స్పెషల్ స్టోరీస్: వెబ్ ప్రపంచంలో తెలుగు వార్తలకు గౌరవం పెరిగేలా, చాలా వున్నతమైన ప్రమాణాలతో, అతిరధ మహారధులైన జర్నలిస్టులు వ్రాస్తున్న విష్లేషణలు.
మా వెబ్ సైటు కే ప్రత్యేకమైన ఈ విష్లేషణలను చదివి ఆనందించండి.

మంగళగిరి మళ్లీ ముంచేటట్లుందే?

10/10/2019,08:00 సా.

టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ భ‌విత‌వ్యం ఏంటి? ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎన్నో ఆశ‌ల‌తో గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసిన ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు. లోకేష్ పోటీ చేసేందుకు చంద్రబాబు & టీం దాదాపు [more]

ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి?

10/10/2019,12:00 సా.

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ చాణక్యం ఆయనకు తప్ప ఎవరికీ అర్ధం కాదు. అన్నీ సర్దుకుని కండువా మార్చేంతవరకూ పార్టీ మారినట్లు కాదని స్వయంగా ఆయనే చెప్పుకున్నారు. వైసీపీ, బీజేపీ అంటూ ఇన్నాళ్ళు ప్రచారం జోరుగా సాగినా మౌనం వహించిన గంటాశ్రీనివాసరావు ఇపుడు తాను టీడీపీలోనే ఉన్నానంటూ [more]

జూపూడి బలం జగన్ కు తెలుసా?

10/10/2019,10:30 ఉద.

జూపూడి ప్రభాకర్ రావు….మాల మహానాడు నాయకుడు… మంద కృష్ణ మాదిగ ప్రభ వెలిగిపోతున్న రోజుల్లో., పీవీ రావు మరణం తర్వాత ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని నడిపించే వారు కరువైన సమయంలో ఆకాశం నుంచి ఊడిపడిన దేవదూత…. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ తొలి సారి అధికారంలోకి [more]

తోక కట్ చేసేస్తారా?

09/10/2019,10:00 సా.

రాజకీయాల్లో రోజులు ఎల్లకాలం ఓకేలా ఉండవు. ఒకప్పుడు ప్రజల తిరస్కారానికి గురైన పార్టీలు కాలక్రమంలో ప్రజామోదం పొందడం, ఆరంభంలో ప్రజాదరణ ఉన్న పార్టీలు అనంతరం కాలంలో ప్రజల తిరస్కారానికి గురవడం సహజం. వీటిని ఎత్తుపల్లాలు, కష్టసుఖాలు అని రకరకాల పేర్లతో పిలవవచ్చు. బీజేపీ ఇందుకు నిదర్శనం. 1984లో ఇందిరాగాంధీ [more]

టీడీపీని ఆ ఇద్ద‌రూ వ‌దిలేశారు

09/10/2019,09:00 సా.

నెల్లూరు జిల్లా టీడీపీ రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. ఇక్క‌డ నుంచి పార్టీకి అన్నీ తామై వ్య‌వ‌హ రించిన ఇద్ద‌రు నాయ‌కులు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోవ‌డంతో అస‌లు ఇక్క‌డ పార్టీ ఉందా ? లేదా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. విష‌యం ఏంటంటే.. రాజ‌కీయంగా చైత‌న్య‌వంత‌మైన జిల్లా నెల్లూరు. [more]

పవన్ విలన్ ఎందుకయ్యారు?

09/10/2019,10:30 ఉద.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తూనే ఒకటే మాట చెప్పుకున్నారు. తనది పాతికేళ్ళ పార్టీ అని తన రాజకీయ పయనం కూడా సుదీర్ఘమైనదని చెప్పుకొచ్చారు. నిజానికి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం ఎపుడు అంటే 2009 అని చెప్పాలి. అన్న చిరంజీవి ప్రజారాజ్యంలో యువరాజ్యం అధినేతగా నాడు కాంగ్రెస్ నేతల [more]

భయపడినట్లుందిగా

08/10/2019,07:30 ఉద.

విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికలు మళ్ళీ వాయిదా పడ్డాయి. జగన్ పాలనలోనైనా తొందరగా ఎన్నికలు జరుగుతాయని భావించిన వారికి అవి మరింత దూరం అవుతున్నాయి. నిజానికి ఈ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగాలి. అయితే వార్డుల విభజన, రిజిర్వేషన్లు అంటూ చాలా కధ నడుస్తోంది. దానికి [more]

బాబు జాతకం అంతేనా…?

08/10/2019,06:00 ఉద.

చంద్రబాబు ప్రతీ పనిలోనూ రాజకీయం ఆశిస్తారని పేరు. ఆయన నలభయ్యేళ్ల రాజకీయ జీవితం ఆయన్ని అలా చేసిందనుకోవాలి. దాంతో చంద్రబాబులోని అసలైన ఎమోషన్లు కొన్ని సార్లు చూపించినా కూడా అది కూడా రాజకీయం అనుకున్న వారే ఎక్కువమంది ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా చంద్రబాబు రాజకీయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారన్న [more]

వన్ సైడ్ జరిగితే?

07/10/2019,10:00 సా.

ఈ నెల 21న మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే అందరి దృష్టి మహారాష్ట్ర మీదనే ఉంది. ఇందుకు కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి. యూపీ తర్వాత లోక్ సభ స్థానాల పరంగా మహారాష్ట్ర(48) దేశంలో రెండో అతిపెద్ద రాష్ట్రం. శాసనసభ స్థానాల పరంగా చూసినట్లయితే యూపీ, పశ్చిమ [more]

జగన్ తోనే చిక్కులా?

07/10/2019,09:00 సా.

తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థలో సమ్మె రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. గ్రామగ్రామానికి విస్తరించిన సంస్థ ఉద్యోగులు, సేవలు తొలిసారిగా పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయ సమరంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏనాడూ పైచేయి సాధించని విపక్షాలకు మొట్టమొదటిసారిగా పెద్ద ప్లాట్ పారమ్ దొరుకుతోంది. విభేదాలను [more]

1 2 3 4 5 214