మోస్ట్ పాపులర్: మా వెబ్ సైటు లో బాగా ప్రజాదరణ పొందిన వార్తలలో ముఖ్యమైన వాటిని ఇక్కడ చదవగలరు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారా?

02/09/2019,07:00 సా.

నెల్లూరు వైసీపీ రాజ‌కీయాలు గ‌రంగరంగా మారిపోయాయి. ముఖ్యంగా రెడ్ల సామాజిక వర్గం హ‌వా ఎక్కువ‌గా ఉన్న ఈ జిల్లాలో ఇప్పుడు వైసీపీలోని రెడ్లు కూడా త‌మ హ‌వా సాగించుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్క డ నుంచి మంత్రిగా ఉన్నప్పటికీ.. యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన అనిల్ కుమార్ [more]

అందుకేనా ప్రభాస్ సడన్ గా వెనక్కి వచ్చేసాడు?

02/09/2019,04:23 సా.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో చిత్రం ఆగస్టు 30 న రిలీజ్ అయ్యి నెగటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కానీ కలెక్షన్స్ విషయం లో చాల స్ట్రాంగ్ గా ఉంది ఈమూవీ. బాహుబలి లాంటి కలెక్షన్స్ ఈమూవీకి రావడానికి కారణం ప్రభాస్ కూడా [more]

పవన్ పూర్తిగా వదిలేశారా

31/08/2019,06:00 ఉద.

సినీనటుడు ప్లస్ జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ కి గాజువాకలో ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. పేరుకు విశాఖ మెగా ఫ్యాన్స్ అని చెప్పుకున్నా కధ అంతా నడిపేది మాత్రం గాజువాక నుంచే. అక్కడ నుంచే మెగా క్యాంపులు, రక్తదాన శిబిరాలు, ఐ బ్యాంకులు ఇలా ఏ [more]

బ్రేకింగ్ : అమరావతిలో రాజధాని ఉండదు

28/08/2019,01:22 సా.

వైసీపీ ప్రభుత్వం ఏపీ రాజధానిని అమరావతిలో కొనసాగంచే అవకాశం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజధానిని ప్రకాశం జిల్లాకు తరలించే అవకాశముందని ఆయన తెలిపారు. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాజధాని మార్పు ఖచ్చితంగా జరుగుతుందని [more]

బ్యాడ్ టైం మామూలుగా లేదే

28/08/2019,10:30 ఉద.

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు బ్యాడ్ పిరియడ్ ఇప్పట్లో ముగిసేలా లేదు. అసెంబ్లీ ఫర్నిచర్ కొట్టేసిన వ్యవహారం నుంచి ఆయన బయటపడకుండానే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ బాగోతం మరొకటి వెలుగులోకి వచ్చేసింది. అది కూడా ఆయన పుత్ర రత్నం నిర్వాకమే కావడం విశేషం. తండ్రి చేలో [more]

ఖాళీయే…లేదా…అన్నా….?

28/08/2019,09:00 ఉద.

జగన్ సుదీర్ఘ పోరాటం అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం వచ్చీ రాగానే అనేకమంది ముఖ్యనేతలు పదవులు పొందారు. అప్పటి వరకూ పార్టీని సమర్థంగా నడిపిన నేతలు ప్రభుత్వ పదవుల్లో చేరిపోవడంతో పార్టీ కార్యక్రమాలు దెబ్బతిన్నాయంటున్నారు. అంతేకాదు కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వారికి కనీసం [more]

పరారీలో టీడీపీ నేత

28/08/2019,08:53 ఉద.

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పరారీలో ఉన్నారు. ఆయనకోసం పోలీసులు వెదుకులాటను ప్రారంభించారు. ప్రభుత్వోద్యోగులను దూషించి, బెదిరించిన ఘటనపై పోలీసులు కూనరవికుమార్ పై కేసులు నమోదయ్యాయి. ఆయనను అరెస్ట్ చేయాలంటూ ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. కూన రవికుమార్ తో పాటు మొత్తం 11 మంది [more]

జగన్ ఆ జాబితాలో లేరట

23/08/2019,03:00 సా.

తెలుగు రాజకీయాల్లో పాగా వేయాలన్నది బీజేపీ చిరకాల కోరిక. అయితే అది ఎప్పటికీ నేరవేరని కలగానే మారుతూ వస్తోంది. దేశాన్ని గుప్పిట పట్టినా తెలుగు రాష్ట్రాలు మాత్రం దక్కడంలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో మార్పు వచ్చినా, బెంగాల్ టైగర్ మమతను ఓడించి పశ్చిమ బెంగాల్లో కాలుపెట్టిన మోడీ షాలకు రెండు [more]

చంద్రబాబే అవకాశం ఇచ్చారా

23/08/2019,12:00 సా.

చంద్రబాబు భారీ ఆశలు, అతి విశ్వాసం, తనకు ఎక్కడా తిరుగులేదని అహంకారానికి పోవడం ఇవన్నీ కూడా బంపర్ మెజార్టీతో జగన్ అధికారంలోకి రావడానికి కారణాలు అయ్యాయి. వీటితో పాటు పాలనాపరంగా జగన్ చేపడుతున్న చర్యలకు కూడా చంద్రబాబు గత పాలనా విధానాలే కారణమన్నది అంతా అంటున్న విషయం. చంద్రబాబు [more]

జగన్ ఉండి ఉంటే…?

22/08/2019,09:00 ఉద.

ప్రజలు పాలకులు ఈ రెండింటి మధ్యన అతి పెద్ద అంతరం ఎప్పటినుంచో ఉంది. పాలకులు ఒక్కరే ఉంటారు, పాలితులు ఎందరో. అందువల్ల పాలకుడిపైనే అందరి చూపు ఉంటుంది. ఏ తప్పు చేసినా వెంటనే దొరికేస్తారు. రాచరిక వ్యవస్థలో అయితే అంతా నా ఇష్టమన్న ధోరణి సాగుతుంది. ఇక ప్రజా [more]

1 2 3 4 69