టాప్ స్టోరీస్: సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలలో జరిగే రోజువారీ ముఖ్యాంశాల సమాహారాన్ని ఇక్కడ చదవండి.

మా గొంతు నొక్కేందుకే ఎమెల్యేలను కొనుగోలు చేస్తున్నారు !

01/04/2016,03:33 PM

ప్రజల తరపున నిలదీసేది ప్రతిపక్షం అని, ఆ ప్రతిపక్షం వాయి స్‌ను మూసివేయించేందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు కొంటున్నా రని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ [more]

తూర్పు తాళ్ళు, పెద మైనవానిలంక రూపు రేఖలు మార్చిన సీతరామన్!

01/04/2016,03:32 PM

నిర్మలాసీతారామన్ చొరవతో సోలార్ గ్రామాలుగా తూర్పు తాళ్ళు, పెద మైనవానిలం రూపుదిద్దుకోనున్నాయి. ఆ గ్రామాల్లో సౌరశక్తి వెలుగులు విరజిమ్మనున్నాయి. ఓ ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసే రెండు [more]

ఐవీఆర్‌సీఎల్‌ కంపెనీపై వేటు!

01/04/2016,03:26 PM

కోల్‌కతా నగరంలో 25 మంది ప్రాణాలను బలిగొన్న వంతెనను నిర్మిస్తున్న ఐవీఆర్‌సీఎల్‌ కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. దీంతో కోల్‌కతాలోని [more]

ఫైనల్ కి దూసుకెళ్లిన వెస్టిండిస్!

31/03/2016,06:18 PM

టి20 వల్డ్ కప్ పోటీల్లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న సెమీఫైనల్‌లో వెస్టిండీస్ విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని [more]

కోల్కత్తాలో ఫ్లైఓవర్ కూలి 21మంది మృతి!

31/03/2016,04:27 PM

కోల్ కతాలో గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో 21 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. నగరంలోని బడాబజార్ ప్రాంతంలోకి గిరీష్ పార్క్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ [more]

అధికారం కోసం బాబు ఏ పనైనా చేస్తాడు! — జగన్

31/03/2016,04:24 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శ నాస్త్రాలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు వ్యక్తిత్వం, విశ్వాసనీయత లేదని, [more]

హైదరాబాద్ కు టాటా చెప్పేస్తున్న ఎపి అసెంబ్లీ!

31/03/2016,04:22 PM

హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇక జరగక పోవచ్చని అంటున్నారు. ఎంత వీలైతే అంత తొందరగా హైదరాబాద్ కేంద్రంగా కాకుండా అమరావతిలోనే రాష్ట్ర పాలనను సాగించాలన్న [more]

భూవివాదంలో తెలంగాణా మంత్రి!

31/03/2016,04:17 PM

మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తనయుడు భూ వివాదంలో చిక్కుకున్నారు. తన భర్త రామ కోటేశ్వరరావును మంత్రి తలసాని తనయుడు సాయి యాదవ్ కిడ్నాప్ చేశారని ఆంధ్రప్రదేశ్ [more]

విద్యుత్ చార్జీలు పెంచనున్న ఎపి ప్రభుత్వం!

31/03/2016,04:14 PM

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలు పెరుగనున్నాయి. ఈ మేరకు 2016-17 విద్యుత్‌ టారీఫ్‌లు ఏపీఈఆర్సీ చైర్మన్ భవానీ ప్రసాద్ గురువారం విడుదల చేశారు. ఏపీలో రూ.216కోట్ల మేర విద్యుత్ [more]

చాల రోజుల తర్వాత ఎన్నికల ప్రచారంలో సోనియా!

30/03/2016,03:06 PM

అస్సాం రాష్ట్రంలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరయ్యారు. ఆమెకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్‌ గొగొయ్‌ స్వాగతం పలికారు. అంగురి [more]

1 2,373 2,374 2,375 2,376 2,377 2,380