నోటు లేక ఆటుపోటు…!

31/01/2018,11:59 సా.

మళ్ళీ నోట్ల రద్దు నాటి పరిణామాలు కళ్ళముందే ఎదురౌతున్నాయి. నిత్య లావాదేవీలకు సరిపడా బ్యాంక్ లకు రిజర్వ్ బ్యాంక్ పంపిణి చేయకపోవడంతో సామాన్యుడు విల విల లాడుతున్నాడు. చాంతాడంత క్యూలైన్లో ఎటీఎం ల వద్ద… బ్యాంక్ ల్లో నిలబడి తమ డబ్బు తాము తెచ్చుకునేందుకు భగీరథ ప్రయత్నాలే చేస్తున్నాడు. [more]

సీనియర్ హీరో కి హీరోయిన్స్ దొరకటం లేదు

31/01/2018,11:30 సా.

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ వారి సొంత నిర్మాణ సంస్థలో దర్శకుడు తేజ తో ఒక చిత్రం చేయబోతున్నట్టు అందరికి తెలిసిందే. తన ప్రతి ప్రయత్నంలో కొత్త ఆర్టిస్ట్ లకి, టెక్నిషియన్స్ కి అవకాశం కలిపించే తేజ ఈ సారి కూడా మూడు రోజుల పాటు రామానాయుడు స్టూడియోస్ [more]

ఇలాంటి సీఎం ఎక్కడా ఉండరు….!

31/01/2018,11:00 సా.

ఇలాంటి ముఖ్యమంత్రులను మన దేశంలో చూడటం చాలా అరుదు. కాని ఉన్నారు… ముఖ్యమంత్రి అయినా…సామాన్య జీవితానికి అలవాటు పడటం ఈరోజుల్లో సామాన్య విషయమేమీ కాదు. ఆయనే త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్. మాణిక్ సర్కార్ వామపక్షాల భావాలకు ఆకర్షితుడై సీపీఎంలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగారు. అయినా ఆయన ఎంత [more]

చిత్రీకరణ మాత్రమే పూర్తయిందట…!

31/01/2018,10:30 సా.

కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో వుండిపోయిన చిత్రం లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విశ్వరూపం 2 చిత్రం. అప్పుడప్పుడు కమల్ హాసన్ ప్రెస్ మీట్ లు నిర్వహించి ఈ చిత్రం విడుదలకి సిద్ధంగా వుంది అని చెప్పి ఏదో ఒక రిలీజ్ డేట్ చెప్పటం, ఆ డేట్ కి [more]

కన్నడ రాజ్యంలో ఈ దోస్తీ నిజమేనా …?

31/01/2018,10:00 సా.

అంతా ఆ తాను ముక్కలేనా..? రాజకీయాల్లో ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో అంచనా వేయలేం. అలాగే శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు వుండరు అన్నది చరిత్ర చూపిన పాఠం. తాజాగా కర్ణాటకలో పాగా వేయాలంటే ఎంఐఎం ను రంగంలోకి దించాలని మోడీ అమిత్ షా స్కెచ్ గీస్తున్నారుట. ఉత్తరాదిన [more]

కళ్యాణ్ చిత్రానికి క్లాప్ కొట్టిన మెగాస్టార్

31/01/2018,09:30 సా.

మెగా ఫామిలీ నుంచి ఇప్పటికే పది మంది దాకా హీరోలు ఉన్నప్పటికీ అందరి చిత్రాలు చూస్తూ చిరంజీవి కుటుంబ సభ్యులందరినీ ఆదరిస్తూ ఆయన అభిమానులు మెగా ఫామిలీ ని సక్సెస్ బాటనే నడిపిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతూ వారాహి చలన [more]

సంక్షేమ రథమా? సమూల మార్పులా?

31/01/2018,09:00 సా.

రాజకీయాల్లో అల్టిమేట్ గోల్ అధికార సాధన, అధికార పరిరక్షణ. ఇందుకు మనమెంచుకున్న ప్రక్రియ ప్రజాస్వామ్యం. ప్రజలిచ్చే తీర్పుతోనే అధికార సాధన సాధ్యమవుతుంది. అందుకే నిరంతరం ప్రజలను సంతృప్తి పరుస్తూ పబ్బం గడుపుకుంటూ ఉంటాయి రాజకీయ పార్టీలు. రాయితీలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధికార్యక్రమాల పేరిట గరిష్టంగా ప్రజల ఆదరణ పొందే [more]

ప్రభాస్ ‘భాగమతి’ సినిమాకు దూరంగా ఎందుకు ఉంటున్నాడు?

31/01/2018,08:30 సా.

ప్రభాస్ కి, అనుష్కకి మధ్య ఏదో ఉందని జాతీయ పత్రికలే కోడై కూయడంతో భాగమతి ప్రమోషన్లలో అనుష్క చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సినిమా గురించి అడగకుండా ప్రభాస్ గురించే ఎక్కువగా అడుగుతున్నారని మీడియాకి దూరంగా ఉంటుంది అనుష్క. అటు ప్రభాస్ కూడా భాగమతి ప్రొమోషన్స్ కి దూరంగానే [more]

జగన్ పార్టీ ఎమ్మెల్యేకు సొంత పార్టీ షాకిస్తుందా?

31/01/2018,08:00 సా.

కర్నూలు జిల్లాలో వైసీపీకి గట్టి పట్టుంది. ఈ జిల్లాలో ఏ నియోజకవర్గంలోనైనా టిక్కెట్ల కోసం ఆశావహులు పోటీ పడుతుంటారు. ముఖ్యంగా వైసీపీ నుంచి పోటీ తీవ్రంగానే ఉంది. గత ఎన్నికల్లోనూ కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోటగా నిలిచింది. రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. 14 అసెంబ్లీ స్థానాలకు [more]

రాహుల్ జాకెట్…ఎంత పని చేసింది?

31/01/2018,07:34 సా.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వేసుకున్న జాకెట్ పై పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. మేఘాలయ పర్యటనలో రాహుల్ ఈ జాకెట్ ను ధరించారు. అయితే ఈ జాకెట్ పై కమలనాధులు తీవ్రంగా విమర్శలు చేశారు. రాహుల్ వేసుకున్న జాకెట్ అత్యం ఖరీదైనదని, దాని ఖరీదు 63 వేల రూపాయలని, [more]

1 2 3 110