సరిలేరు నీకెవ్వరూ ఫస్ట్ డే కలెక్షన్స్

12/01/2020,02:53 సా.

మహేష్ బాబు – అనిల్ రావిపూడి లు నెవెర్ బిఫోర్ – ఎవర్ ఆఫ్టర్ అంటూ సరిలేరు నీకెవ్వరూ సినిమా తో హిట్ కొట్టేసారు. కామెడీ యాక్షన్ ఎంటెర్టైర్ గా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరూ సినిమాకి యావరేజ్ టాక్ పడినా మహేష్ స్టామినా తో, అనిల్ కామెడీ క్రేజ్ [more]

వైసీపీ ఎమ్మెల్యేలు ఈ స్టాండ్ తీసుకుంటారా?

26/12/2019,03:00 సా.

అమరావతి రాజధాని తరలింపు ఆ ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు ఏంచేయాలో తెలియక తలలుపట్టుకుంటున్నారు. మూడు రాజధానులు ఉంటాయని జగన్ అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత ఈ ప్రాంత ఎమ్మెల్యేలు మౌనంగానే ఉంటున్నారు. ప్రజాభిప్రాయాన్ని జగన్ వద్దకు తీసుకెళ్లేందుకు వీరంతా [more]

పుత్రోత్సహం తో వెలిగిపోతున్నాడు

26/12/2019,01:04 సా.

టాలీవుడ్ లో మ్యూజిక్ దిగ్గజం ఎం. ఎం. కీరవాణి… తన తమ్ముడు రాజమౌళి సినిమాలకు సంగీతం ఇస్తూనే బయట సినిమాలు చేస్తుంటాడు. అయితే కీరవాణి కొడుకు కాల భైరవ కూడా మ్యూజిక్ డైరెక్టర్ కం సింగర్. కాకపోతే ఇప్పటివరకు పెద్దగా హైలెట్ అవ్వలేదు కానీ.. తాజాగా కీరవాణి చిన్న [more]

అందగాడిని ని వెనక్కి నెట్టిన బాహుబలి

20/12/2019,11:54 ఉద.

దేశంలో పేరు ప్రఖ్యాతలతో పాటుగా.. ఆదాయంలో నెంబర్ వన్ స్థానంలో, వాళ్ళ ఫేమ్ పరంగా టాప్ 10 టాప్ 100 అంటూ ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఫోర్బ్స్ ఓ లిస్ట్ ని ప్రిపేర్ చేసి.. 2018 – 2019 ఏడాదికిగాని తాజాగా విడుదల చేసిన ఆ లిస్ట్ లో [more]

తీర్పు రెడీ….క్యాంపులు కూడా…?

05/12/2019,11:59 సా.

కర్ణాటకలో ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మూడు పార్టీలు హోరాహోరీ పోరాడాయి. జనతాదళ్ ఎస్ పన్నెండు స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పదిహేను నియోజకవర్గాల్లో బరిలోకి దిగాయి. పన్నెండు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అనర్హత [more]

అగ్రిమెంట్ కుదిరినట్లుందిగా

18/11/2019,09:00 ఉద.

రాజ‌కీయాలు అంటేనే అధికార పార్టీ అభ్యర్థుల‌పై ప్రతిప‌క్ష నాయ‌కులు, ప్రతిప‌క్షం పై అధికార పార్టీ నాయకులు దుమ్మెత్తి పోసుకోవ‌డం, ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శలు చేసుకోవ‌డం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే.. ఒక‌రిపై మ‌రొక‌రు కేసులు కూడా పెట్టుకోవ‌డం. ముఖ్యంగా ఇటీవ‌ల కాలంలో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పోయి.. జ‌గ‌న్ [more]

ఎన్నికల కోసమని ఫండ్ ఇస్తే…?

17/11/2019,12:00 సా.

అసలే ఓటమితో కుంగిపోయి ఉన్నారు. కానీ ఆధిపత్య పోరు ఏమాత్రం తగ్గలేదు. తెలుగుదేశం పార్టీ నేతలు ఐదేళ్ల పాటు అధికారం కిక్కు ఇంకా దిగనట్లుంది. దారుణంగా ఓటమిపాలయినా తమదే పైచేయి కావాలని భావిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో ఇదే జరిగింది. అక్కడ టీడీపీ ఇన్ ఛార్జిని [more]

జగన్ గెలుపుని ఒప్పుకోవడంలేదే

04/11/2019,07:00 సా.

టీడీపీకి అద్భుతమైన శిక్షణ ఉంటుంది. మిగిలిన పార్టీలకు లేనిది కూడ అదే. అధినాయకుడు చంద్రబాబు ఏం చెబితే అదే కింది స్థాయి టీడీపీ కార్యకర్త కూడా చెబుతారు. అంతే చిత్తశుధ్ధితో జనాలను నమ్మించాలని చూస్తారు. ఎంతో క్రమశిక్షణ పార్టీ అని చెప్పుకునే బీజేపీలో కూడా ఒకే మాట అంతటా [more]

గంటా గీత దాటినట్లుందే

04/11/2019,06:20 సా.

గంటా శ్రీనివాసరావు మరోసారి గీత దాటారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో జరిపిన లాంగ్ మార్చ్ కు హాజరవ్వాలని గంటా శ్రీనివాసరావును టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. చంద్రబాబుకు పవన్ ఫోన్ చేసి తమ లాంగ్ మార్చ్ కు మద్దతివ్వాలని కోరారు. దీంతో చంద్రబాబు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, [more]

టాలీవుడ్ లో విషాదం

31/10/2019,07:43 ఉద.

సీనియర్ నటి గీతాంజలి మృతి చెందారు. ఆమె గుండెపోటుతో హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో మరణించారు. గీతాంజలి తెలుగు, తమిళన, కన్నడ, మళయాళం భాషల్లో నటింారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గీతాంజలి 1961 లో ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన సీతారామ కల్యాణం ద్వారా తెలుగుతెరకు పరిచయం [more]

1 2 3 11