ఇక బన్నీ పంటపండినట్లే!!

30/04/2017,10:44 సా.

దేశంలో ఇపుడెక్కడ చూసిన బాహుబలి గురించే వినబడుతుంది. అంతలా హాట్ టాపిక్ అయ్యింది బాహుబలి. బాహుబలిని తెరకెక్కించిన రాజమౌళి దగ్గర నుండి అందులో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ తదితరుల గురించి పెద్ద చర్చే నడుస్తుంది. బాహుబలికి ముందు… బాహుబలికి తర్వాత సినిమా ఇండస్ట్రీ అంటూ మాట్లాడేసుకుంటున్నారు. [more]

ఇద్దరికీ సరిసమానంగానే…!!

30/04/2017,10:27 సా.

రాజమౌళి పేరు ఇప్పుడు ‘బాహుబలి’ చిత్రంతో ప్రపంచం మొత్తం మార్మోగిపోతోంది. అసలు బాహుబలి సినిమా తియ్యకముందే రాజమౌళికి ‘మగధీర, ఈగ’ చిత్రాలతో పెద్ద పేరొచ్చింది. ఇక బాహుబలితో ఇప్పుడు చరిత్రలో నిలిచిపోవడానికి రెడీ అయ్యాడు. అసలు ఏదైనా సినిమా వస్తే అందులో నటించిన హీరోలకే బాగా పేరొస్తుంది. కానీ [more]

లేని పుకార్లపై ప్రత్యేకించి ప్రస్తావన ఎందుకో?

30/04/2017,08:57 సా.

ఒకప్పుడు సినిమా తారలు తమ వ్యక్తిగత జీవితాలపై వచ్చే కొన్ని వార్తలపై బెంబేలెత్తిపోతుండేవారు. వాస్తవాలకు దూరంగా వుండే ప్రేమాయణ పుకార్లంటే మరీ దడిచిపోయే వారు. అలాంటి పుకార్లకు ప్రేక్షకులు రియాక్ట్ అయితే వున్న కీర్తి ప్రతిష్టలకు భంగం కలగటంతోపాటు తదుపరి అవకాశాలు లేకుండా పోతాయేమో అనే భయం వారిని [more]

బెజవాడ కృష్ణమ్మనే కబ్జా చేసేశారే?

30/04/2017,08:44 సా.

కబ్జాకు కాదేదీ అనర్హం అంటూ నిరూపించారు బెజవాడ తమ్ముళ్లు. ఇంటి స్థలాలను, ప్రభుత్వ స్థలాలను, అపార్ట్ మెంట్లను కబ్జా చేయడంచూశాం. కాని బెజవాడలో కృష్ణా నదినే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరు అధికార పార్టీ నేతలు. రివర్ వ్యూ రిసార్ట్స్ ను నెలకొల్పడానికే ఈ కబ్జా బాగోతానికి తెరలేపినట్లు [more]

వారి వైద్య ఖర్చులు బాహుబలి నిర్మాత భరించాలన్న వర్మ

30/04/2017,06:39 సా.

ఈ మధ్య కాలంలో ఒక్క మెగా ఫామిలీ కి తప్ప ఇతర టాలీవుడ్ స్టార్స్ ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా విడుదలైన ఇండియన్ ఫిలిం బాహుబలి ది కంక్లూషన్ పై తనదైన శైలిలో ట్వీట్లతో ముంచేశాడు వర్మ. బాహుబలి సృష్టిస్తున్న [more]

మోడ్రెన్ కృష్ణుడు వచ్చేసాడు!!

30/04/2017,06:32 సా.

ఎన్టీఆర్ జై లవ కుశ షూటింగ్ లో బాగా బిజీగా వున్నాడు. కానీ బాహుబలి చిత్రం కోసం చిన్న బ్రేక్ ఇచ్చాడు. బాబీ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న జై ల లవ కుశ లో ఎన్టీఆర్ నటిస్తూనే మరో పక్క [more]

తమిళుల మనోభావాలు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకి దెబ్బతిన్నాయా?

30/04/2017,06:24 సా.

భారత దేశంలో అత్యద్భుతమైన నటుల జాబితాలో తొలి ఐదు స్థానాలలో కచ్చితంగా స్థానం దక్కించుకునే నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత ప్రకాష్ రాజ్ ఉత్తరాదిన బాలీవుడ్ చిత్రాలతో అక్కడి ప్రేక్షకులకి, దక్షిణాది అన్ని భాషలలోనూ వందల సంఖ్యల్లో సినిమాలు చేసిన గుర్తింపు ఉండటంతో దక్షిణాది రాష్ట్రాలలోని ప్రతి రాష్ట్రం [more]

చంద్రబాబు నాయుడి పలుకుబడి బి.జె.పి కి పట్టదే.

30/04/2017,06:16 సా.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కి మిత్ర పక్షంగా తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అందరూ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఐదు సంవత్సరాలలో కేంద్రం నుంచి అందవలసిన గౌరవ కానుకలు అన్ని తేలికగా చేరతాయని అనుకున్నారు. కానీ ఆంద్ర [more]

ఇక్కడ పెట్రోలు పోయించుకుంటే ఇక…

30/04/2017,06:11 సా.

1000కి పైగా ప్యూయల్ స్టేషన్లలో చిప్ ఆధారిత డివైజ్ ను వాడుతూ భారీ మొత్తంలో లాభాలను ఆర్జిస్తున్నాయని వెల్లడైంది. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ జరిపిన రైడ్స్ లో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఈ దందా కేవలం ఉత్తరప్రదేశ్ లోనే కాక, ఇతర రాష్ట్రాల్లో నూవిస్తరించి ఉందని [more]

విద్యన్నా….నిను మరువలేమన్నా..

30/04/2017,06:00 సా.

నీటిపారుదల రంగం అనగానే గుర్తొచ్చేది విద్యాసాగర్ రావు. విద్యాసాగర్ రావు అనగానే నీరు గుర్తొస్తుంది. విద్యాసాగర్ రావు మృతి వార్త తెలియగానే తెలంగాణ యావత్తూ వెక్కి వెక్కి ఏడ్చింది. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లు విషాదంలో మునిగిపోయారు. తెలంగాణ కన్నీటి కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించిన [more]

1 2 3 96