మోస్ట్ పాపులర్: మా వెబ్ సైటు లో బాగా ప్రజాదరణ పొందిన వార్తలలో ముఖ్యమైన వాటిని ఇక్కడ చదవగలరు.

జగన్ దూతతో మోడీ భేటీ వెనుక?

30/12/2017,06:00 సా.

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెల‌య‌దు! ఊహించింది జ‌రిగితే.. అస్స‌లు రాజ‌కీయాలే కావంటారు సీనియ‌ర్లు!! అలాంటి ప‌రిణామ‌మే ఇప్పుడు చోటు చేసుకుంది. అయ్యా ఒక్క నిముషం మాకు అప్పాయింట్ మెంట్ ఇవ్వండి. మా స‌మ‌స్య‌లు వినండి. అంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆయ‌న ప‌రివార ఎమ్మెల్యేలు ప్ర‌ధాని న‌రేంద్ర [more]

ఛీ…ఛీ…ఇవేం మాటలు…. ఇవేం దూషణలు?

28/12/2017,08:00 సా.

మనిషికి, జంతువుకు తేడా చెప్పాల్పి వచ్చిన సందర్భంలో మొదట ప్రస్తావించేది మాట. మనిషిలోని సంస్కారాన్ని, సభ్యతను, నడతను పట్టి ఇచ్చేది కూడా మాటే. భావ వ్యక్తీకరణకు, పదుగురిని ప్రభావితం చేసేందుకు, పదిమందిలో పెద్దగా ఎదిగేందుకు ఉపకరించే సాధనమూ మాటే. అందుకే మాటే మంత్రం అని నానుడి స్థిరపడిపోయింది. కానీ [more]

జగన్ ఝలక్ తో క్యాంపు పాయె… కాసులు..పాయె…!

26/12/2017,02:00 సా.

సంక్రాంతి పండగ ముందే వచ్చిందనుకున్నారు. మళ్ళీ లక్షలకు లక్షలకు సంపాదించుకోవచ్చనుకున్నారు. కాని వారి ఆశలు అడియాసలే అయ్యాయి. కర్నూలు జిల్లా స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా ప్రతినిధుల తీరిది. స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు పండగే పండగ. వారి ఓటుకు అంత విలువ ఉంటుంది. ఇక ఎన్నికల [more]

ఈ నేతలను మీడియా ముంచేస్తోంది…!

24/12/2017,09:00 సా.

అటు ప్రభుత్వాన్ని , ఇటు ప్రజలను అప్రమత్తం చేసి వాస్తవిక ధోరణిలో నడిచేలా చూడాల్సిన మీడియా ప్రధాన రాజకీయపక్షాలను, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తోంది. ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న ఈ విచిత్రమైన ధోరణి కారణంగా మీడియా తన విశ్వసనీయతను కోల్పోయింది. మరోవైపు వాచ్ [more]

ఈ మూడు టీంలు జగన్ కు ముప్పుతెస్తాయా?

23/12/2017,09:00 సా.

జగన్ నిర్వహిస్తున్న పాదయాత్రపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లో కదలిక తీసుకురావడం, కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం, నియోజకవర్గ నాయకులను ఎన్నికలకు సిద్ధం చేయడమనే ప్రధాన లక్ష్యాలతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రను అంటిపెట్టుకుని కదులుతున్న ప్రశాంత్ కిశోర్ బృందాలు రాజకీయవాతావరణాన్ని అంచనా వేసి, ప్రజల్లో స్పందనను నేరుగా జగన్ [more]

1 57 58 59