నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్ళిపోయి అప్పుడే రెండు వారలు దాటిపోయింది. రోజా జడ్జ్ గా జబర్దస్త్ షో జబర్దస్త్ గా సాగుతుంది. నాగబాబు జబర్దస్త్ ని వీడినప్పటికీ… ఆయన వీర విధేయులకు అసలు భాదే లేనట్లు కనబడుతుంది. ఎప్పుడూ నాగబాబు భజన చేసే ఆది, సుడిగాలి సుధీర్ లాంటోళ్ళయితే [more]
చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలో ఆయన, ఆయన పార్టీయే నిర్ణయించింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలో చంద్రబాబు ఎవరితోనూ చర్చించలేదు. అధికారంలో ఉన్న ఆయన విపక్ష నేతలతో అఖిలపక్షం ఏర్పాటు చేయనూలేదు. కొన్నాళ్లు నూజివీడు అని ప్రచారం [more]
రాజకీయంగా ఆయనకు మంచి ప్రజాబలం ఉంది. అయినా ఏం లాభం దూకుడు పాలిటిక్స్ ముందు ప్రజలు కూడా నిలవలేక పోతున్నారు. నోరు విప్పితే.. తంటా.. చేతి ఆడింపు మంట! అన్నట్టుగా ఉంది ఆ నాయకుడి పరిస్థితి. దీంతో ప్రకాశం జిల్లా చీరాల రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఈ నియోజకవర్గంలో [more]
సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి డిసైడ్ అయినట్లే కన్పిస్తుంది. తనలో పార్టీపై ఉన్న అసంతృప్తి జిల్లా పేరుతో బయటపడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలను జగన్ సీరియస్ గా తీసుకున్నా ప్రస్తుతానికి ఆయన వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకునే వీలు లేదు. నిజానికి ఆనం రామనారాయణరెడ్డి సీనియర్ [more]
కర్నూలు టీడీపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ నుంచి అనేక మంది సీనియర్లు టీడీపీ తరఫున ఉన్నారు. అయితే, వీరిలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తనదైన శైలిలో రాజకీయాలకు తెరదీశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మార్కు రాజకీయాలపైనే చర్చ నడుస్తోంది. విషయంలోకి వెళ్తే.. కాంగ్రెస్‌లో సుదీర్ఘ [more]
రాజకీయాలంటేనే అలాగే ఉంటాయి. ఆ సంగతి కొత్తగా వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ కి అర్ధమైనంతగా సుదీర్ఘ చరిత్ర ఉన్న వామపక్షాలకు తెలియకపోవడమే ఇక్కడ విడ్డూరం. ఏపీలో కొత్త రాజకీయాన్ని రూపొందిద్దామని కామ్రెడ్స్ జనసేనతో 2019 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. ఇంత చేసినా అటు పవన్ కళ్యాణ్ ఘోరంగా [more]
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పటికి ఈ ఆరు మాసాల్లో రెండు సార్లకు పైగానే సభ భేటీ జరిగింది. తొలిసారి జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒకసారి, తర్వాత బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అయితే, ఈ రెండు సమావేశాలకు కూడా విశాఖ ఉత్తరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే, [more]
బీజేపీ ఇపుడు తిరోగమనంలో ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు. 2014లో మోడీ దేశంలో అధికారంలోకి వచ్చినపుడు జాతీయ స్థాయిలో ఏ పరిస్థితిలో ఉందో ఇపుడు అదే స్థాయిలోకి తిరిగి వచ్చేసిందని కూడా విశ్లేషణలు ఉన్నాయి. 2018 మార్చి నాటికి చూసుకుంటే దేశంలోని 20కి పైగా పెద్ద రాష్ట్రాలతో పాటు [more]
నాగబాబు జబర్దస్త్ ని వీడిన తర్వాత నాగబాబు తో పాటుగా చంద్ర, సుధీర్, ఆది లాంటి వాళ్ళు వెళ్ళిపోతారనుకుంటే.. కేవలం చమ్మక్ చంద్ర మాత్రమే నాగబాబు అడుగులో అడుగు వేసాడు. జబర్దస్త్ కి దూరమయ్యాడు. కారణాలు చెప్పలేదు కానీ.. తాను జబర్దస్త్ నుండి బయటికి వచ్చినట్టు గా కన్ఫర్మ్ [more]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాషాయం నీడకు చేరేందుకు సిద్ధం అయిపోయారా ? అవును ఆయన అదే పనిలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని వైసిపి ఆరోపిస్తూ గట్టి ప్రచారమే మొదలు పెట్టింది. అయితే ఇందులో నిజం ఎంత అన్నదానిపై రాజకీయ విశ్లేషకులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో [more]