మోడీకి మ‌రో న‌మ్మిన‌బంటు రాంరాం..?

31/05/2018,11:59 సా.

ఎన్డీయే నుంచి మ‌రో కీల‌క‌ భాగ‌స్వామి దూర‌మ‌వుతున్నారా…? మోడీ పెత్త‌నాన్ని ఆ ముఖ్య‌మంత్రి భ‌రించ‌లేక‌పోతున్నారా..? మోడీ మాయ‌లో ప‌డి అస‌లుకే మోస‌పోయాన‌ని భావిస్తున్నారా..? త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారా..? కొద్ది రోజులుగా ఆయ‌న స్వ‌రం మార‌డంలో ఆంత‌ర్య‌మేమిటి..? టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు [more]

దేవెగౌడ..మళ్లీ లేచారే….!

31/05/2018,11:00 సా.

హెచ్.డి. దేవగౌడ… చాలాకాలం తర్వాత వార్తల్లోకి ఎక్కారు. మాజీ ప్రధానిగా నిన్న మొన్నటి దాకా ప్రకటనలు, పర్యటనలు, విలేకరుల సమావేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకే పరిమితమైన ఈ కర్ణాటక రాష్ట్ర నాయకుడు ఇప్పుడు రాష్ట్ర, జాతీయ మీడియాలో తరచూ కనపడుతున్నారు. కింగ్ మేకర్ కావాలని భావించి ‘‘కింగ్’’అయిన కుమారుడు కుమారస్వామి మాదిరిగా [more]

కర్ణాటక వయా కైరానా…. కాస్కో మోడీ…!

31/05/2018,10:00 సా.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు విపక్షాల్లో ఐక్యత కన్పించింది. గురువారం వచ్చిన ఉప ఎన్నికల ఫలితాలను చూస్తే 2019 ఎన్నికల్లో కమలనాధులు కఠిన పరీక్షను ఎదుర్కొనాల్సిందే.కర్ణాటక ఫలితాల తర్వాత విపక్షాలన్నీ ఐక్యంగా నిలిచాయి. కన్నడనాట ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఐక్యతే కారణమయింది. ఇదే ఫార్ములాను ఉత్తరప్రదేశ్ లోని కైరానా లోక్ సభ [more]

‘‘పైసా’’తో మోడీ ఢమాల్

31/05/2018,09:00 సా.

పైసా మే పరమాత్మ అని ఊరకనే అనరు. డబ్బు సంపాదించడానికి ఎంతగా తాపత్రయపడతారో, కోల్పోవాల్సి వచ్చినప్పడు అంతగానూ బాధపడతారు. పైసా అంటే డబ్బులు అనేది సర్వసాధారణ అర్థం. ఒక నాణెంగా చెల్లుబాటులోనే లేని నయా పైసా అధికార పార్టీకి ఇన్ని కష్టాలు తెచ్చిపెడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కమలంలో [more]

ఈ ఒక్క మెసేజ్ బీజేపీకి షాక్ ఇచ్చింది…

31/05/2018,08:00 సా.

దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలి వీచింది. నాలుగు ఎంపీ స్థానాల్లో ఒక స్థానం, 11 అసెంబ్లీ స్థానాల్లో ఒక స్థానం మాత్రం ఆ పార్టీ గెలిచింది. అయితే, అన్నింటి కన్నా ఎక్కువగా బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లోని కైరానా లోక్ సభ ఫలితం [more]

నా పేరు సూర్య పూర్తి కలెక్షన్లు ఇవే..

31/05/2018,07:57 సా.

నా పేరు సూర్య క్లోజింగ్ కలెక్షన్స్ ఏరియా షేర్స్ (కోట్లలో) నిజాం 12.60 సీడెడ్ 6.80 నెల్లూరు 1.64 కృష్ణ 2.65 గుంటూరు 3.90 వైజాగ్ 5.30 ఈస్ట్ గోదావరి 3.70 వెస్ట్ గోదావరి 2.85 ఏపీ అండ్ టీఎస్ కలిపి 39.44 రెస్ట్ ఆఫ్ ఇండియా 6.60 [more]

ఒక సీటు తెచ్చిన తంటా….!

31/05/2018,07:00 సా.

ఈరోజు జరిగిన ఉప ఎన్నికలు ఒక రాష్ట్ర అధికార పీఠాన్ని మార్చే స్థితికి తీసుకు వచ్చాయి. కర్ణాటక పుణ్యమా అని ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మేఘాలయలో అంపతి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మియని డి షిరా గెలుపొందారు. దీంతో [more]

ఈ ఆఫీసర్ పై నమ్మకం ఉంది..

31/05/2018,06:52 సా.

కింగ్ నాగార్జున, సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మల కలయికలో వస్తున్న చిత్రం ‘ఆఫీసర్`. కంపెనీ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై రామ్ గోపాల్ వ‌ర్మ‌, సుధీర్ చంద్ర ఈ సినిమాను నిర్మించారు. జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంభందించి మాట్లాడడానికి హీరో నాగార్జున, దర్శకుడు రామ్ [more]

నిరుద్యోగులకు శుభవార్త

31/05/2018,06:36 సా.

తెలంగాణలో నిరుద్యోగులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్ర్ర్రకియ ప్రారంభమైంది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పెద్దఎత్తున పోలీసు ఉద్యోగాల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 18,428 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 16,767 కానిస్టేబుళ్లు, 739  ఎస్సై,  168  ఫైర్ మెన్, [more]

బిగ్ బాస్ పై క్లారిటీ ఇచ్చిన హీరో

31/05/2018,06:34 సా.

నిన్నటి వరకూ తాను బిగ్ బాస్ లో కంటెస్ట్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల పై హీరో తరుణ్ స్పందించారు. తాను బిగ్ బోస్ షోలో చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. నిజానికి బిగ్ షో లో పార్టిసిపేట్ చేయడానికి తనకు ఇంటెన్షన్ కానీ, ఇంట్రెస్ట్ [more]

1 2 3 121