ఒపీనియన్ : సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలపై ప్రఖ్యాత జర్నలిస్టుల విష్లేషణలు ఇక్కడ చదవండి. ఇక్కడ వెలిబుచ్చిన అభిప్రాయాలు రచయిత అభిప్రాయాలుగా పరిగణించగలరు.

బుద్ధాకు బోల్ట్ లు బిగించేయడం ఖాయమా ?

22/06/2019,09:52 ఉద.

టిడిపి ఎమ్యెల్సీ బుద్ధా వెంకన్న ప్రత్యర్థులకు స్ట్రాంగ్ గానే కౌంటర్ లు విసురుతారు. మాటలు తూటాల్లా పేలుస్తూ వుంటారు. టిడిపి పొలిటికల్ ఎన్ కౌంటర్ టీం లో ఆయన ఫ్రంట్ రోల్ లోనే వుంటారు. నూటికి వెయ్యిశాతం తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు డంకా బజాయించి చెబితే [more]

జగన్ జర జాగ్రత్త టీడీపీ తమ్ముళ్ళు కాషాయధారులవుతున్నారు

22/06/2019,08:00 ఉద.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో ఎన్నడూ లేనంతగా అనుకూలమైన రాజకీయ వాతావరణంలో ఉన్నారు. ఆయనను ఎదుర్కొనే శక్తి టీడీపీకి లేదు. చంద్రబాబుని ఇపుడున్న స్థితిలో జనాలు నమ్మడం లేదు. ఇక మరో వైపు బీజేపేకి ఏపీలో నోటా కంటే తక్కువ సీట్లు, ఓట్లు వచ్చాయి. జనసేన పత్తా [more]

వారిద్దరూ అటల్, అద్వానీలు కారుగా ?

21/06/2019,11:59 సా.

భారతీయ జనతా పార్టీ అంటే విలువలకు పట్టం కట్టే పార్టీ. క్రమశిక్షణకు పెట్టింది పేరు. ఆరెస్సెస్ నేపథ్యంలో పుట్టి శ్యాం ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారి వాజ్ పేయి, ఎల్ కె అద్వానీ వంటి వారి ఆదర్శాలతో నడిచే పార్టీ. ఈ సంప్రదాయాలు ఇప్పుడు పాత చింతకాయ పచ్చడి [more]

వైసీపీకి మండలి గుది బండేనా ?

21/06/2019,10:00 సా.

ఉభయ సభలు ఉంటే చర్చలు అర్ధవంతంగా సాగుతాయని, మంచి చట్టాలు రూపకల్పన చేయవచ్చునని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. అయితే దిగువ సభలలో మెజారిటీ సంపాదించి అధికారంలోకి వచ్చిన పార్టీలకు శాసన మండలి లో ఇపుడు రెడ్ సిగ్నల్ చూపిస్తున్నాయి. పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఈ సభలు ఉండడం [more]

మోడీని వెంటాడుతున్న జగన్

21/06/2019,08:00 సా.

ఏపీకి ప్రత్యేక హోదా.. ఈ మాట పుట్టింది 2014 ఫిబ్రవరి నెలలో. ఆ నెలలో జరిగిన యూపీయే చివరి క్యాబినెట్ సమావేశంలో నష్టపోయిన ఏపీకి న్యాయం చేయాలన్న ఉద్దేశ్యంతో హోదా అంశాన్ని కాంగ్రెస్ ముందుకు తెచ్చింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని మంత్రి మండలి దీనికి అమోదం [more]

కోపంలో నిజాలు చెప్పేస్తున్నారే ?

21/06/2019,06:00 సా.

నిజం నిప్పులాంటిది. రాజకీయాల్లో అది నివురు గప్పె ఉంటుందని తాజాగా టిడిపి రాజ్యసభ సభ్యుల వ్యవహారంతో మరోసారి రుజువు అయ్యింది. బిజెపిలోకి నలుగురు ఎంపీలు ఒకేసారి దూకేయడంతో తెలుగు తమ్ముళ్ళు నోటినుంచి ఇప్పుడు నిజాలు వచ్చేస్తున్నాయి. పసుపు నేతలు చేస్తున్న హాట్ కామెంట్స్ తో పార్టీలో వున్న లోపాలు [more]

బై బై బాబు.. నిజమవుతోందా ?

21/06/2019,04:00 సా.

వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషొర్ ఎన్నికల వేళ ఓ అద్భుతమైన నినాదాన్ని కనుగొన్నారు. అది ఒట్టి నినాదం మాత్రమే కాదు. స్వాతంత్ర్యం కోసం నాటి జాతీయ నాయకుడు చేసిన క్విట్ ఇండియా ఉద్యమం అంతటి బలమైనది అయిపోయింది. తెల్లదొరలు మాకొద్దు అంటూ నాడు నినదిస్తే చంద్రబాబు [more]

ఆయన చేతులమీదే సమాధి చేసే ప్రయత్నం ?

21/06/2019,02:00 సా.

భారత ఉపరాష్ట్రపతి సీనియర్ పార్లమెంటేరియన్ ఎం వెంకయ్యనాయుడు గతంలో ఎన్నడు లేని అగ్నిపరీక్షను జీవితంలో ఎదుర్కొంటున్నారు. రాజ్యసభలో నలుగురు టిడిపి ఎంపిలను పార్టీ ఫిరాయింపుల అక్రమాన్ని సక్రమంగా మార్చేందుకు వెంకయ్యనాయుడు సిద్ధపడక తప్పని పరిస్థితి విషమ పరీక్షనే ఆయనకు పెట్టింది. ఇప్పటికే ఆయన గొంతు నొక్కి ఇష్టం లేని [more]

మళ్ళీ పవన్ బాబు కలుస్తారా?

21/06/2019,12:00 సా.

రీల్ హీరోలకు, రియల్ హీరోలకు మధ్య తేడా తాజా ఎన్నికలు నిరూపించాయి. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ప్రజా నాయకులు ప్రయత్నం చేస్తారు. అదే రీల్ హీరోలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారన్న భావన జనంలో ఉంది. పైగా వారికీ జనానికీ మధ్య వెండి [more]

ఉత్తరాంధ్ర వైసీపీకి జగన్ మార్క్ న్యాయం

21/06/2019,10:00 ఉద.

పదవుల పందేరంలో, అయిన వారికి న్యాయం చేయడంలో జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్సార్ ని గుర్తుకు తెస్తారు. హామీ ఇవ్వడానికే ఆలోచిస్తారు తప్ప ఒకసారి మాట ఇస్తే మాత్రం నెరవేర్చి తీరుతారు. ఇది తాజా ఎన్నికల తరువాత జగన్ మోహన్ రెడ్డి గట్టిగా రుజువు చేసుకున్నారు. [more]

1 2 3 4 5 882