయితే ఎవరికి నష్టం..?

22/09/2019,04:30 సా.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరచితమైన నాయకుడే. ఒకప్పుడు ఒంటి చేత్తో ప్రకాశం జిల్లాను శాసించిన నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అయితే ఆయన జగన్ కు దూరంగా ఉంటున్నారు. అమరావతి వైపు అస్సలు చూడటం లేదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి [more]

రీ ఎంట్రీ అందుకేనా…?

22/09/2019,03:00 సా.

తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతోంది….. కేంద్రం నుంచి ఎవరో చక్రం తిప్పుతున్నట్లున్నారు….. ఇంతకీ ఏం జరుగుతుంది…. ఇదే ఇప్పుడు తెలంగాణ భారతీయ జనతా పార్టీలో చర్చ. బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ రీ ఎంట్రీ ఇచ్చారు. దీంతో నేతల్లో మరో ఆలోచన ఆయన మళ్లీ ఎందుకొచ్చారు. [more]

ప్లీజ్…ప్లీజ్… పాల్ ఎక్కడ?

22/09/2019,01:30 సా.

కొత్తా దేవుడండీ.. కొంగొంత్తా దేవుడండి- అనే రేంజ్‌లో ఏపీ పాలిటిక్స్‌లో ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌త్య‌క్షమై.. ప్ర‌త్యేక శైలిలో పాలిటిక్స్‌ను, మీడియాను త‌న చుట్టూ తిప్పుకొనే కేఏ పాల్ ఉరఫ్ కిలారి ఆనంద్ పాల్ ఇప్పుడు ఎక్క‌డున్నారు? ఏం చేస్తున్నారు? ఆంధ్రాని అమెరికా చేస్తా.. న‌ర‌సాపూరంని.. నైనిటాల్ చేస్తా.. అంటూ [more]

రుద్దితే ఊరుకుంటారా?

22/09/2019,12:00 సా.

పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌. క‌డ‌ప జిల్లా మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు. అటు తెలంగాణ‌తోను, ఇటు ఏపీతోనూ కూడా రాజ‌కీయ సంబంధాలు, అనుబంధాలు ఉన్న కీల‌క నేత‌. రాజకీయ ఆధిప‌త్య పోరులో అనేక సార్లు చ‌తికిల ప‌డ్డ నాయ‌కుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అయితే, తాజా [more]

ఏమీ లేని సమయంలో అందివచ్చాయా?

22/09/2019,10:30 ఉద.

రాజ‌కీయంగా తాను వేసే ప్ర‌తి అడుగును ఆచితూచి వేస్తాన‌ని చెప్పుకొనే చంద్ర‌బాబుకు ఈ ద‌ఫా ఎన్నిక‌ల‌కు ముందు, ఎన్నిక‌ల్లోనూ జ‌రిగిన ప‌రాభ‌వం ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది. అయితే, కింద‌ప‌డ్డా పైచేయి నాదే అనే వారిలో ఫ‌స్టుండే రాజ‌కీయ నాయ‌కుడిగా చంద్ర‌బాబు గుర్తింపు సాధించారు. ఈ క్ర‌మంలోనే ఆయన [more]

అస్సలు అర్థం కావడం లేదే

22/09/2019,09:00 ఉద.

రాజ‌కీయాల‌కు రాజ‌కీయాలు నేర్పే నాయ‌కులు నేటి పార్టీల్లో కోకొల్ల‌లుగా క‌నిపిస్తున్నారు. అధినేత మాట విన‌డం, అధిష్టానం చెప్పిన మాట‌కు క‌ట్టుబ‌డ‌డం అనే సంస్కృతి దాదాపు త‌గ్గిపోయింది. నాయ‌కులు చెప్పిన‌ట్టు, వారు న‌డిచిన‌ట్టే రాజ‌కీయాలు ఉండాల‌నే ప‌రిస్థితి ఉంటోంది. ఈ త‌ర‌హా రాజ‌కీయం దేశ‌వ్యాప్తంగా అన్నిచోట్లా క‌నిపిస్తోంది. నాయ‌కులు బ‌ల‌వంతులు [more]

విఫల ప్రయోగమేనా…?

22/09/2019,07:30 ఉద.

రాజ‌కీయాల్లో స‌క్సెస్ అనేది కొంద‌రికే సొంత‌మ‌వుతుందా? వార‌సులుగా వ‌చ్చిన వారంతా స‌క్సెస్ అవుతా ర‌నే గ్యారెంటీ ఏమీ లేదా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అనాల్సి వ‌స్తోంది. ఇటు అధికార పార్టీ వైసీపీలోనూ అటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలోనూ ఈ త‌రహా స‌క్సెస్ మంత్రంపై తీవ్ర చ‌ర్చ [more]

1 2 3 4 998