ఆమెను థిక్కరించే సాహసం ఉందా?

30/06/2018,11:59 సా.

ఆమె మాటే శాసనం. ఆమెకు తిరుగులేదు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా పార్టీ ఆమె నిర్ణయానికి శిరసావహించాల్సి వచ్చింది. ఆమె రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే. రాజస్థాన్ లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సమయాత్తం కావాల్సిన సమయం ఇది. ఇదే సమయంలో పార్టీని ముందుకు నడిపించాల్సిన [more]

దీదీ దిగివస్తుందంటారా?

30/06/2018,11:00 సా.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రాపకానికి కాంగ్రెస్ పాకులాడుతోంది. మమత కాంగ్రెస్ ప్రతిపాదనకు ఓకే చెబుతారా? లేక ఝలక్ ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మోడీని, భారతీయ జనతాపార్టీని మట్టి కరిపించాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ తమకు మద్దతు ఇస్తున్న పార్టీలతో పొత్తు [more]

యడ్డీ ముహూర్తం పెట్టేశారే…!

30/06/2018,10:00 సా.

అమిత్ షా వేసిన మంత్రమో… అధికారం అందేంత దూరంలో ఉందన్న నమ్మకమో తెలియదు కాని కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప మాత్రం ఫుల్లు ఖుషీగా ఉన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి పోతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అహ్మదాబాద్ లో భారతీయ జనతా పార్టీ [more]

ఆ పక్కనుంటావా… వెంకన్న? ఈ పక్కనుంటావా?..

30/06/2018,09:00 సా.

‘దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్లారా..వినండి మనుషుల లీల.. కనండి దేవుడి గోల..’అంటూ ఎప్పుడో నాలుగు దశాబ్దాల పూర్వం నాటి పాట. అదే ఇప్పుడు తిరుమల క్షేత్రంలో నిజమై నిరూపిస్తోంది. ఎంతో గొప్ప ఆచారాలను ,ఆధ్యాత్మికతను స్వార్థపరులు అవకాశంగా మలచుకుని దేవుడితోనే రాజకీయం చేస్తున్నారు. అఖిలాండ కోటి [more]

లోకేష్ టీం రెడీ అయిపోతోంది…!

30/06/2018,08:00 సా.

తెలుగుదేశం పార్టీ నేతలు తమకు తామే పోటీ చేస్తామని ప్రకటించుకోవడం పార్టీలో ఆసక్తిగా మారింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడి నుంచే పోటీ చేస్తానని తెలపడంతో ఇప్పుడు లోకేష్ ఎక్కడి [more]

అజ్ఙాతవాసి ఆపద్భాందవుడయ్యాడే….!

30/06/2018,07:00 సా.

పవన్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండటం లేదు. ప్రజారాజ్యం వాసనలు జనసేనలో ఉండవని, అందరినీ కొత్త వారిని, నవతరానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన పవన్ అచ్చు పొలిటికల్ లీడర్ లా మారిపోయారు. జనసేన పార్టీ పెట్టినప్పుడే తాను ప్రశ్నించేందుకే వచ్చానన్నారు. అధికారం కోసం కాదని, ప్రజల [more]

బాబూ…ఇలా అయితే నమ్మేదెలా?

30/06/2018,06:00 సా.

అవును! రాజ‌కీయాల‌పై ఆస‌క్తి లేనిదెవ‌రికి? నిత్యం మనం రాజ‌కీయాల‌తోనే కాలం వెళ్ల‌దీస్తాం. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం కొన‌సాగుతోంది. ఏపీ, తెలంగాణ‌ల్లో ఎన్నిక‌ల వ్యూహాలు చాప‌కింద నీరులా ప్ర‌యాణం సాగిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌న‌ను గెలిపించి మ‌ళ్లీ సీఎంను చేయాల‌ని చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల‌కు పిలుపునిస్తున్నారు. ఇక‌, త‌న‌కు ఒక [more]

సవాంగ్ కలత చెందారా?

30/06/2018,04:54 సా.

ఆంధ్ర ప్రదేశ్ నూతన డీజీపీగా ఆర్పీ ఠాకూర్ నియమితులయ్యారు. తీవ్ర ఉత్కంఠ మధ్య గౌతమ్ సవాంగ్ ,ఆర్పీ ఠాకూర్ లలో ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంలో తీవ్ర చర్చ నడిచినా చివరి నిమిషంలో ఆర్పీ ఠాకూర్ ని పదవి వరించింది.ఏపీ కొత్త డీజీపీగా ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ [more]

మధు యాష్కి ఇక చేతులెత్తేసినట్లేనా..?

30/06/2018,04:30 సా.

నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొంటూనే కాంగ్రెస్ అధిష్ఠానాన్ని తెలంగాణ ఏర్పాటు కోసం ఓప్పించేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. 2009 నుంచి 2014 వరకు ఆయన ఇంచుమించు రాష్ట్ర మీడియాలో వార్తల్లో నిలిచిన వ్యక్తి. [more]

సమ్మోహనం 2 వీక్స్ కలెక్షన్స్

30/06/2018,03:36 సా.

సమ్మోహనం సక్సెస్ ఫుల్ గా రెండు వారలు కంప్లీట్ చేసుకుంది. సుధీర్ బాబు – అదితి జంటగా తెరకెక్కిన ఈ సినిమాని ఇంద్రగంటి మోహనకృష్ణ తనదైన శైలిలో తెరక్కేకించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఈ రెండు వారాల్లో సరైన సినిమా లేకపోవడంతో.. సమ్మోహనం పర్వాలేదనిపించే కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఎందుకంటే [more]

1 2 3 116