ఒపీనియన్ : సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలపై ప్రఖ్యాత జర్నలిస్టుల విష్లేషణలు ఇక్కడ చదవండి. ఇక్కడ వెలిబుచ్చిన అభిప్రాయాలు రచయిత అభిప్రాయాలుగా పరిగణించగలరు.

బాబుకు ఏమయ్యింది…..

11/01/2017,08:34 ఉద.

పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చామనే సంతోషమే కాని….., టీడీపీ నేతలు., శ్రేణుల్ని పాత బాబును చూడలేకపోయామనే భావన వెంటాడుతోంది. ఆ మాటకొస్తే ప్రతిపక్షాలు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు గట్టిగా చూస్తేనే వణికిపోయే నేతలు ఇప్పుడు శృతి మించి చెలరేగిపోతున్నా కట్టడి చేయలేకపోతున్నారు. బహిరంగ [more]

శ్రీవారి లడ్డూల రుచే వేరు

11/01/2017,06:00 ఉద.

తిరుమల అంటే ముందుగా గుర్తుకొచ్చేది గోవిందుడు….ఆ తర్వాత లడ్డూలే. శ్రీవారి లడ్డూలంటే అంత రుచి. ప్రతి భక్తుడూ శ్రీవారి దర్శనం చేసుకుని లడ్డూను తిని తీరాల్సిందే. అలాంటి లడ్డూ ఇప్పుడు రికార్డు కెక్కింది. గత ఏడాది రికార్డు స్థాయిలో లడ్డూల విక్రయం జరిపింది టీటీడీ. పది కోట్ల 34 [more]

ఢిల్లీ నుంచి పంజాబ్ కు కేజ్రీ

11/01/2017,05:00 ఉద.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా? అవుననే అంటున్నారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా. పంజాబ్ లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్, బీజేపీ కూటమి, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలూ పంజాబ్ లో [more]

ఆన్ లైన్ లో ఆవుపేడ

11/01/2017,04:00 ఉద.

హిందుత్వ నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ పాలనలో ఆవుపేడను అమెజాన్ లో కొనుక్కోవాల్సి వస్తుంది. గోమాతను సంరక్షించాలన్న నినాదంతో వచ్చిన కమలనాధుల ఇలాకాలో ఆవుపేడను కూడా ఆన్ లైన్ కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇప్పడు అమెజాన్ లో ఆవుపేడ అమ్ముతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. గొబ్బిళ్లకు….పిడకలకు…. ధనుర్మాసం [more]

పవన్ టార్గెట్ జగన్?

10/01/2017,04:16 సా.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఎవరు? వైసీపీ అధినేత జగన్ పై పవన్ కాలుదువ్వనున్నారా? పవర్ స్టార్ పవన్ కల్యాణ్ శ్రీకాకుళం ఉద్దానంలో పర్యటించిన తర్వాత పొలిటికల్ కారిడార్ లో ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకంటే పవన్ తర్వాత సభ కడపలో ఉండొచ్చని చెబుతున్నారు. కడపతో [more]

టీటీడీపీ ప్లాన్ ఏంటో తెలుసా?

10/01/2017,03:53 సా.

తెలంగాణలో చంద్రబాబు లేకుండా తెలుగుదేశం బలపడుతుందా? నాయకుడు లేని పార్టీకి ఎవరు దిక్కు? అయినా ఏం పరవాలేదంటున్నారు టి.టీడీపీ నేతలు. పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తెస్తామంటున్నారు. నోట్ల రద్దు సమయంలో కూడా తెలంగాణలో ఆ పార్టీ 7 లక్షల మంది సభ్యత్వాన్ని సేకరించడం ఆషామాషీ కాదంటున్నారు. దీంతో [more]

కాపు రిజర్వేషన్ సాధ్యమేనా?

10/01/2017,01:31 సా.

ఓ వైపు ముద్రగడ హెచ్చరికలు….మరోవైపు మంత్రుల విమర్శలు…….కాపుల రిజర్వేషన్లపై ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన పనిలేదని ప్రభుత్వ హామీలు……ఇంతకీ కాపుల్ని బీసీల్లో చేర్చే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం కష్టం…..2014 సార్వత్రిక ఎన్నికల్లో కాపుల్ని బీసీల్లో చేర్చేందుకు కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన [more]

పవన్ అంటే భయమా?

10/01/2017,01:17 సా.

జనసేన అధినేత పవన్ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాఫ్ట్ కార్నర్ గా వెళుతున్నాయా? వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ ప్రతి డిమాండ్  ను పరిశీలించి…పరిష్కరించేదిశగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా? జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ప్రత్యేక హోదా కోసం పవన్ జిల్లాల్లో సభలు పెడుతున్నా స్పందించని [more]

అక్కడ ఎద్దులు…ఇక్కడ పుంజులు…

10/01/2017,04:00 ఉద.

అక్కడ ఎద్దులు…..ఇక్కడ కోడిపుంజులు… ఒకటేమో కోళ్ల మధ్య యుద్ధం జరిగితే..మరొకటి ఎద్దుల్ని మచ్చిక చేసుకోవడం. అవి పరుగెత్తుతుంటే ఆపేందుకు ప్రయత్నించడం.. అటు తమిళనాడులో…ఇటు ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతికి జరిగే క్రీడలపై ఉత్కంఠ నెలకొంది. లక్షలాది మంది సుప్రీం తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. తమిళనాడులో జల్లికట్టు క్రీడకు విశేష [more]

చిన్నమ్మ వ్యూహం….పన్నీర్ ప్లాన్

09/01/2017,06:30 సా.

చిన్నమ్మ త్వరలోనే ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారట. పన్నీరు సెల్వాన్ని ఆ బాధ్యతల నుంచి తప్పించి తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు రెడీ అయిపోతున్నారు. ముహూర్తం కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 12న గాని 18న గాని సీఎం పీఠం అధిరోహించేందుకు రంగం అంతా సిద్ధమైపోయిందని సమాచారం. ఈ మేరకు [more]

1 957 958 959 960 961 993