ఈ ఇద్దరినీ నమ్ముకున్నారా….??

30/11/2018,11:59 సా.

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఐక్యంగా పనిచేస్తే ఫలితం ఉంటుందా? అన్ని విపక్షాలు కలసి కట్టుగా సాగుతాయా? డిసెంబరు 10వ తేదీన జరిగే విపక్షాల కూటమి సమావేశానికి ఎవరెవరు? హాజరవుతారు? అందరిలో ఐక్యత కనబడుతుందా? కొరవడుతుందా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వచ్చే నెల 10వ తేదీన [more]

లాస్ట్ మినిట్ లో సీన్ మారుస్తారా?

30/11/2018,11:00 సా.

రాజస్థాన్ ఎన్నికలు ఎన్నడూ లేనంత ఉత్కంఠను రేపుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ రెండు ప్రధాన పార్టీలైన భారతీయజనతా పార్టీ, కాంగ్రెస్ లు అన్ని వ్యూహాలను పక్కాగా అమలు చేస్తున్నాయి. రాజస్థాన్ లో గెలుపు కాంగ్రెస్ దేనంటూ అనేక సర్వే సంస్థలు వెల్లడించడంతో హస్తం పార్టీ ఖచ్చితంగా [more]

సీల్డ్ కవర్లో ఎవరి పేరు…???

30/11/2018,10:00 సా.

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లు బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలే. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉంది. మిజోరాంలో హస్తం పార్టీ గెద్దెను ఏలుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో బీజేపీ విజయం సాధిస్తే మళ్లీ పాతనాయకులు శివరాజ్ [more]

ఓటమి భయమా?..ఫ్యూచర్ స్ట్రాటజీయా..?

30/11/2018,09:00 సా.

తెలుగుదేశం పార్టీ వారసుడు నారా లోకేశ్ తెలంగాణ సమరక్షేత్రంలో అడుగు పెట్టకుండా జాగ్రత్త వహిస్తున్నారు. భవిష్యత్తు వ్యూహమా? ఓటమి భయమా? అన్నది పరిశీలకులకు అంతుపట్టడం లేదు. నిజానికి లోకేశ్ ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి. గతంలో తాను తెలంగాణ భూమి పుత్రుడిని అని క్లెయిం చేసుకున్న సందర్భాలు సైతం [more]

దురదృష్టంలోనూ….. అదృష‌్టం…??

30/11/2018,08:00 సా.

తెలుగుదేశం పార్టీ దురదృష్టంలో అదృష్టాన్ని వెదుక్కొంటోంది. తప్పనిస్థితిలో కాంగ్రెసుతో చేతులు కలిపి తెలంగాణలో కూటమి కట్టింది. ప్రత్యామ్నాయ కూటమి అంటున్నప్పటికీ జాతీయంగా కాంగ్రెసును గెలిపించే బాధ్యతను భుజస్కంధాలపై వేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. తమ పార్టీ స్థాయిని కుదించుకుని అతి తక్కువ సీట్లకే రాజీపడి తెలంగాణలో పోటీ చేస్తోంది. కాంగ్రెసు [more]

అభ్యర్థులపై వ్యతిరేకత ఉందని ఒప్పుకున్న టీఆర్ఎస్ ఎంపీ

30/11/2018,07:57 సా.

టీఆర్ఎస్ లో పలువురు అభ్యర్థులపై వ్యతిరేకత ఉందని ఆ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి ఒప్పుకున్నారు. శుక్రవారం ఆయన ఓ ఛానల్ తో మాట్లాడుతూ… కొందరు అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నా, తమ బాస్(కేసీఆర్) మార్చలేదని, అయితే, పార్టీపైన ఒక్కడా వ్యతిరేకత లేదని ఆయన స్పష్టం చేశారు. [more]

సీబీఐకి నో తర్వాత… ఏపీ ఏసీబీ యాక్షన్

30/11/2018,07:38 సా.

ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని రాష్ట్ర ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో సుపరింటెండెంట్ గా పనిచేస్తున్న రమణేశ్వర్ అనే వ్యక్తి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏపీ ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. జయలక్ష్మీ స్టీల్స్ యాజమాని గిరిబాబు ఇచ్చిన [more]

పేడ గురించి కలెక్టర్లకు క్లాస్

30/11/2018,07:29 సా.

రాష్ట్రంలో పేడ వృధా కాకూడదని, పేడ నుంచి సంపద సృష్టించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ల సమావేశంలో ఆయన పేడ గురించి క్లాస్ తీసుకున్నారు. రాష్ట్రంలో ఒక్క గంప పేడ కూడా దుర్వినియోగం కాకూడదని పేర్కొన్నారు. పేడ సేకరణ, తరలింపు, నిల్వ అంశాలపై కలెక్టర్లకు ఆయన [more]

నల్లారిని హోల్డ్ లో పెట్టారా…??

30/11/2018,07:00 సా.

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులు. రాష్ట్ర విభజన జరిగే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించి సొంత పార్టీ పెట్టుకున్నారాయన. జై సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ప్రజల ముందుకు వెళ్లినా అది ఆయనకు బూమ్ రాంగ్ గా మారింది. [more]

బిగ్ బ్రేకింగ్ : టీడీపీలో బిగ్ వికెట్ డౌన్…రాజీనామా

30/11/2018,06:21 సా.

ప్రత్తిపాడు ఎమ్మెల్యే మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అధికార పార్టీకి ఇది ఎదురుదెబ్బే. కొద్దిసేపటి క్రితం శాసనసభ కార్యాలయంలో రావెల కిశోర్ బాబు తన రాజీనామాలేఖను సమర్పించారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామాలేఖను సమర్పించారు. తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా [more]

1 2 3 122