స్పెషల్ స్టోరీస్: వెబ్ ప్రపంచంలో తెలుగు వార్తలకు గౌరవం పెరిగేలా, చాలా వున్నతమైన ప్రమాణాలతో, అతిరధ మహారధులైన జర్నలిస్టులు వ్రాస్తున్న విష్లేషణలు.
మా వెబ్ సైటు కే ప్రత్యేకమైన ఈ విష్లేషణలను చదివి ఆనందించండి.

అధికారానికి …ఆదాబ్

10/11/2017,09:00 PM

రాజకీయాల్లో ఏదీ యాదృచ్చికంగా జరగదు. ఒకవేళ అలా జరిగినట్లు కనిపిస్తే పక్కాగా అలా అనిపించేలా ప్లాన్ చేసినట్లే. ప్రతిసంఘటనకూ,పరిణామానికీ , కలయికకూ, వేర్పాటుకూ ఒక ప్రాతిపదిక, ఉద్దేశం [more]

ప‌వ‌న్ చుట్టూ కోట‌రి…అదే దెబ్బేస్తోందా..!

10/11/2017,06:00 PM

జ‌న‌సేన పార్టీ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థులతో త‌ల‌ప‌డ‌క‌ముందే చ‌తికిల‌ప‌డుతోంది. త‌ల‌తెగిపడుతున్నా అడుగులు ముందుకే అన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆవేశ‌పూరిత నినాదాలు సినిమా డైలాగుల్లా మిగిలిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల‌లో [more]

డ్రాగన్..నీ బుద్ధి మారదా?

09/11/2017,11:00 PM

భారత్ ప్రయోజనాలకు భంగం కలిగించడం, అంతర్జాతీయంగా దానిని అడ్డుకోవడం… ఇదీ చైనా విధానం. ఇందుకు అనుగుణంగానే దాని మాటలు, చేతలు, చర్యలు ఉంటాయి. లేని వివాదాన్ని సృష్టించడం, [more]

హస్తం పార్టీకి ఆమాత్రం తెలియదా?

09/11/2017,10:00 PM

ప్రజల్లో నెలకొనే భావోద్వేగాలు చాలా ప్రభావం చూపుతాయి. రాజకీయపార్టీలకు బలమైన అస్త్రాలుగా ఉపయోగపడతాయి. ఆత్మగౌరవం మొదలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల వరకూ వీటిని వినియోగించుకుని రాజకీయలబ్ధి పొందని [more]

జ‌న‌సేన‌ను చిత్తు చేస్తోందెవ‌రు..!

09/11/2017,09:00 PM

జ‌నసేన రాబోయే సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల‌కు ముందే తేలిపోనుందా ? కీల‌క‌మైన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చేతులెత్తియ‌నుందా? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానమే రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తున్న మాట‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ [more]

మోడీ మనసులో ఆలోచనే భయం పుట్టిస్తుందే..!

08/11/2017,10:00 PM

‘పార్టీ విత్ డిఫరెన్స్‘ రాజకీయాల్లో మేం శుద్ధ పూసలం. మకిలం అంటని మాణిక్యాలం. అవినీతి ముద్ర ఎరుగని అకళంకిత నేతలం.‘ అంటూ ఇక ముందు బీజేపీ నాయకులెవరూ [more]

గవర్నరే సర్వాధికారి… ఇక సీఎంలు ఎందుకు?

07/11/2017,11:00 PM

గవర్నర్ రాష్ట్ర ప్రధమ పౌరుడు. కేంద్రం వద్దకు వెళ్లినప్పుడు రాష్ట్ర ప్రతినిధిగా వ్యవహరించాలి. రాష్ట్రంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రతినిధిగా వ్యవహరించాలని రాజ్యాంగం చెబుతోంది. ఇక్కడ ప్రతినిధి అంటే [more]

ఈ సంకేతం…ఏ సందేశం…?

07/11/2017,10:00 PM

తన చేతలు, చర్యలతో దేశాన్ని, ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసే ప్రధాని నరేంద్రమోడీ తాజా చెన్నై పర్యటన రాజకీయ సంచలనంగా మారింది. దక్షిణాది అధికార సమీకరణల్లో , [more]

బాబు తలపై రాజకీయ కుంపటి…!

07/11/2017,09:00 PM

రాష్ట్ర సమస్యలు, ఉద్యమాలు, పాదయాత్రలతోనే తలబొప్పి కట్టిపోతున్న చంద్రబాబునాయుడికి ఇప్పుడొక కొత్త సమస్య వచ్చి పడింది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయినా ఆనాటి రాజకీయ సమస్యలు ఇంకా వెన్నాడుతూనే [more]

రేవంత్ ఈ ఇద్దరినీ డిఫెన్స్ లో పడేశారా?

07/11/2017,08:00 PM

కొడంగల్ యువనేత రేవంత్ రాక వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత లాభమో ఎవరికీ ఇప్పటికిప్పుడు తెలియదు. రాజకీయంగా ఎంత ప్రయోజనమో అన్న సంగతిని రాజకీయ విశ్లేషకులు కూడా [more]

1 304 305 306 307 308 316