స్పెషల్ స్టోరీస్: వెబ్ ప్రపంచంలో తెలుగు వార్తలకు గౌరవం పెరిగేలా, చాలా వున్నతమైన ప్రమాణాలతో, అతిరధ మహారధులైన జర్నలిస్టులు వ్రాస్తున్న విష్లేషణలు.
మా వెబ్ సైటు కే ప్రత్యేకమైన ఈ విష్లేషణలను చదివి ఆనందించండి.

ఇక్కడ కూడా ముందస్తు ఎన్నికలేనా?

27/09/2017,11:59 సా.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామెత. పరిస్థితులు సానుకూలంగా ఉండగానే వ్యవహారాలను పూర్తి చేసుకోవాలన్నది దీని సారాంశం. సామాన్య ప్రజల నుంచి అమాత్యుల వరకూ ఇది [more]

చైనా దూకుడుకు కళ్లెం వేయగలమా?

27/09/2017,11:00 సా.

65వ దశకం ప్రారంభంలో జరిగిన చైనా యుద్ధంలో భారత్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. నాటి పరాజయ భారం నేటికీ ప్రతి భారతీయుడినీ వెంటాడుతోంది. ఇది యుద్ధంలో [more]

దూర్వాసుల వారికి అరుదైన గౌరవం

27/09/2017,07:00 సా.

దూర్వాసుల వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు. ఈ పేరు ఎంత పెద్దతో ఆయన అంతటి పండితుడు. న్యాయశాస్త్రంలో నిష్టాతుడు. అందువల్లే ఏకంగా హైకోర్టు న్యాయమూర్తి కాగలిగారు. అదీ ప్రతిష్టాత్మకమైన [more]

ఎదురులేని నేతకు…. ఎన్నో సవాళ్లు…?

26/09/2017,11:59 సా.

ఏంజెలా మెర్కెల్…. ఇప్పుడు జర్మనీలో ఎదురు లేని నేత. ఐరోపా యూనియన్ లో అత్యంత కీలకమైన నాయకురాలు. పశ్చిమ దేశాల్లో ఇప్పుడు ఆమె పేరు మారుమోగిపోతోంది. నాలుగోసారి [more]

లాడెన్ సన్ పగ్గాలు చేపట్టాడు

24/09/2017,11:00 సా.

గత కొద్దికాలంగా బలహీనపడుతున్న ఉగ్రవాద సంస్థలు క్రమంగా బలపడుతున్నాయి. తిరిగి కార్యకలాపాలను కొనసాగించేందుకు సిద్ధపడుతున్నాయి. మరికొన్ని సంస్థలు రాజకీయ రూపం సంతరించుకోవడం మరో తాజా పరిణామం. పశ్చిమ [more]

పాక్ గొంతులో పచ్చి వెలక్కాయ్?

24/09/2017,10:00 సా.

పసలేని కశ్మీర్ అంశాన్ని ప్రతిసారీ అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ భారత్ ను ఇరుకున పెట్టడం దాయాది దేశం పాకిస్థాన్ కు అలవాటే. ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ [more]

ఇంటిపేరు గాంధీ…. అదేనా రాహుల్ నైజం?

24/09/2017,09:00 సా.

అనర్గళ ప్రసంగాల్లో మోడీకి సమ ఉజ్జీ కాడు. రాజకీయ వ్యూహాల్లోనూ సరిపోడు. ఆడి తప్పడం, అడ్డదిడ్డంగా మాట్లాడటం చేత కాదు. అస్తవ్యస్తంగా మారిన కాంగ్రెసుకు వారసుడు. గాంధీ [more]

నాడు ఒప్పయింది….నేడు తప్పెలాఅవుతుంది చంద్రబాబూ?

24/09/2017,10:00 ఉద.

రాష్ట్ర విభజన తర్వాత జలజగడాలు జటిలమవుతున్నాయి. తాజాగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌ రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. శ్రీశైలం నుంచి నీటిని విడుదల [more]

కమలద్వయానికి కాంగ్రెస్ సవాల్

23/09/2017,08:00 సా.

మల్లయుద్ధం, కర్ర సాము, కత్తితో కదనం ఏదైనా సొంతశక్తితో రంగంలోకి దిగవచ్చు. ప్రత్యర్థితో అటోఇటో తేలిపోతుంది. కానీ ప్రజాక్షేత్రం అలా కాదు. తన తెలివితేటలు,నైపుణ్యం కంటే ఎదుటిపక్షం [more]

మోడీ సర్కార్ను భయపెడుతున్న అంకెలు…పద్దులు

22/09/2017,11:00 ఉద.

అయిదేళ్ల కనిష్ఠానికి పడి పోయిన పారిశ్రామిక వృద్ధి. మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిన స్థూలజాతీయోత్పతి. విదేశీ మారక నిల్వల రాకపోకల్లో పెరుగుతున్న అంతరం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి [more]

1 291 292 293 294