టాప్ స్టోరీస్: సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలలో జరిగే రోజువారీ ముఖ్యాంశాల సమాహారాన్ని ఇక్కడ చదవండి.

టెన్షన్ పెడుతున్న ’అమ్మ‘

01/10/2016,02:51 సా.

తమిళ నాడు ప్రజలు అమ్మ అని పిలుచుకునే పురట్చి తలైవి జయలలిత ఆరోగ్యం విషమంగా మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఆరోగ్యాన్ని గురించి తమిళనాడు వ్యాప్తంగా ప్రజల్లో [more]

సంచలనం చేయాలనుకున్న డికె అరుణ

01/10/2016,02:38 సా.

సాధారణంగా తన వ్యాఖ్యల ద్వారా నిత్యం సంచలనాలు నమోదు చేస్తూ ఉండే గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ ఈసారి చేతల్లోకి దిగారు. గద్వాల ను జిల్లా గా [more]

ఈ రాయితీలు ప్రగతి సోపానాలు అవుతాయా?

01/10/2016,05:51 ఉద.

ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రావడం అసాధ్యం అని తేలిపోయింది. ప్యాకేజీ మాత్రమే ఖరారు. అయితే హోదా లేకపోవడం వల్ల పారిశ్రామికీకరణ వేగంగా జరగదని ఆరోపిస్తున్న [more]

సర్కారు ఒకటి తలిస్తే.. కోర్టు మరొకటి తలచింది

30/09/2016,02:46 సా.

సంపూర్ణ మద్య పాన నిషేధాన్ని అమలు చేయడం అంటే.. రాష్ట్రాలు తమకు దక్కగల ఆదాయాన్ని చాలా త్యాగం చేసి తీసుకునే నిర్ణయం కింద లెక్క. మనదేశంలో గుజరాత్ [more]

భారీ ప్యాకేజీ స్థాయిలో అడిగిన కేటీఆర్

30/09/2016,03:48 ఉద.

హైదరాబాదు నగరాన్ని కొన్ని రోజుల పాటు అతలాకుతలం చేసిన వర్షాలు ఒకింత తగ్గుముఖం పట్టాయో లేదో.. అప్పుడే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు. [more]

ర్యాలీ అంటూ బీరాలు పలుకుతున్న ఇమ్రాన్

29/09/2016,10:04 సా.

భారత్ సైన్యం చేసిన దాడుల పర్యవసానంగా అటు పాకిస్తాన్ లో కూడా ఉద్రిక్తత హెచ్చుతోంది. పైగా అక్కడి రాజకీయ అస్థిరత సంగతి ప్రపంచానికి తెలిసిందే. భారత్ వంటి [more]

పంపకాలు మొదలెట్టిన చంద్రబాబు

29/09/2016,09:46 సా.

పరిపాలన చేపట్టిన దాదాపు రెండున్నరేళ్ల తరువాత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొన్ని కీలకమైన నామినేటెడ్ పోస్టులను గురువారం నాడు భర్తీ చేశారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి పార్టీ కార్యకర్తలు, [more]

వాతావరణం, ఏర్పాట్లు అంతా యుద్ధ సూచికలే

29/09/2016,05:30 సా.

పశ్చిమ ఆర్మీకి భారత ప్రభుత్వం సెలవులను రద్దుచేసింది. సెలవులపై దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి ఉన్న సైనికులందరూ తిరిగి తమ తమ నెలవులకు చేరుకోవాలి. పంజాబ్ పఠాన్ [more]

అమరావతి టెండర్లకు అన్నీ అరిష్టాలేనా?

29/09/2016,05:10 సా.

అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి.. స్విస్ ఛాలెంజ్ కాంట్రాక్టులను ఈ నెలాఖరు నాటికి తుదిరూపు ఇవ్వాలను చంద్రబాబునాయుడు ప్రభుత్వం భావించింది గానీ.. దానికి అన్నీ బాలారిష్టాలే ఎదురవుతున్నట్లుంది. [more]

పెడన ఓటమిపై చినబాబు సీరియస్

29/09/2016,04:50 సా.

క్రిష్ణా జిల్లాలోని పెడన మునిసిపాలిటీ ఛైర్మన్ స్థానాన్ని గెలుచుకోవడం లో ఎదురైన వైఫల్యంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చాలా సీరియస్ గా ఉన్నట్లుగా [more]

1 2,039 2,040 2,041 2,042 2,043 2,059