ఒపీనియన్ : సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలపై ప్రఖ్యాత జర్నలిస్టుల విష్లేషణలు ఇక్కడ చదవండి. ఇక్కడ వెలిబుచ్చిన అభిప్రాయాలు రచయిత అభిప్రాయాలుగా పరిగణించగలరు.

తండ్రిని తలదన్నినా… తప్పని పరాభవం

12/03/2017,12:25 సా.

‘వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు’ ..తండ్రిని కాదన్నాడు. బాబాయ్ ను పక్కనపెట్టేశాడు. పార్టీని సొంతం చేసుకున్నాడు. కాంగ్రెస్ ను కౌగిలించుకున్నాడు. రాజకీయంలో సామదానభేదోపాయాలన్నిటినీ ప్రయోగించాడు. అయినా పరాభవం తప్పలేదు. దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి అతిపిన్న వయసులో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన అఖిలేష్ యాదవ్ అంతే స్పీడ్ గా తన [more]

యువ నాయకత్వం …కనిపించని భవితవ్యం

12/03/2017,11:00 ఉద.

‘ఒక యువ నాయకుడు ఇప్పుడిప్పుడే మాట్లాడటం నేర్చుకుంటున్నాడు. స్కాం అంటే కూడా సమర్థత అంటున్నాడు. ఇటువంటి సమర్థతలు మనకొద్దు‘ అంటూ ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల రాహుల్ గాంధీని ఎద్దేవా చేశారు. తాజాగా వెలువడిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో రాహుల్ నాయకత్వం ఆపసోపాలు పడుతున్న పరిస్థితిని [more]

యూపీ ఫలితం …పర్యవసానం

12/03/2017,10:29 ఉద.

యూపీ ఫలితం …పర్యవసానం ఇక రెండో మాట లేదు… రెండో శ్రేణి నాయకత్వమూ లేదు. రెండంచెల వ్యూహమూ లేదు. ఒకే మాట. ఒకే బాట.. ఒకటే నాయకత్వం. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దేశ ప్రధానే కాదు. భారతీయ జనతాపార్టీకి అగ్రతమ నాయకుడు. అన్ డిస్ప్యూటెడ్ లీడర్. తాజా [more]

ఈ ఎమ్మెల్యే ఇసుకాసురడయ్యారు…

12/03/2017,10:00 ఉద.

సిక్కోలు జిల్లాలో అమాత్యుడి అండ చూసుకుని ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. సిక్కోలు నుంచి విశాఖకు రోజూ వందల కొద్దీ ఇసుక లారీలు తరలి వెళుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇందుకు మంత్రి సహకారం పుష్కలంగా ఉందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార నదుల వద్ద [more]

ఈ జిల్లాపై ప్రభుత్వం కక్ష కట్టిందా…?

12/03/2017,08:00 ఉద.

తనకు రాజకీయంగా అండగా నిలిచిన జిల్లాను చంద్రబాబు అణిచి వేస్తున్నారా? ఆ జిల్లాలో పోలీసుల పదఘట్టనలు నిరంతరం ఎందుకు విన్పిస్తున్నాయి. ఏ పార్టీనీ కాదని అక్కడి జనం అంతా ఒక్కటై గత ఎన్నికల్లో అన్ని స్థానాలనూ కట్టబెట్టిన ఆ జిల్లాకు ఇప్పుడు కష్టాలొచ్చి పడ్డాయి. తాము వద్దనుకుందే సర్కారు [more]

కేసీఆర్ దూకుడు….

12/03/2017,06:00 ఉద.

ప్రతిపక్షాలు తప్పుపడుతున్నా కేసీఆర్ ఏమాత్రం తగ్గటం లేదు. ప్రాజెక్టు విషయంలో ఆయన అనుకున్నదే చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జలసంఘం, నిపుణుల కమిటీ, విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న మల్లన్నసాగర్, పాములపర్తి కొండపోచమ్మ, [more]

ఉత్తరాఖండ్ లో కమలం జయకేతనం

11/03/2017,11:59 సా.

ఉత్తరాఖండ్ లోబీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులను చేస్తూ ఆధిక్యతను ప్రదర్శించింది. ఉత్తరాఖండ్ లో మొత్తం 70 స్థానాలుండగా బీజేపీ 57 స్థానాలను దక్కించుకుని టాప్ పొజిషన్ లో ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చతికల పడింది. కేవలం కాంగ్రెస్ పార్టీ 11 [more]

గోవా…క్యాహువా?

11/03/2017,11:00 సా.

గోవాలో అధికార బీజేపీకి శృంగభంగం తప్పలేదు. ముఖ్యమంత్రితో సహా మంత్రులందరీని ఓటర్లు ఇంటికి పంపేశారు. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ గోవాలో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని చెప్పాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ కు విరుద్ధంగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక్కడ ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. గోవాలో కాంగ్రెస్ [more]

కాషాయ పార్టీ సత్తా ఇదీ….

11/03/2017,10:00 సా.

దేశంలో బీజేపీ పదకొండు రాష్ట్రాల్లో పాగా వేసినట్లయింది. భారత దేశ చిత్రపటాన్ని చూస్తే బీజేపీ దాదాపుగా కమలనాధులు అన్ని ప్రాంతాల్లో విస్తరించారు. బీజేపీ జమ్మూకాశ్మీర్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఘండ్, అస్సాం, చత్తీస్ ఘర్, మహారాష్ట్రలలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లో సైతం ఆ [more]

మోడీ అదుర్స్….చంద్రబాబు బెదుర్స్…

11/03/2017,09:00 సా.

ప్రధాని నరేంద్ర మోడీ తిరుగులేని నేత. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఆయన పనితీరుకు అద్దంపట్టేవిగా ఉన్నాయి. ఈ ఎన్నికలతో మోడీకి ఇక ఏ సమస్య ఉండబోదంటున్నారు విశ్లేషకులు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ లభించడం ఖాయమని చెబుతున్నారు. దీంతో ఏ బిల్లు పెట్టాలన్నా ఇంక [more]

1 870 871 872 873 874 952