ఫలితాల నామ సంవత్సరం …2017

31/12/2016,11:59 సా.

ఉవ్వెత్తున ఎగసి పడేఉత్సాహం.. ఊపిరులూదుకొనే ఆలోచనలు.. ఉద్భవించే ప్రణాళికలు.. హుషారుగా సాగే ప్రస్థానం… అంతా మంచే జరుగుతుందనే భరోసా… గుండెల నిండా ఆత్మవిశ్వాసం… అదిగదిగో నూతన సంవత్సరం అరుదెంచింది. అందమైన కలల్ని మోసుకొచ్చింది. ఆ కలల ఊయల మీద క్షణ కాలం పాత గురుతులను నెమరు వేసుకుంటే తీయని [more]

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు..

31/12/2016,10:01 సా.

‘ఖైదీ నెంబర్ 150 ‘ సాంగ్స్ ఒక్కొక్కటి మార్కెట్ లోకి వచ్చి ఉర్రూతలూగించేస్తున్నాయి. ఆడియో వేడుక గ్రాండ్ గా లేకపోతేనేమి సాంగ్స్ మాత్రం సింపుల్ గా మార్కెట్లోకి విడుదలై సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయి. గత వారం రోజులుగా ‘ఖైదీ…’ సాంగ్స్ ఒక్కొక్కటిగా వచ్చి ఫ్యాన్స్ తో పాటు మిగతా [more]

ఈ న్యూ ఇయర్ కి నేనూ వున్నానంటున్నాడు!!

31/12/2016,09:57 సా.

నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తం గా నిర్మిస్తూ గోపిచంద్ మ‌లినేని – సాయి ధరమ్  తేజ్ కాంబినేషలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘విన్నర్’.  వచ్చే ఏడాది సాయి ధరమ్ తేజ్ ‘విన్నర్’ తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. న్యూ ఇయర్ సందర్భం గా ‘విన్నర్’ పోస్టర్స్ తో [more]

సమ్‌థింగ్‌ స్పెషల్‌ ఫిల్మ్‌గా రూపొందుతున్న ‘మిస్టర్‌’

31/12/2016,09:53 సా.

వరుణ్‌తేజ్‌ – శ్రీను వైట్ల కాంబినేషన్‌లో సమ్‌థింగ్‌ స్పెషల్‌ ఫిల్మ్‌గా రూపొందుతున్న ‘మిస్టర్‌’ వరుణ్‌తేజ్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మిస్టర్‌’. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ‘ఠాగూర్‌’ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్‌ ఇందులో కథానాయికలు. [more]

బాలయ్య సిద్దమైపోయాడు కానీ కృష్ణ వంశి కాలేదు 

31/12/2016,09:49 సా.

ఈ ఏడాది సంక్రాంతి పండుగకి డిక్టేటర్ చిత్రం విడుదలైన తరువాత నట సింహం నందమూరి బాల కృష్ణ 100 వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి ప్రకటన జరగటానికి మధ్య కాలంలో అనేక కథా చర్చలు, రకరకాల ఊహాగానాలు హల్చల్ చేశాయి. బోయపాటి శ్రీను, సింగీతం శ్రీనివాస రావు, [more]

ప్చ్….చప్ప..చప్ప..గా మోడీ ప్రసంగం

31/12/2016,08:40 సా.

ఏదో అనుకుంటే…ఏదో జరిగింది అన్నట్లుంది ప్రధాని మోడీ ప్రసంగం. మోదీ ప్రసంగంలో వరాలు…తాయిలాలు…మాఫీలు ఉంటాయని నూతన సంవత్సర వేడుకలను పక్కన బెట్టి మరీ 130 కోట్ల మంది భారతీయులు ఆయన ప్రసంగం కోసం టీవీల ముందు అతుక్కుపోయారు.  దాదాపు 45 నిమిషాలు ప్రసంగించిన ప్రధాని రాయితీలు మాత్రం ఎలాంటివి [more]

జాతినుద్దేశించి నరేంద్రమోదీ ప్రసంగం

31/12/2016,08:24 సా.

పెద్ద నోట్ల రద్దు ఓ యజ్ఞం లాంటిది. కోట్లాది మంది ప్రజలు సహకరించారు. నన్ను ఆశీర్వదించారు. ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కొన్ని వరాలను ప్రకటించారు. అందులో ముఖ్యాంశాలు. ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద కొత్తగా గృహనిర్మాణ పథకాలను ప్రవేశపెడుతున్నాం. నగరాల్లో 9 లక్షల ఇళ్ల నిర్మాణంలో [more]

సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నాడుగా..!!

31/12/2016,04:59 సా.

గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే రచ్చ జరుగుతుంది. అదేమిటంటే సంక్రాతి బరిలో ఉన్న మెగా హీరో చిరంజీవి నటిస్తున్న ‘ ఖైదీ నెంబర్ 150 ‘  చిత్రం గురించి, బాలకృష్ణ 100  వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం గురించి మెగా అభిమానులు, నందమూరి అభిమానులు [more]

తండ్రి, తనయుల మధ్య కుదిరిన రాజీ

31/12/2016,02:49 సా.

యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంల మధ్య సంధి కుదిరింది. నిన్న అఖిలేష్ ఆయన బాబాయ్ రాంగోపాల్ యాదవ్ పై ములాయం ఆరేళ్లపాటు సస్పెండ్ వేటు వేశారు. దీంతో అఖిలేష్ అనుచరులు, సన్నిహితులు ఆందోళన చెందారు. అత్యవసరంగా అఖిలేష్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ [more]

బాబును టార్గెట్ చేసిన మావోలు

31/12/2016,01:56 సా.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మావోయిస్టులు టార్గెట్ చేశారు. చంద్రబాబుపై దాడి చేయడానికి మావోలు రెక్కీ కూడా నిర్వహించిన విషయం ఇప్పుడు బయటపడింది. చంద్రబాబు ఢిల్లీ ఇటీవల వెళ్లి వచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నాబార్డు ఇచ్చే చెక్కును అందుకోవడానికి, ముఖ్యమంత్రుల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హస్తినకు వెళ్లారు. బాబు పర్యటనకు [more]

1 2 3 71