టాప్ స్టోరీస్: సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలలో జరిగే రోజువారీ ముఖ్యాంశాల సమాహారాన్ని ఇక్కడ చదవండి.

పాస్‌పోర్ట్ అప్లికేషన్ నియమాలు సరళతరం

24/12/2016,11:11 ఉద.

కొత్త పాస్‌పోర్ట్ అప్లై చేసుకునే వారికి, రిన్యూవల్ చేసుకునే వారికి శుభవార్త. పాస్‌పోర్ట్ కి అప్లై చేయడానికి మరియు రిన్యూవల్ కి సంభంధించిన నియమాలు మరింత సరళం చేస్తున్నట్లు  విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్రీ వి.కె.సింగ్ చెప్పారు. పాస్‌పోర్ట్ నిభందనలు సులభం చేస్తున్నామని, దరఖాస్తు తో పాటు [more]

తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్స్ వార్

23/12/2016,02:00 సా.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ట్రావెల్స్ వార్ మొదలైంది. ప్రయివేటు ట్రావెల్స్ ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయని….తెలంగాణ ట్రావెల్స్ బస్సులను ఆంధ్రప్రదేశ్ లో అడ్డుకుంటున్నారన్నది ఆరోపణ. ఈ ఆరోపణలు సాక్షాత్తూ అసెంబ్లీలోనే విన్పించాయి. టీఆర్ఎస్ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడారు. ఏపీకి చెందిన జేసీ బ్రదర్స్ తెలంగాణ [more]

ట్రంప్ బాటలో సిద్ధరామయ్య

23/12/2016,01:23 సా.

చంటి గాడు లోకల్ ఇది ఓ సినిమా ట్యాగ్ లైన్. ఇప్పడు సినిమాలకే కాదు పొలిటికల్ పార్టీలు కూడా ఈ ట్యాగ్ లైన్ ను తమ మేనిఫేస్టోలో చేర్చేటట్లున్నాయి. నిన్నటి గాక మొన్న ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో లోకల్ నినాదంతో విజయం సాధించారు. అమెరికన్లకు ఉద్యోగాలు దక్కకుడా పరాయి దేశాలు [more]

చెన్నైలో ఐటీ తుఫాను

22/12/2016,11:28 ఉద.

చెన్నైలో ఐటీ తుఫాను బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఇంకా తీరం దాటలేదు. చెన్నైలో మకాం వేసిన ఐటీ అధికారులు తాజాగా ఈరోజు మరో ఐఏఎస్ అధికారి ఇంటిపై దాడులు చేశారు.  సీనియర్ ఐఎఎస్ అధికార నాగరాజన్ ఇంటిపై అధికారులు దాడులు చేసి కేజీల కొద్దీ బంగారాన్ని, కట్టల కొద్దీ కరెన్సీని స్వాధీనం [more]

కోమటిరెడ్డి…జమ…జచ్చ…

22/12/2016,09:29 ఉద.

చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుంది తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి. ఒకపక్క తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలోకి వివిధ పథకాల్లోకి వెళుతుంటే….ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం కాకిలెక్కలు వేసుకుంటూ కాలక్షేపం చేస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన జోస్యం విచిత్రంగా ఉంది. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఐదు సీట్లు [more]

ప్రధానమంత్రి పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు.

22/12/2016,06:37 ఉద.

ప్రధానమంత్రి నరేంద్రమోది గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న కాలంలో వివిద పారిశ్రామిక సంస్థల నుండి ముడుపులు తీసుకున్నరని కాంగ్రెస్ ఉపాద్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ విషయంలో తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవాలని మోడిని డిమాండ్ చేశారు. ఉత్తర గుజరాత్ లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ రాహుల్ ఈ [more]

సామాన్యుడికి నోట్ల వివరాలు తెలిపిన ఆర్.బి.ఐ

22/12/2016,04:30 ఉద.

ఆర్ధిక లావాదేవీలకు అధికంగా నగదునే వినియోగించే దేశాలలో భారత దేశం కూడా ఒకటి. దాదాపు 120 కోట్లకు చేరిన భారత జనాభాలో కనీస విద్యార్హత కు నోచుకోని వారు మూడో వంతు జనాభా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. ఇదే భారత దేశంలో లెక్కల్లో చూపలేని నల్ల ధనం [more]

నయీమ్ విషయం లో కె.సి.ఆర్ మాటలు చేతలయ్యేనా?

22/12/2016,03:45 ఉద.

నిన్న తెలంగాణ అసెంబ్లీ లో నయీమ్ కేసు విచారణ పై జరిగిన చర్చ దాదాపు ఏకపక్షంగా, ముఖ్యమంత్రి దే పై చేయి గా జరిగింది. ఈ రోజు అస్సెంబ్లీ లో ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేస్తూ, ఈ సంఘటన రాష్ట్ర శాంతి భద్రతల పై ప్రభావం చూపిందని ఆన్నారు. [more]

వారిని కూడా ఆ సెగ తాకిందట!!

21/12/2016,10:05 సా.

మోడీ పెద్ద నోట్ల రద్దుతో దేశం మొత్తం మీద సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఏటీఎంల వద్ద, బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఇక బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్ దగ్గరనుండి మోడీ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నప్పటికీ లోలోపల [more]

ఆర్.బి.ఐ తీరుపై పవన్ ఆగ్రహం

21/12/2016,04:30 సా.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు చర్యకు చాలా ఆలస్యంగా తన స్పందన తెలిపిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి వరుస ట్వీట్లతో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతూ వచ్చారు. కరెన్సీ కష్టాలు అతి త్వరలో సమసిపోతాయి అంటూ [more]

1 1,391 1,392 1,393 1,394 1,395 1,483