మోడీపై రాహుల్ చిందులు

30/06/2017,11:59 సా.

మరికొద్ది గంటల్లోనే జీఎస్టీ అమల్లోకి రానుంది. దీంతో భారత ప్రధాని నరేంద్రమోడీపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్లతో చెలరేగిపోయారు. జీఎస్టీని అర్ధరాత్రి తీసుకువస్తూ ప్రజలపై పెను భారం మోపనున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. అంతేకాదు జీఎస్టీని కూడా పెద్ద నోట్ల రద్దుతోనే రాహుల్ పోల్చారు. పెద్ద నోట్ల రద్దు [more]

ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన పాక్

30/06/2017,11:00 సా.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు పాకిస్థాన్ దిగొచ్చింది. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికలతో పాక్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ ను పాక్ ఇప్పటి వరకూ వెనకేసు కొస్తోంది. ఆయనకు తగిన రక్షణ కూడా కల్పిస్తోంది. దీనిపై [more]

మోడీ ఇదేంటి? మీ మాటకు విలువలేదా?

30/06/2017,10:00 సా.

గోవులను రక్షించే పేరిట దాడులు చేస్తే తాటతీస్తానని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే గోరక్షకుల పేరిట ఒక హత్య జరిగింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన దాడిలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. జార్ఘండ్ లోని రామఘడ్ జిల్లాలోని బజర్తంగ్ గ్రామంలో ఈ [more]

జగన్ కు వైసీపీ నేతలే తప్పుడు సమాచారమిచ్చారా?

30/06/2017,09:00 సా.

వైసీపీ అధినేత జగన్ పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు గ్రామాన్ని సందర్శించండం ఆ పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దళితులకు మద్దతుగా రావద్దని పశ్చిమ గోదావరి జల్లా వైసీపీ నేతలు చెప్పినా వినకుండా జగన్ వచ్చారని వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు గ్రామాన్ని ఈరోజు [more]

ఒక్క సినిమా గంటా జీవితాన్ని మార్చేసిందా?

30/06/2017,08:00 సా.

ఒకే ఒక్క సినిమా ఈరోజు రిలీజయింది. ఆయన నటుడిగా ఇంకా ఎదగలేదు. కాని ఆయన పాలిటిక్స్ లోకి వచ్చేస్తానని ప్రకటించేశాడు. అలాగే సీటు కూడా చెప్పేశాడు. వచ్చే ఎన్నికల్లో అవకాశమిస్తే ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో టీడీపీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. అతడే ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా [more]

ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఎంఐఎం

30/06/2017,07:00 సా.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంఐఎం ఎవరికి మద్దతిస్తుంది? ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు మాత్రం ఎంఐఎం ఎట్టి పరిస్థితుల్లో మద్దతివ్వదు. అది అందరికీ తెలిసిన సంగతే. రామ్ నాథ్ కోవింద్ పై ఇటీవల ఎంపీ అసదుద్దీన్ తీవ్ర వాఖ్యలే చేశారు. [more]

చింతమనేనిదే తప్పా?

30/06/2017,06:36 సా.

ఏపీలో సంచలనం సృష్టించిన కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి ఎలాంటి తప్పు చేయలేదని కమిటీ తేల్చి చెప్పింది. వనజాక్షిపై దాడి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ ఉద్యోగులు పెన్‌డౌన్‌ చేయడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి సైతం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో విచారణ [more]

ఆఫీషియల్ అంట!!

30/06/2017,06:30 సా.

గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన దువ్వాడ జగన్నాథం సినిమా గురించి జరిగిన ప్రచారం మరే ఇతర సినిమాకి జరిగిఉండదు. ఆ సినిమా విడుదలై అప్పుడే ఒక వారం గడిచిపోయింది కూడా. అయినా కూడా ఆ సినిమాపై [more]

కేంద్రమంత్రిని అడ్డంగా ఇరికించిన ఎంపీ జేసీ

30/06/2017,06:00 సా.

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అడ్డంగా బుక్కయ్యారు. ఈ నెల 15న విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిపై ఎంపీ జేసీ వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడే ఉన్న [more]

జయదేవ్ మూవీ రివ్యూ

30/06/2017,05:58 సా.

నటీనటులు: గంటా రవి, మాళవిక రాజ్‌, వినోద్‌కుమార్‌, వెన్నెలకిషోర్‌ సంగీతం: మణిశర్మ నిర్మాత: కె.అశోక్‌ కుమార్‌ దర్శకత్వం: జయంత్‌ సి.పరాన్జీ ఏపీ బడా రాజకీయ నాయకుడు మంత్రి అయిన గంటా శ్రీనివాస్ కొడుకు గంటా రవితేజ ‘జయదేవ్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమవుతున్నాడు. సినిమాలంటే ఉన్న ఫ్యాషన్ [more]

1 2 3 97