ఒపీనియన్ : సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలపై ప్రఖ్యాత జర్నలిస్టుల విష్లేషణలు ఇక్కడ చదవండి. ఇక్కడ వెలిబుచ్చిన అభిప్రాయాలు రచయిత అభిప్రాయాలుగా పరిగణించగలరు.

పంజాబ్ పీఠంపై ఆప్ గురి

28/01/2017,08:08 ఉద.

ఢిల్లీ తరహాలోనే అధికారం పంజాబ్ లోనూ చేజిక్కించుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ కూటమిని టార్గెట్ గా చేసుకుని పావులు కదుపుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ప్రచారంలో తీరికలేకుండా గడుపుతున్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాలు దక్కించుకున్న ఆప్ [more]

పవన్ ప్రశ్నలు ఉత్తరాదిని వణికిస్తున్నాయా?

28/01/2017,07:10 ఉద.

దక్షిణాది రాష్ట్రాలంటే ఉత్తరాది వారికి చిన్న చూపంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ లేవనెత్తిన ప్రశ్నలు కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. జల్లికట్టు స్ఫూర్తిగా దక్షిణాది రాష్ట్రాల్లో రేగుతున్న పోరాటాలు కేంద్రంలో ఎంతవరకు కదలిక తెస్తాయనే సంగతి పక్కన పెడితే ఉత్తరాది ఆధిపత్య ధోరణిపై అసంతృప్తి మాత్రం బాహాటంగా [more]

ఏడుకొండలపై ఏంటిది?

28/01/2017,06:00 ఉద.

తిరుమలలో భద్రత డొల్లతొనం మరసారి బట్టబయలైంది. అన్యమత ప్రచారం తిరుమలలో తరచూ జరుగుతున్నా టీటీడీ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేయకూడదు. తిరుమల కొండ పూర్తిగా హిందూ దైవక్షేత్రం కావడంతో ఇక్కడ వేరే మతస్థులు ప్రార్థనలు జరపడానికి లేదు. ఒకవేళ స్వామివారిని [more]

మెగాస్టార్ గొంతు మూగవోయిందా?

27/01/2017,09:07 సా.

మెగాస్టార్ చిరంజీవి. ఈ పేరు వింటేనే లక్షలాది మంది అభిమానులు వెర్రెత్తిపోతారు. 60 ఏళ్ల వయస్సులోనూ ఫ్యాన్స్ కు ఖైదీ నెంబర్ 150 చిత్రంతో మంచి కిక్ ఇచ్చాడుమెగాస్టార్. కలెక్షన్ల రికార్డులు కూడా బద్దలు కొట్టారు. అలాంటి మెగాస్టార్ ఇప్పడు సోషల్ మీడియాలో వివాదంగా మారాడు. ఏపీకి ప్రత్యేక [more]

ఏపీ సర్కార్ పై జపాన్ సంస్థ ఫిర్యాదు

27/01/2017,06:20 సా.

అమరావతి నిర్మాణ బాధ్యతల నుంచి మాకీ సంస్థను తప్పిస్తూ ఏక పక్షంగా నిర్ణయించడాన్ని తప్పు పడుతూ జపాన్‌కు చెందిన మాకీ అండ్‌ అసోసియేట్స్‌ భారత ఆర్కిటెక్చర్‌ సమాఖ్యకు ఫిర్యాదు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై విచారణ జరపాలని భారతీయ సమాచార హక్కు చట్ట ప్రకారం వివరాలు [more]

ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరగాల్సిందేనా?

27/01/2017,04:35 సా.

రాష్ట్రంలో ఇప్పుడు రెండు వాదనలు వినిపిస్తున్నాయి…… ఒకటి ప్రత్యేక హోదా….. రెండోది హోదాకు సమానమైన ప్యాకేజీ…… రెండు వాదనల్లో నిజముంది…. రెండు వాదనల్లో అర్ధ సత్యాలున్నాయి…. రెండు వాదనల్లో లోపాలున్నాయి. కట్టుబట్టలతో రాజధాని లేకుండా ఏర్పడిన రాష్ట్రానికి ఇతోధిక సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. మైనార్టీ ప్రజల [more]

కాటమరాయుడిలో క్లారిటీ లేదా?

27/01/2017,01:05 సా.

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ యువత ఇచ్చిన నిరసనకు పవన్ మద్దతు తెలిపారు. ట్వీట్ల మీద ట్వీట్లతో నిరసనకు ఒక ఊపు తెచ్చారు. గంట గంటకూ అప్ డేట్ చేస్తూ మీ వెంట నేనున్నానని ఆందోళనకారులకు భరోసా ఇచ్చారు. అలాంటి పవన్ మీడియా సమావేశంలో ఆ హీట్ తగ్గకుండా [more]

పాలిటిక్స్ లో ములాయం ఫ్యామిలీ మెంబర్స్ నెంబర్ ఎంతో తెలుసా?

27/01/2017,06:01 ఉద.

ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్ ది ప్రత్యేక చరిత్ర. 25 ఏళ్ల క్రితం సమాజ్ వాదీ పార్టీని పెట్టిన ములాయం పార్టీని విజయపంథాన నడిపించారు. అలాంటి ములాయం కుటుంబం చాలా పెద్దది. రాజకీయాల్లోనూ ములాయం కుటుంబసభ్యులు ఎక్కువ మందే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులన్నీ [more]

ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?

26/01/2017,09:13 సా.

విశాఖ ఆర్కే బీచ్ వద్ద జరిగే ఆందోళనను ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొంది. చీమను కూడా ఆర్కే బీచ్ వైపు దూరకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఆక్టోపస్ తో సహా ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దించింది. విశాఖకు నలువైపులా చెక్ పోస్టులు పెట్టి ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంది. విశాఖ [more]

హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమా?

26/01/2017,06:00 ఉద.

సిఏఎస్పీ., సిఈఎపీల ద్వారా రాష్ట్రాలకు ఎంతెంత ఆదాయం సమకూరుతుందో ఇంతకు ముందు చూశాం. సీఈఎపీ ఫార్ములా ప్రకారం రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు రావాల్సి ఉంటుంది. చౌహాన్‌ ఫార్ములా ప్రకారం సిఈఏపీలో ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల 90శాతం గ్రాంట్‌ను ఆంధ్రప్రదేశ్ పొందలేకపోతోంది. మిగిలిన రాష్ట్రాల మాదిరే 40శాతం గ్రాంటును [more]

1 991 992 993 994 995 1,036