టాప్ స్టోరీస్: సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలలో జరిగే రోజువారీ ముఖ్యాంశాల సమాహారాన్ని ఇక్కడ చదవండి.

ఎమ్మెల్యే సంపత్ పై దాడి విచారకరం: కెసిఆర్

26/03/2016,05:35 సా.

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిణామాలు విచారకరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ శాసనసభలో సీఎం మాట్లాడుతూ..హెచ్‌సీయూ, ఓయూ ఘటనలు దురదృష్టకరం.. అందరం ఖండించదగినవేన్నారు. [more]

నవదీప్ ఫాం హౌస్ పై పోలీసుల దాడి!

26/03/2016,05:32 సా.

రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో రంగారెడ్డి మోమిన్ పేట మండలం చక్రంపల్లిలో సినీ హీరో నవదీప్ ఫామ్ హౌస్ పై శుక్రవారం రాత్రి సైబరాబాద్ పోలీసులు దాడిచేశారు. [more]

దేశాభివృద్దే ప్రధాని లక్ష్యం: వెంకయ్య

26/03/2016,05:29 సా.

దేశాభివృద్ధి కోసం ప్రధాని మోదీ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… అన్ని వర్గాల సంక్షేమం కోసం [more]

సభ జరిపి తీరుతాం!

23/03/2016,04:36 సా.

పోలీసులు అడుగ‌డుగునా త‌న‌ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారని ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం స్టూడెంట్స్ యూనియన్ నాయ‌కుడు కన్నయ్య కుమార్ తెలిపారు. హైదరాబాద్‌కు చేరుకున్న అనంత‌రం [more]

నెల్లూరు జిల్లలో జగన్ పర్యటన !

23/03/2016,04:32 సా.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నేత జగన్‌ ఈ రోజు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్‌ నుంచి విమానంలో రేణిగుంటకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా [more]

హెచ్ సీయూలో స్తంభించిన జనజీవనం!

23/03/2016,04:30 సా.

హెచ్ సీయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రధాన గేటు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్నటి ఘటనలో 36 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు సంఘీభావంగా వివిధ [more]

పద్మ దేవేందర్ రెడ్డి కి శాసన సభలో అవమానం!

22/03/2016,04:13 సా.

ఒకే ప్రాంగణంలో రెండు అసెంబ్లీలు. ఒక అధికార పక్షానిది కక్ష సాధింపు, మొండితనం నిండిన వ్యతిరేక వైఖరి అయితే; రెండో అసెంబ్లీలోని అధికార పక్షానిది నేర్పు, అనునయంతో [more]

డీకే అరుణ క్షమాపణ చెప్పాల్సిందే !

22/03/2016,04:11 సా.

తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను డీకే అరుణ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే అని మంత్రి హరీష్‌రావు అన్నారు. సంస్కారం లేని వారు సభ నడుపున్నారని [more]

ఆ ఎమెల్యే లకు విప్ జారి చేసిన వైకాపా!

22/03/2016,03:54 సా.

పార్టీ ఎమ్మెల్యేలకు వైకాపా విప్‌ జారీ చేసింది. ఈ నెల 29, 30 తేదీల్లో శాసనసభకు తప్పకుండా హాజరై ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని ఆదేశించింది. [more]

అసెంబ్లీ ఎన్నికల బరిలో క్రికెటర్ శ్రీశాంత్ !

22/03/2016,03:49 సా.

భారత మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌ను భారతీయ జనతా పార్టీ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో దించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం గురించి పార్టీ [more]