టాప్ స్టోరీస్: సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలలో జరిగే రోజువారీ ముఖ్యాంశాల సమాహారాన్ని ఇక్కడ చదవండి.

వంద కన్నా విజయమే ముద్దు!

29/03/2016,02:59 సా.

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌బచ్చన్‌ ఇంటికి ఓ ప్రత్యేక అతిథి వచ్చాడు. అతనెవరో కాదు బిగ్‌బీకి వీరాభిమాని అయిన వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌. అమితాబ్‌ అంటే గేల్‌కు [more]

వారిద్దరి మధ్య భగ్గుమన్న ఫ్యాక్షన్ కక్షలు !

29/03/2016,02:45 సా.

కర్పూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో అప్పుడే విభేదాలు భగ్గుమన్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాలు ఈ విభేదాలకు ఆజ్యం పోశాయి. నంద్యాలకు చెందిన టీడీపీ నేత తులసిరెడ్డిపై సోమవారం రాత్రి [more]

కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ కి బై బై చెప్పనున్నారా !

29/03/2016,02:28 సా.

తెలంగాణ కాంగ్రెస్ నుంచి మరో రెండు వికెట్లు డౌన్ కానున్నాయా?..ప్రస్తుతం పార్టీలో అంగబలం, అర్ధ బలమున్న ఆ ఇద్దరూ హై కమాండ్ తీరుతో విసిగి టీఆర్ఎస్ గూటికి [more]

వీసీల నియామక కమిటిలో ప్రతిపక్షాలకు చోటు!

29/03/2016,02:24 సా.

యూనివర్సిటీలను పటిష్టపర్చేందుకు న్యాయమూర్తులను వీసీలుగా నియమించాలని సంకల్పించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. వీసీల నియామక సవరణ బిల్లుపై ఆయన శాసన సభలో మాట్లాడారు. వీసీల నియామకం విషయమై [more]

రెండు రాష్ట్రాలలో శాసనసభ స్థానాల పెంపు!

29/03/2016,02:23 సా.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభా స్థానాల పెంపుపై చర్చించనున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శితో ఆయన సమావేశమవుతున్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ న్యాయపరమైన చిక్కులు [more]

వీసీ అప్పారావు రాజీనామా చెయ్యాలి !

29/03/2016,02:22 సా.

విద్యార్థులతో సఖ్యతతో మెలగాల్సిన హైదరాబాద్ సెం ట్రల్ యూనివర్శిటీ వీసీ అప్పారావు వారి పట్ల వివక్ష చూపారని కేంద్రమాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే విమర్శించారు. అప్పారావు ఇప్పటికైనా [more]

తెలుగుదేశం 35వ ఆవిర్భావ వేడుకలు !

29/03/2016,02:16 సా.

తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవం సందర్భ ంగా మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పలు కార్యక్రమాలు నిర్వహించేందు కు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. [more]

సుప్రీం కోర్ట్ లోనే తేల్చుకుంట!

29/03/2016,02:16 సా.

హైకోర్టు ఉత్తర్వులపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. రోజా సస్పెన్షన్‌ను హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ [more]

కార్పొరేషన్ పదవుల జాతర !

28/03/2016,07:19 సా.

పార్టీ పదవులతో పాటు ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల భర్తీపై నజర్ వేశారు గులాబీ బాస్. వీటితో పాటు మండలిలో విప్ నియామకాలను కూడా [more]

సభలో ప్రతిపక్షానికి 3 నిమిషాలే !

28/03/2016,07:17 సా.

కె చంద్రశేఖర్ రావు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా తెలంగాణలో తెలుగు దేశం పార్టీ (టిడిపి) కుదేలు కాగా, ఆ పార్టీ తరఫున అసెంబ్లీలో గొంతు వినిపించవలసిన [more]