మేం రెడీ అంటున్న శివసేన

31/10/2017,11:59 సా.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు శివసేన ఘాటుగా సమాధానమిచ్చింది. తమతో పొత్తు వద్దనుకుంటే నిరభ్యంతరంగా వదిలేయమని శివసేన తన అధికార పత్రిక సామ్నాలో పేర్కొంది. తాము పొత్తు కోసం ఏమీ వెంపర్లాడటం లేదని తేల్చి చెప్పింది. గత కొన్నాళ్లుగా శివసేన బీజేపీ సర్కార్ పైనా… ముఖ్యంగా ప్రధాని [more]

ఒక్క ఓడరేవు….దశ మర్చివేసిందే?

31/10/2017,11:00 సా.

భారత్ – ఆప్ఘాన్ మైత్రీ బంధంలో నూతన అథ్యాయం ప్రారంభమైంది. రెండు దేశాల మధ్య నౌకారవాణాకు శ్రీకారం చుట్టారు. గుజరాత్ లోని కాండ్లా ఓడరేవు నుంచి ఇరాన్ లోని ఛాబహార్ ఓడరేవుకు గోధుమలతో రెండు రోజుల క్రితం ఒక నౌక బయలుదేరింది. భారత్, ఆప్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్, [more]

మనలో కోటీశ్వరులు ఎలా అయ్యారంటే…?

31/10/2017,10:00 సా.

ఇరుగు పొరుగు దేశాలపై భారత్, చైనాల మధ్య వైరుథ్యాలతో పాటు పలు విశిష్టతలు, సారూప్యతలు ఉన్నాయి. జనాభా పరంగా రెండూ ప్రపంచంలో అతిపెద్ద దేశాలు. రమారమి 137 కోట్ల జనాభాతో చైనా ప్రధమ స్థానంలో ఉండగా, సుమారు 127 కోట్లతో భారత్ ద్వితీయ స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యధిక [more]

‘పొత్తు’ పొడిచేనా…?

31/10/2017,09:00 సా.

లైన్ క్లియర్ అయిపోయింది. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్రసమితులు కలిసి నడిచేందుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న టీటీడీపీ వర్కింగు ప్రెసిడెంటు రేవంత్ రెడ్డి నిష్క్రమణతో ఈ రెండు పక్షాలు జట్టుకడతాయన్న నమ్మకం బలపడింది. కానీ తాజాగా టీఆర్ఎస్ అగ్రనాయకత్వంలో సాగుతున్న అంతర్మథనం ఆ పార్టీని పునరాలోచనలో పడేసింది. టీడీపీకి చెందిన [more]

నారాయ‌ణ‌కు…. ఆ మంత్రికి ప‌డ‌ట్లేదా.. రీజ‌న్ ఇదే

31/10/2017,08:00 సా.

రాజ‌కీయాలన్నాక ఎప్పుడు ఎవ‌రు అంద‌లం ఎక్కుతారో? ఎప్పుడు ఎవ‌రు రోడ్డున ప‌డ‌తారో? చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు ఇలాంటి క్లిష్ట‌.. సంక్లిష్ట ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత ఆయ‌న టీడీపీలో చేరి.. ఎమ్మెల్సీగా ఎన్నికై.. మంత్రి ప‌ద‌వి కొట్టేశారు. అంత‌టితో ఆగ‌కుండా నెల్లూరు జిల్లాలో [more]

కిమ్.. అనుకున్నంత పనీ చేశాడు…

31/10/2017,07:05 సా.

కిమ్ పూర్తిగా మతిస్థిమితం కోల్పోయాడు. 200 మంది ప్రాణాలను బలిగొన్నాడు. సెప్టంబరు 3వ తేదీన ఉత్తరకొరియా అణుపరీక్షలకు 200 మంది కార్మికులు బలయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జపాన్ కు చెందిన ఓ టీవీ ఛానల్ ఈ విషయాన్ని బయటపెట్టింది. పంగ్జేయే న్యూక్లియర్ టెస్ట్ వద్ద హైడ్రోజన్ [more]

జోరు మీదున్న శిల్పా బ్రదర్స్

31/10/2017,07:00 సా.

శిల్పా సోదరులు మళ్లీ జోరుపెంచారు. నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోయిన చోటే వెతుక్కోవాలన్న దిశగా మళ్లీ ప్రజల్లో మమేకమవతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. తర్వాత ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో మరోసారి ఓటమిని చవిచూశారు. ఎన్నికల [more]

దేవకన్యలా…?

31/10/2017,06:30 సా.

దక్షిణాదిన టాప్ హీరోయిన్ ఎవరు అంటే వెంటనే అందరూ నయనతార పేరే చెప్పేస్తారు. ఆమె తమిళంతో పాటు తెలుగులోనూ పలు సినిమాలతో బిజీ తారగా వుంది. ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ సరసన ‘జై సింహా’ నటిస్తున్న నయన్ చిరంజీవి ‘సై రా’ లో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. [more]

కేసీఆర్ సర్కార్ కు హైకోర్టు ఝలక్

31/10/2017,06:08 సా.

కోదండరామ్ సభకు మరోసారి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. కొలువుల కొట్లాట సభకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా తాము అనుమతిని నిరాకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యానే తాము అనుమతి నిరాకరిస్తున్నామన్నారు. మరోవైపు తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ [more]

జానారెడ్డిలో ఎందుకింత మార్పు?

31/10/2017,06:00 సా.

రేవంత్ వచ్చిన వేళా విశేషమో.. ఏమో…కాని పెద్దాయన రెచ్చిపోతున్నారు. గత రెండు రోజులుగా శాసనసభలో జానారెడ్డి తీవ్రంగానే స్పందిస్తున్నారు. గత మూడున్నరేళ్ల నుంచి శాసనసభలో జానారెడ్డి చాలా కూల్ గా కన్పించేవారు. అయితే ఈ శాసనసభ సమావేశాల్లో జానారెడ్డి చెలరేగిపోతున్నారు. రోజుకో వాయిదా తీర్మానం ఇచ్చి… దానిని చర్చకు [more]

1 2 3 98