బోండాకు బిరడా వేసేస్తారా…??

01/12/2018,10:30 ఉద.

బెజ‌వాడ రాజ‌కీయాలు రోజుకో ర‌కంగా మారుతున్నాయి. ఎవ‌రికి వారు ఇక్క‌డ ఎన్నిక‌ల్లో చ‌క్రం తిప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌ధానంగా బెజ‌వాడ రెబ‌ల్ ఎమ్మెల్యేగా మారిన టీడీపీ నాయ‌కుడు, సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావుకు వ్య‌తిరేకంగా ఇక్క‌డ పెద్ద ఎత్తున కొంద‌రు చ‌క్రం తిప్పుతున్నారు. ఆయ‌న‌ను భ‌రించ‌లేం మ‌హా ప్ర‌భో! [more]

సినిమా బ్లాక్ బస్టర్.. కానీ..

01/12/2018,10:16 ఉద.

శంకర్ ‘ఐ’ చిత్రంలో నటించి ‘2.0’లో ఛాన్స్ కొట్టేసింది ఏమీ జాక్సన్‌. ‘ఐ’ చిత్రం చేస్తున్నప్పుడు వేరే ఏ సినిమా చేయకూడదని కండిషన్ పెట్టి ఆమె తో అగ్రిమెంట్ చేయించుకున్నాడు శంకర్. శంకర్ సినిమా కదా మంచి పేరు గుర్తింపు వస్తది అని ఆశించి ఏ సినిమా ఒప్పుకోకుండా [more]

2.0 ని లైట్ తీసుకుంటున్నారు

01/12/2018,10:12 ఉద.

బెల్లంకొండ శ్రీనివాస్ తన మొదటి సినిమా వీవీ వినాయిక్ డైరెక్షన్ లో నటించాడు. ‘అల్లుడు శ్రీను’ యావరేజ్ గా అనిపించుకుంది. ఆ తరువాత వచ్చిన ఏ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ఆడలేకపోయాయి. ఈనేపధ్యంలో తనకు ఒక్క హిట్ అయిన అవసరం అనుకుని రెండు సినిమాలు వరసగా చేస్తున్నాడు [more]

నేర్చుకోవయ్యా బాబూ….!!

01/12/2018,09:00 ఉద.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్ లు ఒక నీతికి కట్టుబడ్డారనిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు చెంపపెట్టులా వారిద్దరిచేతలు ఉన్నాయి. నిజానికి నేటి రాజకీయాల్లో ఆమాత్రం నిబద్ధత అనేది అవసరం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యం అంటూ దేశవ్యాప్తంగా గొంతు చించుకు [more]

లగడపాటి సర్వేతో కాంగ్రెస్ కు లక్కేనా..?

01/12/2018,08:00 ఉద.

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ను రాజకీయంగా కొందరు వ్యతిరేకించవచ్చు… కొందరు సమర్థించవచ్చు. కానీ, ఆయన చేసే సర్వేలను మాత్రం చాలావరకు నమ్ముతారు. ఆయన గతంలో జరిపిన సర్వేలు నిజం కావడమే ఇందుకు కారణం. అయితే, తెలంగాణ ఎన్నికలపై లగడపాటి సర్వే అంటూ సోషల్ మీడియాలో వారానికి ఒక [more]

వై.ఎస్.. ఎస్….బతికే ఉన్నారు…??

01/12/2018,07:00 ఉద.

తెలంగాణలో వైఎస్ ముద్ర ఇంకా చెరిగిపోలేదనిపిస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల మనస్సుల నుంచి తొలగలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కన్పిస్తోంది. వైఎైస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. [more]

ఆలేరులో టీఆర్ఎస్ కు బ్రేకులు పడ్డట్లేనా..?

01/12/2018,06:00 ఉద.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బహుముఖ పోటీ ఉండటంతో ఆలేరు ప్రజలు ఎటువైపు మొగ్గుతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని టీఆర్ఎస్ శథవిధాలా ప్రయత్నిస్తుంటే ఆలేరును ‘హస్త’గతం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాగా, ఐదుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా [more]

1 121 122 123