ఒపీనియన్ : సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలపై ప్రఖ్యాత జర్నలిస్టుల విష్లేషణలు ఇక్కడ చదవండి. ఇక్కడ వెలిబుచ్చిన అభిప్రాయాలు రచయిత అభిప్రాయాలుగా పరిగణించగలరు.

యూపీలో ఏం జరగబోతోంది?

10/03/2017,02:00 సా.

ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా వచ్చేశాయి. యూపీలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించబోతుందని తేల్చేశాయి. దీంతో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. యూపీలో కాషాయ జెండా ఎగరడానికి వీల్లేదన్నది అఖిలేష్ అభిమతం. కాని పరిస్థితి తారుమారైంది. కాంగ్రెస్ తో చెలిమి కష్టాలు తెచ్చిపెట్టేట్లు [more]

లగడపాటి సర్వే కూడా అంతేనా…?

10/03/2017,01:00 సా.

మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సర్వే కూడా బీజేపీకే అనుకూలంగా వచ్చింది. లగడపాటి సర్వే కొంత ఖచ్చితంగా ఉంటుందని చెబుతారు. గతంలో ఆయన చేయించిన సర్వేలు కూడా లెక్కింపులో దాదాపు అదే ఫలితాలు రావడంతో లగడపాటి సర్వేకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో లగడపాటి [more]

ఆర్కే నగర్ ఎన్నికతో తేలిపోతుందా?

10/03/2017,10:18 ఉద.

జయలలిత మరణించడంతో  ఖాళీ అయిన ఆర్కే నగర్ కు ఉప ఎన్నిక తేదీ ఖరారుకావడంతో ప్రధాన పార్టీలూ  ఈ ఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆర్కే నగర్ లో పోటీ చేసి విజయం సాధించాలని అధికార అన్నాడీఎంకే ఉవ్విళ్లూరుతోంది. అయితే ఎవరిని పోటీకి దింపాలన్న నిర్ణ‍యం ఇంకా తీసుకోకున్నా…టీటీవీ [more]

వాసవి ఒక్కటే కాదు…ఇంకా…చాలా ఉన్నాయ్..

10/03/2017,07:00 ఉద.

తెలంగాణలో ప్రయివేటు జూనియర్ కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కళాశాలల యాజమాన్యం కక్కుర్తి, ఇంటర్ బోర్డు అధికారుల అవినీతితో విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి నెట్టేస్తుంది. నిన్నగాక మొన్న వాసవి కళాశాల వ్యవహారం మాత్రమే బయటకు వచ్చింది. కేవలం వాసవి కళాశాల ఒక్కటే కాదు ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణలో వందల [more]

తెలంగాణ అసెంబ్లీ ఇలా జరిగే అవకాశముంటుందా?

10/03/2017,06:00 ఉద.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి చేసే ప్రసంగంతో సమావేశం ప్రారంభమవుతుంది. ఈ నెల 13 వతేదీన రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ ను సుమారు 1.25 [more]

చంద్రబాబు ఎందుకు ఇలా మారారు?

09/03/2017,11:07 సా.

చంద్రబాబు ఎలాస్టిక్ లాంటి వారు. లాగే కొద్దీ సాగుతారు. ఆయన చేసే ప్రతిపనీ భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకుని చేస్తారన్నది తెలుగుతమ్ముళ్ల నిశ్చితాభిప్రాయం. అది ప్రభుత్వ కార్యక్రమమైనా కావచ్చు. పార్టీ పరంగానైనా కావచ్చు. అయితే ఇటీవల చంద్రబాబులో ఛేంజ్ స్పష్టంగా కన్పిస్తుందంటున్నారు. పార్టీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని [more]

పంజాబ్ పీఠం కాంగ్రెస్ దే…

09/03/2017,09:00 సా.

పంజాబ్ పీఠం కాంగ్రెస్ దేనని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఇండియా టుడే ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం 117 స్థానాలున్న పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ 62 నుంచి 71 స్థానాలను దక్కించుకోనుందని తేలింది. కాంగ్రెస్ పంజాబ్ లో స్పష్టమైన మెజారిటీ సాధించి అధికారంలోకి రాబోతుందని [more]

యూపీలో కమల వికాసం

09/03/2017,08:00 సా.

మినీ ఇండియా ఉత్తరప్రదేశ్ లో కమలం వికసిస్తుంది. బీజేపీ హవా ఫుల్లుగా ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేల్చేశాయి. ఉత్తర ప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో బీజేపీకి 190 నుంచి 210 స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ- వీఎంఆర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సూచిస్తున్నాయి. [more]

ఈ వైసీపీ నేత భూబకాసురుడా…?

09/03/2017,06:00 సా.

మాజీ ఎమ్మెల్యే భూ కబ్జా కేసులో ఇరుక్కున్నారు. అనంతపురం నడిబొడ్డున ఉండే మిస్సమ్మ స్థల వివాదం పై సీబీసీఐడీ ప్రత్యేక కోర్టులో ఛార్జీ షీటు దాఖలు చేసింది.దీంతో వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుటుంబంతో పాటు స్థలం అమ్మిన వ్యక్తులకు కూడా సమన్లు జారీ అయ్యాయి. నిందితులకు [more]

చినబాబు ఆస్తుల చిట్టా చిత్రంగా ఉందే…

09/03/2017,05:00 సా.

నారా లోకేష్ ఆస్తుల వివాదంతో ఏపీ హీటెక్కింది. లోకేష్ ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనకున్న ఆస్తుల జాబితాను ప్రకటిచారు. అందులో తన పేరిట 303 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నట్లు లోకేష్ ప్రకటించారు. అయితే ఐదు నెలల క్రితం లోకేష్ ప్రకటించిన ఆస్తులకు….ఇప్పుడు రిటర్నింగ్ అధికారికి ప్రకటించిన [more]

1 955 956 957 958 959 1,036