ఈ ఏడాది బ్లాక్ బస్టర్ ఏదంటారు..?

31/12/2018,01:45 సా.

మరికొన్ని గంటల్లో 2018 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి 2019 సంవత్సరానికి గ్రాండ్ వెల్ కం చెప్పడానికి అప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మరి 2018లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో కొంత ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది బోలెడన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో [more]

బ్రేకింగ్ : గుంటూరులో ఘోర రోడ్డుప్రమాదం

31/12/2018,01:44 సా.

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లాలుపరం హైవే వద్ద ఏడుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు మితిమీరిన వేగంతో మొదట కంటైనర్ ను ఢీకొని తర్వాత డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి [more]

ఆయన మార‌క పోతే.. వారు మారిపోతారు…!

31/12/2018,01:30 సా.

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతాయో చెప్ప‌డం క‌ష్టం. నాయ‌కులు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ ఉనికిని కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. ఎన్నిక‌ల వేళ మ‌రింత‌గా త‌మ బ‌లాన్ని, బ‌ల‌గాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు కూడా రెడీ అవుతుంటారు. అయితే, ఆయా ప‌రిస్థితుల‌ను బ‌ట్టి.. నాయ‌కులు త‌మ పంథాలు మార్చుకుంటార‌నే విష‌యం తెలియంది కాదు..! ఇప్పుడు [more]

పెళ్లిలో ప్రభాస్ – అనుష్క హంగామా..!

31/12/2018,01:11 సా.

దాదాపు టాలీవుడ్ స్టార్స్ అందరూ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహానికి వెళ్లారు. జగపతి బాబు అన్న కూతురు పుజాని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు కార్తికేయ. మూడు రోజులు ముందే టాలీవుడ్ నుండి చాలామంది స్టార్స్ జైపూర్ కి వెళ్లారు. అక్కడ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో.. [more]

జెర్సీకి నాని చేసేది కరెక్టేనా..?

31/12/2018,01:10 సా.

నానికి కెరీర్ పరంగా మంచి సినిమాలే ఉన్నప్పటికీ ఈ మధ్య ఎందుకనో అతని సినిమాలు ఆడడం లేదు. అయితే రీసెంట్ గా హీరో నాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘జెర్సీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ [more]

మహేష్ “చిల్లింగ్ మిక్స్ విత్ ది బాయ్స్”..!

31/12/2018,12:52 సా.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా షెడ్యూల్ ని ఫినిష్ చేసుకున్న టీం త్వరలోనే మరో షెడ్యూల్ కోసం రెడీ అవుతుంది. అయితే ఈ గ్యాప్ లో మహేష్ హాలిడేని ఎంజాయ్ చేయడానికి తన ఫామిలీతో కలిసి దుబాయ్ వెళ్లారు. [more]

బ్రేకింగ్ : వైసీపీలోకి చేరిన కీలక నేత

31/12/2018,12:49 సా.

అనంతపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీకి రాజీనామా చేసిన గురునాథ్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్ వద్దకు వెళ్లి ఆయన సమక్షంలో వైసీపీ గూటికి చేరారు. ఇంతకుముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న గురునాథ్ రెడ్డి.. కొంత కాలం క్రితం [more]

ట్రిపుల్ తలాక్ బిల్లుపై చంద్రబాబు మంతనాలు

31/12/2018,12:49 సా.

ముస్లింలపై వేదింపులను అడ్డుకోవాలని, ముస్లింల హక్కులను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫోన్ చేసి మంతనాలు జరిపారు. భారతీయ జనతా పార్టీ ముస్లిం వ్యతిరేక చర్యలను [more]

వాడికి అంత సీన్ లేదని తెలుసు

31/12/2018,12:29 సా.

నిర్మాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండ్ల గణేష్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడ్ తో పీక కోసుకుంటానంటూ చేసిన మాటలు ఎంత సంచలనం అయ్యాయో వేరే చెప్పనవసరం లేదు. ఆ ఇన్సిడెంట్ తరువాత కొందరు మీడియా వారు గణేష్ కోసం వెతికారు. చివరికి గణేష్ కనిపించడంతో [more]

ఎంట్రీ కోసం మోక్షజ్ఞ తిప్పలు..!

31/12/2018,12:27 సా.

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి రాబోతున్నాడని గత రెండేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వట్లేదు బాలయ్య. మోక్షజ్ఞ లావుగా ఉండడంతో అతను వెయిట్ తగ్గాలని బాలకృష్ణ తనకు ప్రత్యేకమైన ట్రైనర్స్ ను ఏర్పాటు చేసి వారి వద్ద శిక్షణ ఇప్పిస్తున్నాడట. పలు [more]

1 2 3 4 5 123