స్పెషల్ స్టోరీస్: వెబ్ ప్రపంచంలో తెలుగు వార్తలకు గౌరవం పెరిగేలా, చాలా వున్నతమైన ప్రమాణాలతో, అతిరధ మహారధులైన జర్నలిస్టులు వ్రాస్తున్న విష్లేషణలు.
మా వెబ్ సైటు కే ప్రత్యేకమైన ఈ విష్లేషణలను చదివి ఆనందించండి.

గుజరాత్ లో ఈ ముగ్గురూ ఒక్కటైతే…?

25/10/2017,10:00 PM

కాంగ్రెసుకు, కమలానికి మధ్య యుద్ధమా? సామాజిక అసంతృప్తికి, రాజకీయ ఆధిపత్యానికి మధ్య సమరమా? గుజరాత్ లో ఇదో విచిత్రమైన పరిస్థితి. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎన్నడూ లేని [more]

ఎవరిపై కోపం.. ఎవరికి నష్టం…జగన్?

24/10/2017,09:00 PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తే ఎలా ఉంటుంది? ఇది వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో తలెత్తుతున్న అంతర్మథనం. ఒక పార్టీగా రాజకీయపరిణతిని సంతరించుకోలేదనడానికి ఇదే నిదర్శనం. పాదయాత్ర కాలంలో [more]

పోరాటమా? పొలిటికల్ నెగోషియేషనా?

23/10/2017,09:00 PM

సభ్యత్వ నమోదు..ప్లీనరీ నిర్వహణ. జిల్లాల వారీ అధికార ప్రతినిధుల ఎంపిక, శిక్షణ ..మొత్తమ్మీద పార్టీకి అవసరమైన ప్రాథమిక కసరత్తు జనసేన మొదలు పెట్టింది. పార్టీ ప్రారంభించి నాలుగు [more]

మహా శక్తిమంతుడు జిన్ పింగ్

22/10/2017,10:00 PM

ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో అమెరికా, అప్పటి సోవియట్ యూనియన్ (ఇప్పటి రష్యా) అధినేతలే ప్రపంచాధినేతలుగా చెలామణీ అయ్యేవారు. వారి మాటే వేదవాక్కు. యావత్ ప్రపంచ వ్యవహారాలు వీరిచుట్టూ పరిభ్రమించేవి. [more]

మోడీ….కి అన్నీ బెడిసి కొడుతున్నాయా?

22/10/2017,09:00 PM

ఏ చిన్న విషయాన్నైనా బోర విరుచుకుని సగర్వంగా ప్రకటించే ప్రధాని నరేంద్రమోడీ తన పంథా మార్చారు. విజయానికి మాత్రమే తాను తండ్రి ,అపజయానికి అందరూ బాధ్యులే అన్నట్లుగా [more]

భవిష్యత్తులో బాబుగారి ఇబ్బందులు తప్పవా?

22/10/2017,08:00 PM

అధికార వికేంద్రీకరణ నియంతృత్వానికి దారితీస్తుంది. అభివృద్ధి కేంద్రీకరణ అసంతృప్తికి కారణమవుతుంది. ఈ రెండూ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. పంచాయతీ సర్పంచ్ నుంచి ప్రధాని వరకు అధికారాలు, విధుల [more]

‘మండలి’లో సభ్యత్వం ఇక ఆశమాత్రమేనా?

21/10/2017,10:00 PM

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తులు, వ్యవస్థలు,సంస్థలు మారినప్పుడే మనుగడ ఉంటుంది. లేనిపక్షంలో కాలక్రమంలో కనుమరుగయ్యే ప్రమాదముంది. ఉనికిని కోల్పోయి క్రియా రహిత సంస్థలుగా, అలంకారప్రాయ సంస్థలుగా కొనసాగుతాయి. [more]

రేవంత్ నేర్పిన రాజకీయ పాఠం

21/10/2017,09:00 PM

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రాజకీయ రెబల్ స్టార్ గా మారిన రేవంత్ రెడ్డి సీనియర్ నేతలనే శాసిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బెదిరిస్తున్నారు. చంద్రబాబు నాయుడికి తప్ప [more]

కార్పొరేట్ సీఎం నుంచి ఆశించడం అత్యాశేనా?

21/10/2017,08:00 PM

విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిన మాట వాస్తవం. ఈ నష్టాన్ని భర్తీ  చేసేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవస్థీకరణ చట్టం 2014లో కేంద్రం అనేక హామీలు ఇచ్చింది. నిజానికి ఈ [more]

చంద్రబాబూ ఇదా… సమర్థ పాలన?

20/10/2017,09:00 PM

ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన అస్తవ్యస్థంగా ఉంది. పాలకుల మాటలకు, చేతలకు అసలుపొంతనే ఉండటం లేదు. రెండింటికి మధ్య హస్తిమశాకంతరం తేడా కనపడుతోంది. వేదికలపై పాలకులు చెప్పే మాటలకు, [more]

1 302 303 304 305 306 310