ఆ…మూడింట వీళ్లే ముంచుతారా…..?

31/10/2018,11:59 సా.

ఇక గంటల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అధికార కాంగ్రెస్, జేడీఎస్, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అగ్రనాయకులంతా కలసి కట్టుగా ఉన్నామని క్యాడర్ కు సంకేతాలు పంపుతున్నా ఆశించిన ఫలితం వస్తుందో? రాదో? అన్న అనుమానం పార్టీ నేతల్లో కన్పిస్తోంది. ముఖ్యంగా [more]

అంచనాలు తప్పుతున్నాయా….?

31/10/2018,11:00 సా.

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజస్థాన్ రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇటు అధికారంలో ఉన్న బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు సొంత పార్టీ నేతలు పార్టీని వీడుతుండటంతో మరింత దిగాలుపడుతోంది. మరోవైపు కాంగ్రెస్ కు కూడా లోక్ తాంత్రిక్ మోర్చా పేరిట చిన్న పార్టీలన్నీ కూటమిగా ఏర్పడటంతో ఓట్లు [more]

చౌహాన్ చిక్కకుండా ఉండేందుకేనా…..?

31/10/2018,10:00 సా.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు పార్టీలో ప్రత్యేక స్థానం ఉంది. భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండోనేతగా ఆయన చరిత్ర సృష్టించారు. మొదటి నాయకుడు ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్. ాయన 2003 నుంచి ఇప్పటి వరకూ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. [more]

ష్ …గప్ చుప్…రచ్చవుతుందనేనా…?

31/10/2018,09:00 సా.

జాబితా తయారైంది. బయటమాత్రం పెట్టరు. బహిరంగ పరిస్తే ఏమవుతుందోనన్న ఆందోళన. సొంతింటిపోరు రోడ్డెక్కిపోతుందేమోనని భయం. జట్టు కడదామనుకుంటున్న పార్టీలు రచ్చ చేస్తాయోమోనని సందేహం. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెసు పార్టీ పరిస్థితి ఇది. మూడు క్యాటగిరీలుగా కాంగ్రెసు పార్టీ టిక్కెట్లు ఆశిస్తున్నవారిని విభజించారు. పార్టీలో పాతుకుపోయిన సీనియర్లు, పార్టీకి సేవలందిస్తూ [more]

దాని దెబ్బకు ‘‘డెడ్ జోన్’’ లోకి ఎవరు…??

31/10/2018,08:00 సా.

చావు కబురు చల్లగా చెబుతారని అంటారు. కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం కూడా అదే చేసింది. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీను ఇపుడు అమలు చేయలేమని చేతులెత్తేసింది. విశాఖకు రైల్వే జోన్ రాదని తేల్చేసింది. రేపో మాపో వస్తునని ఆశ పడిన వారందరికీ ఇలా చేదు వార్తను మోసుకొచ్చింది. [more]

సాలూరు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా?

31/10/2018,07:00 సా.

అసలై వైసీపీకి స్ట్రాంగ్ గా ఉన్న నియోజకవర్గం. జగన్ పాదయాత్రకు విశేష స్పందన కన్పిస్తున్న నియోజకవర్గం. జగన్ సభకు విపరీతంగా జనం వస్తున్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఎలా ఉండాలి. ఒళ్లు దగ్గర పెట్టుకుని పార్టీని పటిష్ట పర్చాలి. కాని అక్కడ మాత్రం తమకు సీటు [more]

లగడపాటి లుక్స్ ఇక్కడ పడ్డాయా..?

31/10/2018,06:50 సా.

సోషల్ మీడియాలో తన పేరుతో వస్తున్న సర్వేలతో తనకు సంబంధం లేద, పార్టీలు కోరితే ముందే సర్వే చేసి చెబుతానని మాజీ ఎంసీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. డిసెంబర్ 7న ఎన్నికల తర్వాత సర్వే ఫలితాలు వెల్లడిస్తానన్నారు. కాంగ్రెస్ – టీడీపీ పోత్తు సక్సెస్ అవుతుందా లేదా అనేది [more]

బ్రేకింగ్ : వైసీపీ డిమాండ్ కు జాతీయ నేతల మద్దతు

31/10/2018,06:36 సా.

తమ పార్టీ అధనేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు ఢిల్లీలో పలువురు జాతీయ నేతలను కలుస్తున్నారు. సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఎల్జేడీ నేత శరద్ [more]

ఎట్టకేలకు 2.o డేట్ ఫిక్స్

31/10/2018,06:20 సా.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్లీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘2.ఓ’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే భారతీయ సినిమా చరిత్రలోనే 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ [more]

దండుపాళ్యం డైరెక్టర్ తో యువ హీరో

31/10/2018,06:15 సా.

అంతకుముందు ఆ తరువాత, లవర్స్, కేరింత వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో సుమంత్ అశ్విన్ – ‘దండుపాళ్యం’ సిరీస్ దర్శకుడు శ్రీనివాసరాజు కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రూపుదిద్దుకోనుంది. ‘గరుడవేగ’ వంటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించిన ఎం.కోటేశ్వరరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌ తో హారర్ [more]

1 2 3 124