యశ్ పది రోజుల్లోనే దున్నేశాడు..!

31/12/2018,04:42 సా.

కన్నడలో యశ్ హీరోగా భారీ బడ్జెట్ తో నిర్మతమైన కెజిఎఫ్ తెలుగు, తమిళంలో ఓ మోస్తరు హిట్ అవగా.. కన్నడ లో సూపర్ హిట్ అయ్యింది. ఇక బాలీవుడ్ లో అయితే షారుఖ్ ఖాన్ నటించిన జీరో చిత్రాన్ని వెనక్కి నెట్టి మరీ కెజిఎఫ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇక [more]

కుట్ర కేసీఆర్ దే అయితే.. నిన్నెందుకు సీఎంని చేస్తారు..?

31/12/2018,04:41 సా.

వైశ్రాయ్ హోటల్ కుట్రకు సిద్ధాంతకర్త కేసీఆర్ అయితే ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవారని, చంద్రబాబును ఎందుకు చేస్తారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబులా పూటకో మాట మార్చుకునే పార్టీ టీఆర్ఎస్ కాదని పేర్కొన్నారు. చంద్రబాబుతో పొత్తు కోసం తాము వెంటపడలేదని, చంద్రబాబు [more]

వచ్చేస్తాం…గ్రీన్ సిగ్నల్ ఇస్తారా…??

31/12/2018,04:30 సా.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జనవరిలో అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటిస్తానని చెప్పేశారు. దీంతో కొందరు పార్లమెంటు సభ్యులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఢిల్లీకి ఈసారి వెళ్లమని, లోకల్ గానే ఉంటామని బాబుకు విన్నపాలు చేసుకుంటున్నారు. హస్తిన లో [more]

చంద్రబాబు బయోపిక్ కు పేర్లు చెప్పిన వైసీపీ

31/12/2018,04:14 సా.

ఇప్పటికే తొమ్మిది శ్వేతపత్రాలు విడుదల చేసిన చంద్రబాబు… వైసీపీ ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లకు కొన్నారో కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని ఆ పార్టీ నేత బాలశౌరి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రతిపక్ష నేత జగన్ ను జేసీ దివాకర్ రెడ్డి స్టేజిపై తిడుతుంటే ముసిముసి [more]

2019లో ఏపీ ప్రజలకు విముక్తి

31/12/2018,03:32 సా.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందుతుందని ఆయన పేర్కొన్నారు. విలువలు లేని అవకాశవాదుల నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలుగుతుందని, కొత్త ఏడాది ఆంధ్రప్రదేశ్ లో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతుందని [more]

బాబుకు బోలెడు ఆశలు…వర్కవుట్ అవుతాయా?

31/12/2018,03:00 సా.

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం చెబుతున్న విష‌యానికి, క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు మ‌ధ్య ఎక్క‌డా పొంత‌న ఉండ‌డం లేద‌న్న‌ది విమ‌ర్శ‌కుల మాట‌. ఇక్క‌డ నిజంగానే అభివృద్ది జ‌రిగింద‌ని ఎలా చెబుతారు? అని కూడా వారు ప్ర‌శ్నిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అమరావతిని నిర్మిస్తామంటూ వివిధ దేశాల్లో సీఎం [more]

హైకోర్టులో భావోద్వేగ వాతావరణం

31/12/2018,02:33 సా.

ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియతో ఉద్విగ్న పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు కానుంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టు ఉద్యోగులు బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. వీరికి తెలంగాణ హైకోర్టు [more]

ఆ సినిమాలు కూడా హిట్ అవ్వాలి

31/12/2018,02:31 సా.

సంక్రాంతి సినిమాల సందడి మొదలైపోయింది. 2019 సంక్రాంతికి విడుదల కాబోతున్న పెద్ద సినిమాల ప్రమోషన్స్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, పేట సినిమాల హడావిడి స్టార్ట్ అయితే.. తాజాగా వెంకటేష్, వరుణ్ తేజ్ ల ఎఫ్2 హంగామా మొదలైంది. గత రాత్రి [more]

అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్

31/12/2018,02:08 సా.

స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’, మాటల మాంత్రికుడు ‘త్రివిక్రమ్’ ల కాంబినేషన్ లో మరో చిత్రం రూపుదిద్దుకోవటానికి సన్నద్ధమవుతోంది. హీరోగా అల్లు అర్జున్ కు ఇది 19వ చిత్రం కాగా, వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ చిత్రం. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల విజయాల నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి [more]

#BangaramSaysSS అర్థం ఇదే..!

31/12/2018,02:07 సా.

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ లో అధిక భాగం దర్శక ధీరుడు రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లిలో రాజస్థాన్ జైపూర్ లో సందడి చేస్తున్నారు. గత రెండు రోజులుగా సంగీత్, పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ టాప్ స్టార్స్ భాగమయ్యారు. అక్కినేని నాగార్జున దగ్గర నుండి.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ [more]

1 2 3 4 123