టాప్ స్టోరీస్: సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలలో జరిగే రోజువారీ ముఖ్యాంశాల సమాహారాన్ని ఇక్కడ చదవండి.

పవన్ రాక వల్ల ఎవరికీ లాభం!

12/04/2016,08:07 PM

పవన్ ఇక సినిమాల‌కు స్వ‌స్తి చెప్పి ఫుల్ టైం రాజ‌కీయ వేత్త‌గా 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించేశాడు. ఇప్ప‌టివ‌ర‌కూ రెండు రాజ‌కీయ‌పార్టీలే ఏపీలో ఉన్నాయి. కాంగ్రెస్ [more]

పవన్ బిజెపి లో చేరడం ఉత్తమం!

12/04/2016,08:06 PM

అప్పట్లో భాజపా, తెదేపా కూటమికి మద్దతిచ్చిన పవన్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజనపై కూడా తీవ్రంగా స్పందించిన పవన్ తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ [more]

సుజన కి సుప్రీంలో ఉరట!

12/04/2016,08:04 PM

కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సంస్థలపై దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుజనా గ్రుప్ సంస్థలో చోటు చేసుకున్న అవకతవకలపై దాఖలైన పిటీషన్‌ను సోమ వారం [more]

యువతను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది :ఉత్తమ్‌

12/04/2016,07:59 PM

మహాత్మా జ్యోతిరావు పూలే స్పూర్తితో యువత ముందుకు సాగాలని తెలంగాణ కాం గ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం గాంధీభవ న్‌లో పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా [more]

సిద్ధిపేట మున్సిపాలిటిని గెలుచుకున్న టిఆరెస్!

11/04/2016,07:41 PM

సిద్ధిపేట మున్సిపాలిటీలో గెలుపొందిన అన్ని పార్టీల అభ్యర్థులకు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్‌ఎస్‌కు భారీ విజయం కట్టబెట్టిన సిద్ధిపేట ప్రజలకు ఆయ‌న [more]

ఎమెల్యేలు పార్టీలు ఎందుకు మారతారో… !

11/04/2016,07:39 PM

ప్రస్తుతం తెలుగు రాష్ట్రలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై తనదైన శైలిలో స్పదించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీలు మారటానికి బలమైన కారణాలుండాలి. కానీ ఈరోజు ఎమ్మెల్యేలంతా [more]

సుజనాను మంత్రి పదవి నుంచి తప్పించాలి!

11/04/2016,07:37 PM

కేంద్ర మంత్రి సుజనా చౌదరిని తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించా లని ఆం ధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎన్.రఘు వీరారెడ్డి డిమాండ్ చేశారు. [more]

నేడు పచ్చ కండువా కప్పుకోనున్న నెహ్రు!

11/04/2016,07:37 PM

వైసీపీ నేత జ్యోతుల నెహ్రూ నేడు టీడీపీలో చేరనున్నారు. సోమవారం ఉదయం భారీ ర్యాలీగా జగ్గంపేట నుంచి విజయవాడకు బయలుదేరారు. ఉభయగోదావరి జిల్లాల్లో కీలక నేతగా ఉన్న [more]

జేడీయు కొత్త అధ్యక్షుడు!

10/04/2016,07:34 PM

జేడీయూ కొత్త అధ్యక్షుడిగా బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ ఆదివారం ఎన్నికయ్యారు. వరసగా మూడుసార్లు పదవిని చేపట్టిన ప్రస్తుత అధ్యక్షుడు శరద్‌యాదవ్‌ పదవీ కాలం నేటితో ముగియనుంది. కొత్త [more]

1 2,524 2,525 2,526 2,527 2,528 2,537