స్పెషల్ స్టోరీస్: వెబ్ ప్రపంచంలో తెలుగు వార్తలకు గౌరవం పెరిగేలా, చాలా వున్నతమైన ప్రమాణాలతో, అతిరధ మహారధులైన జర్నలిస్టులు వ్రాస్తున్న విష్లేషణలు.
మా వెబ్ సైటు కే ప్రత్యేకమైన ఈ విష్లేషణలను చదివి ఆనందించండి.

ఇక్కడ మోడీ పార్టీ గెలుపు సులువేనంట?

06/10/2017,10:00 PM

అధికార పార్టీని సాగనంపడం, విపక్షాన్ని స్వాగతించడం ఇదీ హిమాచల్ ప్రదేశ్ ఓటర్ల వ్వవహారశైలి. గత మూడున్నర దశాబ్దాలుగా వారీ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఈసారి అలా జరగరాదని అధికార [more]

క‘మండల్ ’ కసరత్తు?

04/10/2017,02:00 PM

అధికారాన్ని శాశ్వతం చేసుకొనేందుకు కమల నాథులు మరో మండల్ కసరత్తు కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఓబీసీ ప్రయోజనాల సమ పంపిణీ పేరుతో వెనుకబడిన వర్గాల ఉపవర్గీకరణ నిమిత్తం [more]

మోడీ సర్కార్ తప్పులు ప్రశ్నించకూడదా?

02/10/2017,10:00 PM

‘పెద్దల మాట చద్ది అన్నం మూట’ అంటుంటారు. కాయకష్టం చేసే శ్రమజీవుల కడుపు నింపడంతోపాటు వడదెబ్బ లాంటివి తగలకుండా కాపాడుతుంది. నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను అమలుతో [more]

అరవ రాజ్యంలో… పాదుకా పట్టాభిషేకమా?

01/10/2017,02:00 PM

నిజమైన నాయకునికి, నీడలో బ్రతికే నేతకు మధ్య ఒకటే తేడా. తాను బ్రతికుండగానే తనంతటివాళ్లను తయారు చేసేవాడు నాయకుడు. భయపడుతూ, భయపెడుతూ సర్వం సహా తానొక్కడినే అన్నట్లుగా [more]

మోదీకి….దీదీ…. కొరకరాని కొయ్యగా మారారే?

30/09/2017,11:59 PM

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కన్నా… ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడమే భారతీయ జనతా పార్టీకి సంక్లిష్టమైన పని కానుంది. ప్రాంతీయ పార్టీల్లో కూడా చాలా వరకూ నరేంద్రమోడీ [more]

మోడీకి ముచ్చెమటలు పట్టిస్తున్న కాషాయకోట

28/09/2017,11:00 PM

నరేంద్రమోడీ ఢిల్లీ నాయకత్వాన్ని అందుకున్నాక జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒంటిచేత్తో ఎదుర్కొన్నారు. దశాబ్దాల తరబడి విపక్ష స్థానానికే పరిమితమైన పలు రాష్ట్రాల్లో కాషాయ జెండా [more]

వంటింటి నుంచీ ..ఇంటింటి వరకూ బీజేపీ సక్సెస్ అవుతుందా?

28/09/2017,07:00 AM

ప్రజా జీవనప్రమాణాలు మెరుగయ్యేలా భాజపాను ప్రజల చేతిలో పనిముట్టుగా మలచాలి. ఆ దిశలోనే మనం ప్రయత్నిస్తున్నామంటూ ప్రధాని నరేంద్రమోడీ తాజాగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలకనేతలనుద్దేశించి [more]

ఇక్కడ కూడా ముందస్తు ఎన్నికలేనా?

27/09/2017,11:59 PM

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామెత. పరిస్థితులు సానుకూలంగా ఉండగానే వ్యవహారాలను పూర్తి చేసుకోవాలన్నది దీని సారాంశం. సామాన్య ప్రజల నుంచి అమాత్యుల వరకూ ఇది [more]

చైనా దూకుడుకు కళ్లెం వేయగలమా?

27/09/2017,11:00 PM

65వ దశకం ప్రారంభంలో జరిగిన చైనా యుద్ధంలో భారత్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. నాటి పరాజయ భారం నేటికీ ప్రతి భారతీయుడినీ వెంటాడుతోంది. ఇది యుద్ధంలో [more]

దూర్వాసుల వారికి అరుదైన గౌరవం

27/09/2017,07:00 PM

దూర్వాసుల వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు. ఈ పేరు ఎంత పెద్దతో ఆయన అంతటి పండితుడు. న్యాయశాస్త్రంలో నిష్టాతుడు. అందువల్లే ఏకంగా హైకోర్టు న్యాయమూర్తి కాగలిగారు. అదీ ప్రతిష్టాత్మకమైన [more]

1 295 296 297 298 299