మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ మోడీ

31/03/2018,11:59 సా.

ఇండియా లో అత్యంత ప్రభావవంతమైన వారి జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది నెంబర్ వన్ లో నిలిచారు. మోస్ట్ పవర్ ఫుల్ ఇండియాన్స్ జాబితాను ఒక ప్రయివేటు మీడియా సంస్థ ప్రతి ఏటా ప్రకటిస్తుంది. ఈ ఏడాది కూడా ఆ సంస్థ ప్రకటించిన జాబితాలో మోడీ [more]

క‌మ‌ల నాథుల‌ను అదే ముంచేస్తుందా?

31/03/2018,11:00 సా.

కమలనాథులపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఓవైపు దక్షిణాదిన కీలక రాష్ట్రం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన విపక్షాలు.. తాజాగా కావేరి జలాలు యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే కోర్టు ధిక్కార పిటిషన్ వేయాలని చూస్తోంది. [more]

కమలానికి కాలం కలసిరావడం లేదే

31/03/2018,10:00 సా.

కర్ణాటకలో కమలం పార్టీకి పెద్దగా ఏదీ కలసి రావడంలేదు. ప్రచారం దగ్గర నుంచి అన్నీ అవరాధాలే.. తప్పటడుగులే. మరోవైపు సిద్ధరామయ్య కొడుతున్న సిక్సర్ల దెబ్బకు కమలనాధులు భారీ స్కోర్ దిశగా ప్రయత్నం చేయాల్సి ఉంటుందేమోనన్న అనుమానాలు లేకపోలేదు. లేకుంటే బీజేపీ డకౌట్ కాక తప్పదన్న వాదనలూ విన్పిస్తున్నాయి. కర్ణాటక [more]

చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా?

31/03/2018,09:00 సా.

ప్రచారాస్త్రాలను చంద్రబాబు ఒకటొకటిగా బయటికి తీస్తున్నారు. ప్రజల్లో భావోద్వేగం రగిలించడం ద్వారా ప్రతిపక్షాలపై పైచేయి సాధించాలనే వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ఒక విషయాన్ని పదే పదే చెప్పడం ద్వారా ప్రజలు ప్రభావితులవుతారనేది గోబెల్స్ సూత్రం. దానిని తెలుగుదేశం సహా అన్ని రాజకీయ పార్టీలూ ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తూనే ఉన్నాయి. ఇక్కడ [more]

జగన్ ఇలా పేలుస్తున్నాడేంటబ్బా..?

31/03/2018,08:00 సా.

జగన్ ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేకహోదా సెంటిమెంట్ బలంగా ఉండటంతో జగన్ ప్రతి విషయంలో ముందువరుసలోనే ఉండేందుకు తాపత్రయపడుతున్నారు. జగన్ ఇప్పటి వరకూ ప్రత్యేకహోదా సాధనకు అన్ని కోణాల్లో ఆందోళనలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ కంటే రెండడుగులు ముందే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఎంపీలు [more]

జ‌న‌సేన‌ ద‌శ‌, దిశ ఎటు?

31/03/2018,07:00 సా.

రాజ్యం త‌గ‌ల‌బడుతుంటే.. రాజ‌ధానిలో కూర్చుకుని ఫిడేల్ వాయించుకున్నార‌ట నీరో చ‌క్ర‌వ‌ర్తి! ఇప్పుడు అచ్చు.. ఇలాం టి ప‌నే చేస్తున్నార‌ని జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా 70% మంది ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటు న్నారు. ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. నిజ‌మేన‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌యోజ‌నాలు, ఏపీ [more]

బ్రేకింగ్ : జగన్ పార్టీ ఆమరణ దీక్ష

31/03/2018,06:57 సా.

వైసీపీ చేపట్టిన హోదా ఉద్యమానికి మద్దతివ్వాలని విద్యార్థి లోకానికి వైఎస్ జగన్ పిలుపు నిచ్చారు. హోదా ఉద్యమంలో భాగస్వాములు కావాలని జగన్ గుంటూరు జిల్లాలోని పేరేచర్లలో జరిగిన బహిరంగ సభలో ఆయన పిలుపు నిచ్చారు. హోదా ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లేందుకు వైసీపీ సిద్ధమవుతుందని చెప్పారు. బడ్జెట్ సమావేశాల [more]

మోడీకి భయపడేది లేదు

31/03/2018,06:45 సా.

ప్రధాని నరేంద్ర మోడీపై తాను జరుపుతున్న పోరాటంలో  అందరూ భాగస్వామ్యులు కావాలని  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. తాను ఎవరికీ భయపడనని, భయపడబోనని ఆయన అన్నారు. కృష్ణా జిల్లాలో అశోక్ లేల్యాండ్ వాహనాల తయారీ కంపెనీకి ఆయన శంకుస్థాపనచేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు గత [more]

కర్ణాటక ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు…?

31/03/2018,06:38 సా.

కర్ణాటక ఎన్నికల్లో డబ్బులు పంచడానికి తీసుకొని పోతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. హౌరా నుంచి హైదరాబాద్ వస్తున్న రైల్లో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల వ‌ద రెండు బ్యాగ్ ల‌ను డీఆర్ఐ అధికారులు గుర్తించారు. తనిఖీ చేయడంతో పదిలక్షల విలువైన రెండు వేలనోట్ల రూపాయలు బయటపడ్డాయి. అయితే ఇవి నకిలీవిగా [more]

దేవుడికి ధన్యవాదాలు తెలిపిన సోము

31/03/2018,06:29 సా.

రాయలసీమకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నారని బీజేపీ నేత సోమువీర్రాజు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేస్తానంటున్నచంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో హంద్రీనీవా, తెలుగు గంగ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ చంద్రబాబు పూర్తి [more]

1 2 3 116